For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ఆ డైరెక్టర్ తో ప్రేమ, పెళ్లి.. అసలు విషయం ఇదేనంటూ క్లారిటీ ఇచ్చేసిన త్రిష!

  |

  ఈ మధ్యకాలంలో లేటు వయసు వచ్చినా హీరో హీరోయిన్లు కొందరు పెళ్లి చేసుకోకపోవడం చర్చనీయాంశంగా మారుతోంది. దీంతో వీలు చిక్కినప్పుడల్లా వారికి ఎవరో ఒకరితో పెళ్లి కాబోతోంది అంటూ వార్తలు పుట్టిస్తున్నారు కొందరు. అయితే తాజాగా త్రిష ఒక తమిళ దర్శకుడిని పెళ్లాడబోతోంది అంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. తాజాగా ఆ విషయం మీద క్లారిటీ వచ్చేసింది. ఆ వివరాల్లోకి వెళితే

  #HBDSouthQueenTRISHA : Trisha Krishnan Interesting Facts | Trisha Biography || Filmibeat Telugu

  Jennifer Lopez birthday Photos.. ప్రియుడితో ఘాటుగా లిప్‌లాక్.. 52 ఏళ్ల వయసులో బికినీలో అందాల వడ్డిస్తున్న బ్యూటీ

  దర్శకుడిని పెళ్లాడబోతూ

  దర్శకుడిని పెళ్లాడబోతూ

  తెలుగు, తమిళ భాషల్లో ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా అనేక సినిమాల్లో నటించిన త్రిష కృష్ణన్ పెళ్లి వార్తలు మళ్ళీ తెరమీదకు వచ్చాయి. ఆమె ఒక లీడింగ్ తమిళ దర్శకుడిని పెళ్లాడబోతున్నది అంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. నిజానికి త్రిష పెళ్లి గురించి వార్తలు పుట్టుకు రావడం ఇదే మొదటిసారి కాకపోయినా ఈసారి సినిమా ఇండస్ట్రీకి చెందిన వ్యక్తి, అని కూడా దర్శకుడిని ఒక షూటింగ్ లో కలిసి షూటింగ్ లో ప్రేమలో పడ్డారని ప్రచారం జరిగింది.

  కలర్‌ఫుల్ చిలకలా ప్రియా ప్రకాశ్ వారియర్.. లేటేస్ట్ ఫోటోషూట్ వైరల్

  ఎంగేజ్మెంట్ కూడా

  ఎంగేజ్మెంట్ కూడా

  అయితే ఇలా త్రిష పెళ్లికి సంబంధించిన వార్తలు పుట్టుకు రావడం ఇదే మొదటిసారి కాదు. గతంలో కూడా చెన్నైకి చెందిన ఒక ప్రముఖ వ్యాపారవేత్త త్రిష ప్రేమలో పడింది. వీరిద్దరూ చాలా రోజుల పాటు చెట్టాపట్టాలు వేసుకుని తిరిగారు. ఎంగేజ్మెంట్ కూడా జరిగాక పెళ్లి పీటల వరకు వెళ్లాక ఆగిపోయింది.

  సాయి ధన్షిక బ్యూటీఫుల్ ఫోటోలు.. సముద్ర తీరంలో అలా

  మీడియా వర్గాల్లో ప్రచారం

  మీడియా వర్గాల్లో ప్రచారం

  ఈ నేపథ్యంలో మళ్లీ సినిమాల మీద దృష్టి పెట్టిన త్రిష తెలుగులో ఎలాంటి సినిమాలు ఒప్పుకోకపోయినా తమిళంలో మాత్రం వరుసగా సినిమాలు ఒప్పుకొని వాటితో బిజీ బిజీగా గడుపుతోంది. ఈ నేపథ్యంలో ఒక దర్శకుడి ప్రేమలో పడిందని ప్రచారం జరుగుతుంది. సుమారు వారం రోజుల నుంచి ఈ మేరకు పెద్ద ఎత్తున తమిళ తెలుగు మీడియా వర్గాల్లో ప్రచారం జరుగుతూనే ఉంది.

  సీరత్ కపూర్ క్లీవేజ్ షో.. అందాలు ఆరబోస్తూ హాట్ హాట్‌గా

  రంగంలోకి పిఆర్ టీం

  రంగంలోకి పిఆర్ టీం

  దీనికి సంబంధించి త్రిష నుంచి గాని త్రిష టీ నుంచి గాని ఎలాంటి స్పందన లేకపోవడంతో ఈ వార్తలు నిజమేనేమో అని కూడా కొందరు నమ్మిన పరిస్థితి. ఈ క్రమంలోనే రంగంలోకి దిగిన త్రిష పబ్లిక్ రిలేషన్స్ టీం ఈ విషయం నిజం కాదని క్లారిటీ ఇచ్చింది. త్రిష నేరుగా స్పందించకపోయినా ఆమె పిఆర్ టీం రంగంలోకి దిగి ఇంకా పెళ్లికి సిద్ధం కాలేదని ఇప్పట్లో పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదని చెప్పుకొచ్చింది.

  కియారా అద్వానీ గ్లామరస్ ఫోటోషూట్.. సోషల్ మీడియాలో హల్‌చల్

  ఆ సినిమా షూట్ లో బిజీ

  ఆ సినిమా షూట్ లో బిజీ

  ప్రస్తుతం త్రిష పెళ్లికి సంబంధించి బయటకు వచ్చిన వార్తలు అన్ని నిజాలు కావు అని అవన్నీ పుకార్లే అని క్లారిటీ ఇచ్చింది. అలాగే ప్రస్తుతం త్రిష దృష్టి మొత్తం సినిమాల మీదే ఉందని ఆమె టీం పేర్కొన్నారు. తమిళంలో వరుసగా సినిమాలు చేస్తున్న త్రిష మణిరత్నం దర్శకత్వంలో రూపొందుతున్న పొన్నియన్ సెల్వన్ అనే సినిమాలో నటిస్తున్నారు. ఎందరో మహామహులు నటిస్తున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం పాండిచ్చేరిలో జరుగుతోంది.

  English summary
  From few days South Indian actress Trisha’s wedding topic has once again become a discussion. The news is that the 38-year-old actress is going to marry a renowned Tamil director soon. now her PR Team gave clarity on marriage
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X