Don't Miss!
- Lifestyle
Women Money Habits: మహిళల ఈ అలవాట్లతో ఉన్నదంతా పోయి బికారీ కావాల్సిందే!
- News
జేఈఈ మెయిన్స్ ఆన్సర్ కీ 2023 విడుదల: డౌన్లోడ్ చేసుకోండిలా!
- Sports
కోహ్లీ.. ఆ ఆసీస్ బౌలర్లను దంచికొట్టాలి! లేకుంటే మొదటికే మోసం: ఇర్ఫాన్ పఠాన్
- Finance
nri taxes: బడ్జెట్ వల్ల NRIలకు దక్కిన నాలుగు ప్రయోజనాలు..
- Technology
ఈ ఫోన్లు వాడుతున్నారా? కొత్త OS అప్డేట్ చేస్తే ఇబ్బందుల్లో పడతారు జాగ్రత్త!
- Travel
బెజవాడకు చేరువలోని ఈ జైన దేవాలయం గురించి మీకు తెలుసా!
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
Urfi Javed సంచలన వీడియో.. బట్టలు లేకుండా పూర్తిగా చూపించేసిన నటి.. చెప్పలేని చోట రెక్కలు తగిలించి!
ఇటీవల కాలంలో సోషల్ మీడియా వాడకం విపరీతంగా పెరిగిపోయిన విషయం తెలిసిందే. సోషల్ మీడియా వాడకం పెరిగిపోవడంతో.. అందులో చేసే రచ్చ, గ్లామర్ అండ్ హాట్ షోతో సూపర్ క్రేజ్ అందుకుంటున్నారు కొంతమంది మోడల్స్. ఎక్కువగా సినిమాలు చేయకపోయినా సరే.. వింత డ్రెస్సులు, విభిన్నమైన ఫ్యాషన్ తో యావత్ నెటిజన్లతు తమవైపుకు ఆకర్షించుకుంటున్నారు. అలాంటివారిలో ప్రముఖంగా చెప్పుకోవాల్సిన అందమైన మోడల్స్ లో ఉర్ఫీ జావేద్ ఒకరు. బిగ్ బాస్ ద్వారా ఫోకస్ అయినటువంటి ఉర్ఫీ జావేద్ తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు కోసం ప్రయత్నాలు చేస్తోంది. అందుకు వింత డ్రెస్సులతో అట్రాక్ట్ చేయడమే కాకుండా స్కిన్ షో చేస్తోంది. ఇప్పుడు ఏకంగా పైన ఏం లేకుండా వింతగా దర్శనమిచ్చింది.

ఒక వర్గం వారికి మాత్రం..
గ్లామరస్ బ్యూటి ఉర్ఫీ జావేద్ అంటే సోషల్ మీడియా జనాలకు తెలియని పేరు ఏమి కాదు. ఎక్కువ సినిమాల్లో నటించకపోయినప్పటికీ కూడా ఒక వర్గం వారిని మాత్రం తన గ్లామర్ తో ఎంతగానో ఆకట్టుకుంటూ ఉంటుంది. బిగ్ బాస్ ఓటీటీ మొదటి సీజన్లో పాల్గొన్నప్పుడు మొదట్లోనే ఆమె వైరల్ అయింది. అయితే ఆ హౌస్ లో మాత్రం ఆమె ఎక్కువ కాలం కొనసాగలేదు. వచ్చిన మొదటి వారంలోనే వెనక్కి వెళ్లిపోవడం ఆశ్చర్యాన్ని కలిగించింది.

ఊహించినంతగా..
ఇదిలా ఉంటే బిగ్ బాస్ ద్వారా పరిచయం అయిన ముద్దుగుమ్మ ఉర్ఫీ జావేద్ లక్నోలో పుట్టి పెరిగింది. ఇక మోడల్ గా కెరీర్ ను స్టార్ట్ చేసిన అనంతరం ఈ అమ్మడు చాలా తొందరగా సినిమా ఇండస్ట్రీలో నిలదొక్కుకునే ప్రయత్నం చేసింది. కానీ తను అనుకున్న దారిలో మాత్రం ఊహించినంత అవకాశాలు రాలేదు. దీంతో లాభం లేదనుకున్న ఉర్ఫీ జావేద్ టెలివిజన్ రంగంలో రాణించేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టింది.

