twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    తల్లి కాబోతున్న ఉదయ్ కిరణ్ హీరోయిన్, ఎంగేజ్మెంట్ టూ ప్రెగ్నెన్సీ.. లిప్‌లాక్‌ వీడియో వైరల్

    |

    టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో కొంతమంది హీరోయిన్స్ ని జనాలు అంత ఈజీగా మర్చిపోలేరు. స్టార్ హీరోలతో ఎక్కువ సినిమాలు చేయని వాళ్ళు కూడా కేవలం ఒకట్రెండు సినిమాలతో జీవితానికి సరిపడా క్రేజ్ అందుకున్నారు. అలాంటి హీరోయిన్స్ లలో అనితా హస్సానందని ఒకరు. ఈ బ్యూటీ నువ్వు నేను సినిమాతో ఏ స్థాయిలో గుర్తింపు దక్కించుకుందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. ఇక చాలా రోజుల తరువాత అనిత ప్రెగ్నెన్సీ న్యూస్ తో నెటిజన్లను ఆకర్షించింది.

    సక్సెస్ అందునున్నప్పటికి..

    సక్సెస్ అందునున్నప్పటికి..

    అనిత హస్సానందని అనగనే వెంటనే గుర్తొచ్చే మూవీ నువ్వు నేను. 2001లో తేజ దర్శకత్వంలో తెరకెక్కిన ఆ సినిమాలో అనిత ఉదయ్ కిరణ్ తో స్క్రీన్ షేర్ చేసుకున్న విషయం తెలిసిందే. అలాగే శ్రీరామ్, తొట్టిగ్యాంగ్, నిన్నే ఇష్టపడ్డాను వంటి సినిమాలు కూడా చేసిన ఈ బ్యూటీ పలు సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ లలో కూడా నటించింది. అయితే మొదట సక్సెస్ అందునున్నప్పటికి ఆ తరువాత అనిత క్లిక్కవ్వకలేకపోయింది.

    జయాపజయలతో సంబంధం లేకుండా

    జయాపజయలతో సంబంధం లేకుండా

    పరిస్థితులు ఎలా ఉన్నా కూడా జయాపజయలతో సంబంధం లేకుండా అటు బాలీవుడ్ లో కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకున్న అనిత చాలా రోజుల తరువాత ఒక గుడ్ న్యూస్ తో జనాలను అమితంగా ఆకట్టుకుంది. త్వరలో ఒక బిడ్డకు జన్మనివ్వబోతున్నట్లు తన భర్తతో కలిసి ఒక స్పెషల్ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసుకుంది.

    పెళ్ళైన ఏడేళ్లయిన తరువాత

    పెళ్ళైన ఏడేళ్లయిన తరువాత

    భర్త రోహిత్ రెడ్డిని ప్రేమించడం నుంచి అతనీతో పెళ్లి. నిశ్చయమైన క్షణాలను కూడా జోడించింది. ఇక పెళ్ళైన ఏడేళ్ళ అనంతరం వీరు బిడ్డకు జన్మనివ్వబోతున్నట్లు క్లియర్ గా చెప్పేశారు. భర్తకు లిప్ లాక్ కూడా ఇచ్చిన అనిత తన ప్రేమను అమితంగా ఇష్టపడుతున్నట్లు అర్ధమవుతోంది. అందుకు సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

    Recommended Video

    Anitha Severe Comments On Industry Culture
    సీరియల్స్ తోనే బిజీ బిజీగా..

    సీరియల్స్ తోనే బిజీ బిజీగా..

    ఇక అనిత కేవలం తెలుగులోనే కాకుండా తమిళ్ , హిందీ, మళయాళం, పంజాబీ భాషల్లో కూడా నటించింది. ముఖ్యంగా. ఆమె హిందీ సీరియల్స్ ద్వారా బుల్లితెర ప్రేక్షకులకు బాగా దగ్గరైంది. ఇక 2013లో బిజినెస్ మెన్ రోహిత్ రెడ్డిని వివాహం చేసుకున్న అనిత ఆ తరువాత సినిమాలకు కాస్త దూరంగానే ఉంటోంది. ఎక్కువగా సీరియల్స్ తో బిజీగా మారుతోంది. అలాగే పలు రియాలిటీ షోల ద్వారా కూడా అనిత మంచి క్రేజ్ అందుకుంటోంది.

    English summary
    Some of the heroines in the Tollywood film industry are not so easily forgotten by the masses. Even those who have not done much movies with star heroes have received enough craze for life with just one or two movies. Anita Hassanandani is one of such heroines. Needless to say, this beauty is special in that I have gained recognition with the film. Many days later, Anita caught the attention of netizens with her pregnancy news.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X