నగ్నంగా బిగ్ బాస్ బ్యూటి.. అన్నీ కనిపించేలా డర్టీ పిక్చర్స్.. ఫొటోలు వైరల్

చిత్ర విచిత్రమైన, డిఫరెంట్ డ్రెస్సులు ధరించి, అందాలను ఎలాంటి హద్దులేకుండా బాహటంగా ప్రదర్శించే బ్యూటి ఎవరైనా ఉన్నారంటే అది కేవలం ఉర్ఫీ జావేద్ మాత్రమే. మోడల్ గా కెరీర్ స్టార్ట్ చేసిన ఈ ముద్దుగుమ్మ తర్వాత టెలివిజన్ రంగంలో నటిగా కొనసాగింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ ఫొటోలు, వీడియోలే కాకుండా ఎవరూ చూపించని విధంగా విభిన్నమైనా దుస్తుల్లో అందాలను ఆరబోస్తూ ఉంటుంది. అప్పుడప్పుడు ఒంటిపై దుస్తులు లేకుండా దర్శనం ఇచ్చి షాక్ కు గురి చేస్తుంటుంది. తాజాగా మరోసారి నగ్నంగా కనిపించి అట్రాక్ట్ చేసింది ఈ బిగ్ బాస్ బ్యూటి. తాజాగా ఉర్ఫీ జావేద్ దిగిన డర్టీ పిక్చర్స్ నెట్టింట్లో హల్ చల్ చేస్తున్నాయి.

ప్రశంసించే వాళ్లు..

ప్రశంసించే వాళ్లు..

సోషల్ మీడియా ఉపయోగించే వాళ్లకు స్టన్నింగ్ బ్యూటి ఉర్ఫీ జావేద్ గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు. విభిన్నమైన డ్రెస్సులతో, వెరైటీ డిజైన్లతో నిత్యం ట్రెండీగా హాట్ టాపిక్ గా ఉంటుంది ఈ ముద్దుగుమ్మ. అయితే ఈ అమ్మడి వేషధారణపై విమర్శలు చేసేవాళ్లు ఉన్నప్పటికీ.. ప్రశంసించే వాళ్లు కూడా చాలా మంది ఉన్నారు. చాలా కాలంగా తను ధరించే దుస్తులపై ఎలాంటి ట్రోలింగ్ వచ్చినా.. అవేం పట్టించుకోకుండా మరింత డిఫరెంట్ గా ఉండేందుకు ప్రయత్నిస్తుంటుంది ఈ హాట్ బ్యూటి.

 ఆశించిన స్థాయిలో..

ఆశించిన స్థాయిలో..

సోషల్ మీడియా ద్వారా సూపర్ పాపులర్ అయిన మోస్ట్ గ్లామరస్ బ్యూటి ఉర్ఫీ జావేద్ లక్నోలో పుట్టి పెరిగిన విషయం తెలిసిందే. మోడల్ గా కెరీర్ ను స్టార్ట్ చేసిన ఉర్ఫీ జావేద్ సినీ ఇండస్ట్రీలో అవకాశాల కోసం ప్రయత్నాలు చేసింది. అయితే ఈ ముద్దుగుమ్మ ప్రయత్నాలు పెద్దగా ఫలించలేదు. దీంతో ఉర్ఫీ జావేద్ ఆశించిన స్థాయిలో అవకాశాలను అందిపుచ్చుకోలేకపోయింది.

ఓటీటీ సీజన్ లో..

ఓటీటీ సీజన్ లో..

సినీ ఇండస్ట్రీలో అవకాశాలు రాబట్టుకోలేకపోయిన ముద్దుగుమ్మ ఉర్ఫీ జావేద్ టెలివిజన్ రంగం వైపు అడుగులు వేసింది. ఈ క్రమంలోనే అత్యధిక ప్రజాధరణ పొందిన హిందీ బిగ్ బాస్ లో పాల్గొనే అవకాశం లభించింది. 2021 సంవత్సరంలో వచ్చిన హిందీ బిగ్ బాస్ ఓటీటీ సీజన్ 1లో ఒక కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చింది ముద్దుగుమ్మ ఉర్ఫీ జావేద్. ఈ ఓటీటీ సీజన్ కి బాలీవుడ్ ప్రముఖ దర్శకనిర్మాత కరణ్ జోహర్ హోస్ట్ గా వ్యవహరించిన విషయం తెలిసిందే.

టెలివిజన్ రంగంలోకి..