అత్యధిక ప్రేక్షకాదరణ పొందిన..
టెలివిజన్ రంగంలో గుర్తింపు తెచ్చుకునేందుకు సీరియల్స్, రియాలిటీ షోలు చేసుకుంటూ వచ్చింది హాట్ బ్యూటి ఉర్ఫీ జావేద్. ఈ క్రమంలోనే ఉర్ఫీ జావేద్ కు అత్యధిక ప్రేక్షకాదరణ పొందుతున్న హిందీ బిగ్ బాస్ లో పాల్గొనే అవకాశం లభించింది. గత ఏడాది బిగ్ బాస్ ఓటీటీ సీజన్ 1 లో ఉర్ఫీ జావేద్ కంటెస్టెంట్ గా పాల్గొంది. ఈ సీజన్ లో అడుగు పెట్టిన ఉర్ఫీ జావేద్ మొదట్లో తన గ్లామర్ తో హడావుడి చేసింది.

మొదటి వారంలోనే..
ప్రముఖ హిందీ దర్శక నిర్మాత కరణ్ జోహార్ హోస్ట్ చేసిన బిగ్ బాస్ ఓటీటీ సీజన్ లో ఎక్కువ రోజులు ఉండేందుకు ఉర్ఫీ జావేద్ ఎంతగా ప్రయత్నించినప్పుటికీ కూడా అది సాధ్యపడలేదు. ఎందుకంటే ఉర్ఫీ జావేద్ కు అతి దూకుడు కారణంగా 13వ స్థానంతో సరిపెట్టుకొని వచ్చిన మొదటి వారంలోనే ఎలిమినెట్ అయ్యింది. అయితే బిగ్ బాస్ తరువాత అయినా ఉర్ఫీ జావేద్ బాలీవుడ్ ఇండస్ట్రీలో బిజీ కావాలని అందుకుంది.

ఎవరు వేయని విధంగా..
బిగ్ బాస్ తర్వాత బయటకు వచ్చిన ఉర్ఫీ జావేద్ కు హిందీ సినిమాల్లో ప్రయత్నాలు కొనసాగించినప్పటికీ పెద్దగా అవకాశాలు మాత్రం దరిచేరలేదు. ఇక మళ్లీ టెలివిజన్ లోనే హైలెట్ అయ్యేందుకు ప్రయత్నాలు చేసింది. ఈ క్రమంలోనే MTV స్ల్పిట్స్ విల్లా లో కూడా ఉర్ఫీ జావేద్ కంటెస్టెంట్స్ గా పాల్గొంది. దాని ద్వారా కూడా ఆమెకు అంతగా క్రేజ్ ఏమి రాలేదు. ఇక టెలివిజన్ లో కూడా సరైన అవకాశాలు రాకపోవడంతో ఉర్ఫీ జావేద్ గత ఏడాది నుంచి గ్లామరస్ లుక్స్ తో, ఎవరు వేయని విధంగా డ్రెస్సులు వేస్తూ మీడియాను ఎక్కువగా ఆకర్షించేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టింది.

అర్దనగ్న ప్రదర్శన..
అలాగే పలు రియాలిటీ షోలు అటెండ్ అవుతూ బెల్డ్ కామెంట్స్ చేస్తుంటుంది ఈ హాట్ బ్యూటి ఉర్ఫీ జావేద్. ఇదిలా ఉంటే డిఫరెంట్ కాస్ట్యూమ్స్ తో కనపించే ఉర్ఫీ జావేద్ చాలాసార్లు చేతులతోనే అందాలను దాచేస్తూ స్టిల్స్ ఇచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఆమె అర్ధనగ్న ప్రదర్శనపై పలువురు ఫిర్యాదు కూడా చేశారు. అందుకు ఆమె తన స్థనాలు, మర్మాంగం చూపించనంతవరకు అది తప్పు కాదని వివరణ ఇచ్చింది.
కొమ్ములతో దాచేస్తూ..
అయితే నిత్యం డిఫరెంట్ డ్రెస్సులతో అందాలను ప్రదర్శించే ఉర్ఫీ జావేద్ ఇప్పుడు తాజాగా షేర్ చేసిన వీడియోలో దాదాపుగా ఆమె ఎద సంపద మొత్తం కనువిందు చేస్తుంది. కేవలం ఆమె స్థనాలకు రెండు రెక్కలను తగిలించిండంతో ఆమె ఎద భాగాలు పూర్తిగా కనిపిస్తున్నాయి. ఈ వీడియోలో పైభాగం మొత్తం ఏం లేకుండా ఉర్ఫీ జావేద్ దర్శనమిచ్చింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో సెన్సేషన్ అవుతోంది.