యంగ్ హీరోయిన్‌తో టాప్ ప్రొడ్యూసర్ అఫైర్.. ఇండస్ట్రీలో జోరుగా గుసగుసలు.. ఆ అందాల భామ ఎవరంటే?

సినీ నిర్మాతలకు, హీరోయిన్ల మధ్య అఫైర్ వార్తలు రావడం సినీ పరిశ్రమలో సాధారణమే. ఎన్నో ఏళ్ల నుంచి ఇలాంటి గాసిప్స్, రూమర్స్ వినిపించడం కామన్‌గా కనిపిస్తుంటాయి. ఈ తరహా వార్తలు బాలీవుడ్ మీడియాలో ఎక్కువగా కనిపిస్తుంటాయి. తాజాగా ప్రముఖ నిర్మాతతో ఓ యువ నటి మధ్య అఫైర్ కొనసాగుతున్నదంటూ ఓ వార్తను క్రిటిక్ సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఆ పోస్టు వివరాల్లోకి వెళితే..

బాలీవుడ్‌లో అగ్ర నిర్మాణ సంస్థ చరిత్రలో నిలిచే ఎన్నో సినిమాలను రూపొందించారు. ఆ బ్యానర్‌లో ఎంతో మంది హీరో, హీరోయిన్లను సినిమా ఇండస్ట్రీకి అందించారు. అయితే తాజాగా ఓ యువ హీరోయిన్‌ను షార్వారీ వాగ్‌ను తమ బ్యానర్‌పై పరిచయం చేయడానికి ప్లాన్ చేసినట్టు సమాచారం.

Sharvari Wagh

హీరోయిన్ శర్వారీ వాగ్ కెరీర్ విషయానికి వస్తే.. మరాఠీకి చెందిన వర్తమాన హీరోయిన్ పలు బాలీవుడ్ చిత్రాల్లో నటించారు. హీరోయిన్‌ కాకముందు దర్శకులు లవ్ రంజన్, సంజయ్ లీలా భన్సాలీ వద్ద ప్యార్ కీ పంచనామా 2, బాజీరావు మస్తానీ, సోను కీ టిటూ కీ స్వీటీ అనే సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేశారు.

ఆ తర్వాత 2020లో కబీర్ ఖాన్ రూపొందించిన ది ఫర్గాటెన్ ఆర్మీ - ఆజాదీ కే లియే అనే సినిమా ద్వారా నటిగా పరిచయం అయ్యారు.అనంతరం బంటీ ఔర్ బబ్లీ చిత్రంలో నటించింది. ప్రస్తుతం మరో రెండు చిత్రాలు మహరాజా, వేద అనే చిత్రాల్లో నటించేందుకు సిద్దమైంది. దాంతో ప్రస్తుతం బాలీవుడ్‌లో మోస్ట్ హ్యాప్పెనింగ్ హీరోయిన్‌గా మారింది.

Umair Sandhu leaks Young Heroine Sharvari Wagh Private affair with Top Producer

అయితే శర్వారీ వాగ్ ప్రస్తుతం బాలీవుడ్‌లో ప్రముఖ నిర్మాతతో అఫైర్ కొనసాగిస్తున్నది. అందుకే ఆమెను తమ బ్యానర్‌లో రూపొందే మూడు సినిమాల్లో అవకాశం ఇచ్చారు. ఆమెకు భారీగా రెమ్యునరేషన్ కూడా ఇవ్వడానికి సిద్దమయ్యారు. గతంలో ఆయనకు పలువురు హీరోయిన్లతో అఫైర్ ఉండేది. ప్రస్తుతం బాలీవుడ్‌లో హాట్ హీరోయిన్‌గా కనిపిస్తున్న శర్వారీ వాగ్‌తో అనుబంధం ఉంది అని క్రిటిక్ ఉమేర్ సంధూ ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఆ ట్వీట్ వైరల్ అవుతున్నది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X