గ్లామర్ కంచె దాటేసిన బిగ్‌బాస్ బ్యూటీ.. హద్దు మీరి ఉర్పీ జావెద్ అందాల అరాచకం!
అందాలు ఆరబోయడమే కాదు.. డిఫరెంట్ టైప్ డ్రెస్సులేస్తూ ఆన్ లైన్ మాధ్యమాలపై వేడి పుట్టించొచ్చు అని నిరూపించింది ఉర్ఫీ జావెద్. గ్లామర్ ట్రీట్ ఇవ్వడంలో నా రూటే సపరేటు అన్నట్లుగా ఉంటుంది ఆమె తీరు. తన తీరుతో సోషల్ మీడియాలో భారీ ఫాలోయింగ్ కూడగట్టుకున్న ఈ నటి.. తాజాగా ఫ్యూజులు అవుట్ చేసే డ్రెస్ తో సెన్సేషన్ క్రియేట్ చేసింది. దీంతో ఈ ఫొటోస్ వైరల్ అవుతున్నాయి. ఈ పిక్స్ చూసి నెటిజన్ల మతి పోతోంది.
బోల్డ్ టీవీ నటి:
హిందీ టెలివిజన్ పరిశ్రమలోని బోల్డ్ నటీమణులలో ఉర్ఫీ ఒకరు. బిగ్‌బాస్ ఓటీటీతో ఈ భామకు మంచి గుర్తింపు లభించింది. ఆ తర్వాత సోషల్ మీడియాలో వెరైటీ కాస్ట్యూమ్స్‌తో ఫోజులు, వీడియోలు షేర్ చేస్తూ మరింత పాపులర్ అయింది ఈ అందాల తార. ఎన్నోసార్లు ట్రోల్స్ బారిన కూడా పడింది.

కుర్రాళ్ళ కన్ను ఉర్ఫీ పైనే:
నలుగురిలో ప్రత్యేకంగా ఉండాలని భావిస్తుంటుంది ఉర్ఫీ జావెద్. అందుకే ఎవ్వరూ ఎన్నడూ చూడని డ్రెస్సులేసి రచ్చ చేస్తుంటుంది. బోల్డ్ కా బాప్ అనేలా డ్రెస్సులు డిజైన్ చేసుకొని వేసుకోవడం అమ్మడి స్టైల్. అందుకే ఆమె షేర్ చేస్తున్న ప్రతి ఫోటో షూట్ నెటిజన్లకు డిఫరెంట్ అనుభూతి కలిగిస్తుంది. ఆన్ లైన్ మాధ్యమాల్లో కుర్రాళ్ళ కన్ను ఎప్పుడూ ఉర్ఫీ పైనే ఉంటుంది.
చూపించాల్సింది మొత్తం ఇలా..
తాజాగా ఉర్ఫీ షేర్ చేసిన ఈ ఫోటోలపై నెటిజన్స్ ఓ రేంజ్ లో రియాక్ట్ అవుతున్నారు. ఇదేం డ్రెస్ ఉర్ఫీ, చూపించాల్సింది మొత్తం ఇలా బయటపెట్టావేంటి? ఇక తీరు మారదా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఈ రేంజ్ లో ఆమె అరాచకం చూసి కొందరు పిచ్చెక్కిపోతున్నారు.
వింత పోకడ.. దేనికైనా రెడీ:
వింత డ్రెస్సులకు పెట్టింది పేరు ఉర్ఫీ జావేద్. ఆమె వస్త్రధారణతో ప్రశంసలతో పాటు అనేక విమర్శలు కూడా వస్తుంటాయి. అయినా అవేవీ పట్టించుకోదు ఈ బోల్డ్ బ్యూటీ. పబ్లిసిటీ కోసం దేనికైనా రెడీ అన్నట్లుగా ఉంటోంది ఉర్ఫీ జావేద్ తీరు. మేరీ దుర్గాలో ఆర్తిగా, బేపన్నాలో బెల్లాగా, పంచ్ బీట్ సీజన్ 2లో మీరాగా కనిపించి అదరగొట్టింది ఉర్ఫీ. అంతేకాకుండా బిగ్‌బాస్‌లోకి వచ్చి మరింత పాపులారిటీ సాధించింది.


Click it and Unblock the Notifications











