Don't Miss!
- News
తెలంగాణ సీఎం కేసీఆర్తో `ఆ విషయం`పై మాట్లాడాను: స్పీకర్ తమ్మినేని సీతారాం..!!
- Sports
మహిళా క్రికెట్లో సంచలనం.. ప్రపంచకప్ గెలిచిన భారత్
- Lifestyle
హాట్ అరోమా ఆయిల్ మేనిక్యూర్ గురించి మీకు తెలుసా? రఫ్ హ్యాండ్స్ ని చేతిని మృదువుగా చేస్తుంది!
- Finance
BharatPe: భారత్ పే వ్యవస్థాపకుడి జీతం ఎంతో తెలుసా..? మిగిలిన వారి జీతాలు ఇలా..
- Automobiles
మార్కెట్లో విడుదలకానున్న కొత్త మారుతి కార్లు.. మరిన్ని వివరాలు
- Technology
20 లక్షల మంది Active వినియోగదారులను కోల్పోయిన Jio ! కారణం తెలుసుకోండి!
- Travel
పచ్చని గిరులు మధ్య దాగిన పుణ్యగిరి జలపాతం!
Urfi Javed: పైన డ్రెస్సే లేకుండా షాక్ ఇచ్చిన నటి.. దాంతో ప్రైవేట్ పార్ట్స్ కప్పేస్తూ వీడియో!
ఉర్ఫీ జావేద్.. ఈ పేరు అంటే తెలియని నెటిజన్లు ఉండరు. విభిన్నమైన, చిత్ర విచిత్రమైన డ్రెస్సులు ధరించి, అందాలు ప్రదర్శిస్తూ నిత్యం ఆశ్చర్యపరిచే బ్యూటి ఎవరైనా ఉన్నారంటే అది కేవలం ఉర్ఫీ జావేద్ మాత్రమే. మోడల్ గా కెరీర్ స్టార్ట్ చేసిన ఈ ముద్దుగుమ్మ తర్వాత సినిమా ప్రపంచంలో నటిగా కొనసాగింది. ప్రస్తుతం టెలివిజన్ రంగంలో కూడా తనదైన శైలిలో అడుగులు వేస్తోంది. ఇక ఈ బ్యూటీ ఎలాంటి ఫోటోలు, వీడియోలు పోస్ట్ చేసిన కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంటాయి. ఇక తాజాగా డ్రెస్సే లేకుండా ఉన్న వీడియోను షేర్ చేసి షాక్ ఇచ్చింది బ్యూటిఫుల్ ఉర్ఫీ జావేద్.

టెలివిజన్ ప్రపంచంలో..
సోషల్ మీడియా ద్వారా ఫుల్ పాపలర్ అయిన ముద్దుగుమ్మ ఉర్ఫీ జావేద్ లక్నోలో పుట్టి పెరిగింది. ఇక మోడల్ గా కెరీర్ ను స్టార్ట్ చేసిన అనంతరం ఈ అమ్మడు చాలా తొందరగా సినిమా ఇండస్ట్రీలో నిలదొక్కుకునే ప్రయత్నం చేసింది. కానీ తను అనుకున్న దారిలో మాత్రం ఊహించినంత అవకాశాలు రాలేదు. ఇక లాభం లేదనుకుని అమ్మడు టెలివిజన్ ప్రపంచంలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును అందుకోవడానికి సీరియల్స్, రియాలిటీ షోలు చేసుకుంటూ వచ్చింది.

13వ ప్లేస్ తో బయటకు..
ఈ క్రమంలోనే ఉర్ఫీ జావేద్ కు అత్యధిక ప్రేక్షకాదరణ పొందుతున్న హిందీ బిగ్ బాస్ లో పాల్గొనే అవకాశం లభించింది. గత ఏడాది బిగ్ బాస్ ఓటీటీ సీజన్ 1 లో ఉర్ఫీ జావేద్ కంటెస్టెంట్ గా పాల్గొంది. మొదట్లోనే ఆమె గ్లామర్ తో అక్కడ కూడా హడావుడి చేసింది. ఇక ఎక్కువ రోజులు ఉండాలని అనుకున్నప్పటికి కూడా కుదరలేదు. ఆమె అతి దూకుడు కారణంగా 13వ ప్లేస్ తో సరిపెట్టుకొని మధ్యలోనే ఎలిమినెట్ అయ్యింది.