టెలివిజన్ రంగంలోకి..

బిగ్ బాస్ షోలో కూడా ఉర్ఫీ జావేద్ డిఫరెంట్ గా గ్లామర్ షో చేస్తూ బోల్డ్ గా మాట్లాడుతూ వైరల్ అయింది. దీంతో బిగ్ బాస్ షోలో ఎక్కువ రోజులు ఉండలేకపోయింది. ఫలితంగా 13వ స్థానంలో బిగ్ బాస్ హౌజ్ ను వీడాల్సి వచ్చింది. ఈ షో తర్వాత మళ్లీ టెలివిజన్ రంగంలోకి ఎంట్రీ ఇచ్చింది ఈ బోల్డ్ బ్యూటి. ఈ క్రమంలోనే MTV స్ల్పిట్స్ విల్లా వంటి షోలో పాల్గొంది. అనంతరం బడే భయ్యాకు దుల్హానియాలో అవనీ అనే పాత్రతో ఉర్ఫీకి మంచి పేరు వచ్చింది.

 2021 నుంచి హాట్ షో..

2021 నుంచి హాట్ షో..

బిగ్ బాస్ బ్యూటి ఉర్ఫీ జావేద్ మేరీ దుర్గా, చంద్ర నందిని, సాత్ ఫేరో కీ హేరా ఫెరీ, బేపన్నాః, జిజి మా, దయాన్, బెల్లాగా, పంచ్ బీట్ సీజన్ 2లో నటించి ఆకట్టుకుంది. 2020 సంవత్సరంలో వచ్చిన 'యే రిష్తా క్యా కెహ్లతా హై'లో అడ్వకేట్ శివానీ భాటియా అనే క్యారెక్టర్ తో మంచి క్రేజ్ అందుకుంది ఈ బిగ్ బాస్ బ్యూటి. ఈ క్రమంలోనే అదే సంవత్సరంలో కసౌతి జిందగీ, ఆయ్ మేరే హమ్సఫర్ వంటి సీరియళ్లు చేసింది. తర్వాత 2021 నుంచి గ్లామరస్ లుక్స్ తో మీడియాను ఎక్కువగా ఆకర్షించేందుకు ప్రయత్నిస్తోంది.

డర్టీ మ్యాగజైన్ కోసం..

ఉర్ఫీ జావేద్ డిఫరెంట్ అండ్ ఎక్స్ పరిమెంటల్ దుస్తులతో నిత్యం హాట్ టాపిక్ అవుతోంది. దీంతో ఉర్ఫీకి గూగుల్ 2022లో అత్యధికంగా సెర్చ్ చేసిన ఆసియన్ జాబితాలో 57వ స్థానం లభించిడమే కాకుండా వివిధ మ్యాగెజైన్స్ ఉర్ఫీని అప్రోచ్ అవుతున్నారు. ఉర్ఫీతో డిఫరెంట్ పొటోషూట్స్ చేసి తమ మ్యాగజైన్స్ కి పాపులారిటీ పెంచుకుంటున్నారు. తాజాగా డర్టీ అనే మ్యాగజైన్ కోసం విచిత్రమై దుస్తులు, హెయిర్ కలర్ తో దర్శనం ఇచ్చింది ఉర్ఫీ జావేద్.

ప్రైవేట్ పార్ట్స్ కనిపించేలా..

ఉర్ఫీ జావేద్ తాజాగా పింక్ హెయిర్ కలర్ తో బ్లాక్ కలర్ ట్రాన్సపరెంట్ డ్రెస్సులో దాదాపు నగ్నంగా దర్శనం ఇచ్చింది. స్తనాలకు బ్లాక్ మార్క్ పెట్టుకుని ప్యాంటీలో కనిపించి అన్ని ప్రైవైట్ పార్ట్స్ కనిపించేలా ఫొటోషూట్ కి పోజులు ఇచ్చింది. ఒక భాగం ట్రాన్సపరెంట్ డ్రెస్సుతో ఉండగా మరోవైపు ఏం లేకుండా చేతులను అడ్డుపెట్టుకుని కిందివరకు ప్రైవేట్ పార్ట్స్ కనిపించేలా కూర్చుంది. ఇవేకాకుండా డర్టీ మ్యాగజైన్ కోసం పలు డిఫరెంట్ గెటప్పులో ఫొటోలు దిగింది. ప్రస్తుతం ఈ డర్జీ మ్యాగజైన్ పిక్స్ హల్ చల్ చేస్తున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X