కింద ఏం లేకుండా బిగ్ బాస్ బ్యూటి ఓపెన్ షో.. ఆ ప్రైవేట్ పార్ట్ కనిపించేలా ఘోరంగా!
ఉర్ఫీ జావేద్.. ఈ పేరు అంటే తెలియని నెటిజన్లు, సోషల్ మీడియా యూజర్లు ఉండరు. చిత్ర విచిత్రమైన, డిఫరెంట్ డ్రెస్సులు ధరించి, అందాలు ప్రదర్శిస్తూ నిత్యం ఆశ్చర్యపరిచే బ్యూటి ఎవరైనా ఉన్నారంటే అది కేవలం ఉర్ఫీ జావేద్ మాత్రమే. మోడల్ గా కెరీర్ స్టార్ట్ చేసిన ఈ ముద్దుగుమ్మ తర్వాత సినిమా ప్రపంచంలో నటిగా కొనసాగింది. ప్రస్తుతం టెలివిజన్ రంగంలో కూడా తనదైన శైలిలో అడుగులు వేస్తోంది. ఇక ఈ బ్యూటీ ఎలాంటి ఫోటోలు, వీడియోలు పోస్ట్ చేసిన కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంటాయి. ఇక తాజాగా డిఫరెంట్ డ్రెస్సు వేసి ఇదెక్కడి డ్రెస్సురా మావ అనేలా షాక్ ఇచ్చింది. కింద పూర్తిగా కనిపించేలా ఉన్న ఈ వీడియోపై లుక్కేస్తే..

మరింత విభిన్నంగా..
సోషల్ మీడియా వాడే వాళ్లకు బ్యూటిఫుల్ ఉర్ఫీ జావేద్ గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు. విభిన్నమైన డ్రెస్సులతో, వెరైటీ డిజైన్లతో నిత్యం ట్రెండీగా హాట్ టాపిక్ గా ఉంటుంది ఈ ముద్దుగుమ్మ. అయితే ఈ అమ్మడి వేషధారణపై విమర్శలు చేసేవాళ్లు ఉన్నారు. అలాగే ప్రశంసించే వాళ్లు కూడా చాలా మంది ఉన్నారు. ఎంతో కాలంగా తను ధరించే దుస్తులపై ఎలాంటి ట్రోలింగ్ వచ్చినా.. అవేం పట్టించుకోకుండా మరింత విభిన్నంగా ఉండేందుకు ప్రయత్నిస్తుంటుంది ఈ హాట్ బ్యూటి.

తండ్రి వేధించేవాడని..
సోషల్ మీడియా ద్వారా తెగ పాపులర్ అయిన మోస్ట్ గ్లామరస్ బ్యూటి ఉర్ఫీ జావేద్ లక్నోలో పుట్టి పెరిగింది. తన చిన్నతనంలో తండ్రి అనేక విధాలుగా వేధించేవాడని చెప్పుకొచ్చింది ఈ ముద్దుగుమ్మ. చదువు పూర్తయ్యాక మోడల్ గా కెరీర్ ను స్టార్ట్ చేసిన ఉర్ఫీ జావేద్ సినీ ఇండస్ట్రీలో అవకాశాల కోసం ప్రయత్నాలు చేసింది. అయితే ఈ ముద్దుగుమ్మ ప్రయత్నాలు పెద్దగా ఫలించలేదు. దీంతో ఉర్ఫీ జావేద్ ఆశించిన స్థాయిలో అవకాశాలను అందిపుచ్చుకోలేకపోయింది. దీంతో ఇలా లాభం లేదనుకున్న ఉర్ఫీ టెలివిజన్ రంగం వైపు దృష్టి మళ్లించింది.