షోలతో రాని క్రేజ్..
అయితే బిగ్ బాస్ తరువాత అయినా ఉర్ఫీ జావేద్ బాలీవుడ్ ఇండస్ట్రీలో బిజీ కావాలని అందుకుంది. కానీ ఆమెకు హిందీ సినిమాల్లో పెద్దగా అవకాశాలు మాత్రం రావడం లేదు. ఇక మళ్లీ టెలివిజన్ లోనే హైలెట్ అయ్యేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఈ క్రమంలోనే MTV స్ప్లిట్స్ విల్లా లో కూడా ఉర్ఫీ జావేద్ కంటెస్టెంట్స్ గా పాల్గొంది. దాని ద్వారా కూడా ఆమెకు అంతగా క్రేజ్ ఏమి రాలేదు.

రెగ్యులర్ గా కాకుండా..
ఇక
టెలివిజన్
లో
కూడా
సరైన
అవకాశాలు
రాకపోవడంతో
ఉర్ఫీ
జావేద్
గత
ఏడాది
నుంచి
గ్లామరస్
లుక్స్
తో
మీడియాను
ఎక్కువగా
ఆకర్షించేందుకు
ప్రయత్నం
అయితే
చేస్తోంది.
రెగ్యులర్
గా
కాకుండా
కొత్తగా
కనిపించాలని
ఈ
అమ్మడు
డిఫరెంట్
కాస్ట్యూమ్స్
లో
కనిపిస్తూ
ఉంటుంది.
చాలాసార్లు
చేతులతోనే
అందాలను
దాచేస్తూ
స్టిల్స్
ఇచ్చిన
సందర్భాలు
కూడా
ఉన్నాయి.
ఒకసారి
శరీరమంతా
చండీ
వర్క్
తో
పోజులిచ్చింది
ఉర్ఫీ
జావేద్.

గూగుల్ 2022 జాబితాలో..
ఎల్లో కలర్ మినీ డ్రెస్ లో ప్రైవేట్ పార్ట్స్ కవర్ చేస్తూ.. హార్ట్ బ్రేక్ షేప్ గల దుస్తుల్లో, కేవలం హెయిర్ తో ఎద భాగాన్ని కవర్ చేస్తూ, గొలుసులు, తాళాలతో ఎద భాగాన్ని కప్పుతూ, టూ పీస్ బికినీలో ఇలా వివిధ రకాలుగా, వింతగా, చిత్రవిచిత్రంగా డిజైనర్ వేర్స్ ధరించి సోషల్ మీడియాలో హైలెట్ గా నిలిచింది ఉర్ఫీ జావేద్. అంతేకాకుండా ఇటీవల గూగుల్ 2022లో అత్యధికంగా సెర్చ్ చేసిన ఆసియన్ జాబితో 57వ స్థానం సంపాదించుకుని స్టార్ హీరోయిన్స్ అయిన జాన్వీ కపూర్, సారా అలీ ఖాన్ లను వెనక్కి నెట్టేసింది
ఆభరణంతో కవర్ చేస్తూ..
వివాదాలు, ట్రోలింగ్ లతో తాను చాలా స్ట్రాంగ్ అయినట్లు చెప్పుకొచ్చిన బ్యూటిఫుల్ ముద్దుగుమ్మ ఉర్ఫీ జావేద్ మరోసారి తన క్రియేటివిటీని బయటపెట్టింది. పైన అసలు డ్రెస్సే లేదన్నట్లుగా దర్శనమిచ్చింది. శరీరంలో సగం భాగం నూలు పోగుండా లేకుండా కనిపించింది. కానీ ఎద భాగాన్ని ఒక ఆభరణంతో కవర్ చేసేలా ఉండగా వీపు భాగాన్ని మాత్రం హాట్ గా ప్రదర్శించింది. ఈ కొత్త డ్రెస్సులో ముంబైలోని వీధుల్లో కెమెరాలకు చిక్కింది. దీంతో ఈ వీడియో వైరల్ గా మారింది.