తమన్నాను వాడుకొని వదిలెయ్యాలని అనుకున్నాడా? విజయ్‌ బుద్దిని మిల్కీబ్యూటీ ముందే పసిగట్టిందా?

సౌత్ సినిమా దగ్గర ఉన్నటువంటి టాప్ మోస్ట్ హీరోయిన్స్ లో ఒక దశాబ్ద కాలం కితం ఓ రేంజ్ లో ఏలేసిన స్టార్ హీరోయిన్స్ లో మిల్కీ బ్యూటీ తమన్నా కూడా ఒకామె అని చెప్పాల్సిన పని లేదు. కాగా తమన్నా తెలుగు సినిమా సహా తమిళ్ సినిమాలో కూడా భారీ హిట్స్ అందుకొని కొన్నాళ్ళు తన హవా కనబరిచిన తమన్నా ఆ తర్వాత మాత్రం మిగతా కొత్త హీరోయిన్స్ ధాటికి అవకాశాలు కోల్పోయి మళ్ళీ తన నార్త్ మార్కెట్ లోకే వెళ్ళిపోయింది.

ఇలా సౌత్ లో మంచి స్టార్డంని చూసిన తమన్నా హిందీలో మాత్రం బీ గ్రేడ్ రేంజ్ పాత్రలు పలు అడల్ట్ వెబ్ సిరీస్ లు చేసుకునే రేంజ్ లోకి వెళ్ళిపోయింది. కాగా ఇక్కడ నుంచి ఆమె హిందీలో చేసిన సెన్సేషనల్ వెబ్ చిత్రమే లస్ట్ స్టోరీస్ 2. మరి ఈ ఆంథాలజీ చిత్రంలో నటుడు విజయ్ వెర్మతో తమన్నా ఏ లెవెల్లో పీక్ కి వెళ్లి రెచ్చిపోయిందో అందరికీ తెలిసిందే.

tamannaah vijay verma breakup

కాగా ఈ సినిమాలో ఇద్దరి నడుమ రొమాన్స్ సీన్స్ అయితే నిజంగానే ఇద్దరూ మాజీ లవర్స్ అన్నట్టుగా సినిమాలో రెచ్చిపోయారు. అయితే ఈ సినిమా నుంచే మొదలైన వీరి పరిచయం, రిలేషన్ షిప్ కి దారి తీసింది. ఇలా రెండేళ్లు ఇద్దరూ బాగానే గడిపేశారు. కాగా ఈ రెండేళ్ల వ్యవధిలోనే తమన్నాకి ఎలాగో ఏజ్ అవుతుంది కాబట్టి వారి ఇంట్లో పెళ్లి ఎపుడు చేసుకుంటారని ఒత్తిడి కూడా తెచ్చినట్టుగా టాక్ వచ్చింది.

అయితే ఇదంతా ఒక ఏడెనిమిది నెలలు కితం మేటర్ అయితే ఇద్దరు ఇపుడు విడిపోయారు అనే మేటర్ బాలీవుడ్ లో కాక రేపుతోంది. ఇలా ఇద్దరూ విడిపోయారు.. మళ్ళీ కలిసే ఉన్నారు అనే సస్పెన్స్ ప్రస్తుతం నడుస్తుండగా వీరిపై ఇంకొన్ని కొత్త వార్తలు బాలీవుడ్ వర్గాలు నుంచి వినిపిస్తున్నాయి. కాగా ఇద్దరూ విడిపోవడానికి కారణాల్లో మొదట తమన్నానే బ్రేకప్ చెబితే అందుకు కారణం విజయ్ అని తెలుస్తుంది.

Take a Poll

అయితే ఇక చేసిన సహజీవనం చాలు పెళ్లి చేసుకుందాం అనే మాటకి తమన్నా ఓకే చెప్పింది కానీ విజయ్ మాత్రం అందుకు ఓకే చెప్పలేదట. పెళ్లిని కొన్నాళ్ళు తర్వాత చేసుకుందామని ఆమెకి చెప్తూ వచ్చాడని బాలీవుడ్ వర్గాల్లో టాక్ నడుస్తుంది. దీనితో విజయ్ తనతో ఇలా టైం పాస్ చేస్తున్నాడా? ఇంకొన్నాళ్ళు తనతో టైం గడిపి వదిలేద్దాం అనుకున్నాడా అని తమన్నా పసిగట్టి ఉండొచ్చు.

అందుకే ఆమె విజయ్ నుంచి బయటకి వచ్చేసినట్టుగా కొత్త రూమర్స్ మొదలయ్యాయి. ఇలా ఈ ఇద్దరూ విడిపోయినట్టుగా కొత్త వెర్షన్ ఇపుడు వినిపిస్తుంది. మరి ఈ అన్ని రూమర్స్ పై మాత్రం ఒక కంప్లీట్ చెక్ చెప్పే ప్రూఫ్ మాత్రం ఇంకా బయటకి రాలేదు. కాగా ఇపుడు తమన్నా ఓదెల 2 అనే సినిమాతో తెలుగులో మంచి కంబ్యాక్ ని ఆమె ప్లాన్ చేసుకుంటుండగా ఈ సినిమా కాకుండా హిందీలోనే కొన్ని ప్రాజెక్ట్ లతో బిజీగా ఉంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X