13వ స్థానంలో బయటకు..
టీవీ రంగం వైపు దృష్టి సారించిన ఉర్ఫీ జావేద్ కు అత్యధిక ప్రజాధరణ పొందిన హిందీ బిగ్ బాస్ లో పాల్గొనే అవకాశం లభించింది. 2021 సంవత్సరంలో వచ్చిన హిందీ బిగ్ బాస్ ఓటీటీ సీజన్ 1లో ఒక కంటెస్టెంట్ గా అడుగుపెట్టింది ఈ ముద్దుగుమ్మ. ఈ ఓటీటీ సీజన్ కి బాలీవుడ్ ప్రముఖ దర్శకనిర్మాత కరణ్ జోహర్ హోస్ట్ గా వ్యవహరించగా అందులో ఉర్ఫీ జావేద్ డిఫరెంట్ గా గ్లామర్ షో చేస్తూ బోల్డ్ గా మాట్లాడుతూ వైరల్ అయింది. దీంతో బిగ్ బాస్ షోలో ఎక్కువ రోజులు ఉండలేకపోయింది. ఫలితంగా 13వ స్థానంలో బిగ్ బాస్ హౌజ్ ను వీడాల్సి వచ్చింది.

వర్కౌట్ కానీ ట్రయల్స్..
బిగ్ బాస్ రియాలిటీ షోలో తాను అనుకున్నట్లు జరగకపోయేసరికి తర్వాత అయినా బాలీవుడ్ చిత్ర పరిశ్రమలో రాణించాలన్న ఉద్దేశంతో సినిమా అవకాశాల కోసం ప్రయత్నాలు మొదలుపెట్టింది ఉర్ఫీ జావేద్. మళ్లీ ఎప్పటిలానే ఆమె ప్రయత్నాలు వర్కౌట్ కాకపోయేసరికి.. మరోసారి టెలివిజన్ లోనే హైలెట్ అయ్యేందుకు ప్రయత్నాలు చేసింది. ఈ క్రమంలోనే MTV స్ల్పిట్స్ విల్లా వంటి షోలో పాల్గొంది. అనంతరం బడే భయ్యాకు దుల్హానియాలో అవనీ అనే రోల్ ఉర్ఫీకి మంచి పేరు వచ్చింది.

ఆ క్యారెక్టర్ తో క్రేజ్..
బడే భయ్యాకు దుల్హానియానే కాకుండా మేరీ దుర్గా, చంద్ర నందిని, సాత్ ఫేరో కీ హేరా ఫెరీ, బేపన్నాః, జిజి మా, దయాన్, బెల్లాగా, పంచ్ బీట్ సీజన్ 2లో నటించి ఆకట్టుకుంది గ్లామరస్ బ్యూటి ఉర్ఫీ జావేద్. 2020 సంవత్సరంలో వచ్చిన 'యే రిష్తా క్యా కెహ్లతా హై'లో అడ్వకేట్ శివానీ భాటియా అనే క్యారెక్టర్ తో మంచి క్రేజ్ అందుకుంది ఈ బిగ్ బాస్ బ్యూటి. ఈ క్రమంలోనే అదే సంవత్సరంలో కసౌతి జిందగీ, ఆయ్ మేరే హమ్సఫర్ వంటి సీరియళ్లు చేసింది.

వాళ్లను వెనక్కి నెట్టి..
ఇక టెలివిజన్ రంగంలో సత్తా చాటిన ఉర్ఫీ జావేద్ 2021 నుంచి గ్లామరస్ లుక్స్ తో మీడియాను ఎక్కువగా ఆకర్షించేందుకు ప్రయత్నిస్తోంది. అందులో భాగంగానే డిఫరెంట్ అండ్ ఎక్స్ పరిమెంటల్ దుస్తులతో నిత్యం హాట్ టాపిక్ అవుతోంది. ఇందులో భాగంగా ఉర్ఫీ జావేద్ కు ఇటీవల గూగుల్ 2022లో అత్యధికంగా సెర్చ్ చేసిన ఆసియన్ జాబితాలో 57వ స్థానం లభించింది. స్టార్ హీరోయిన్స్ అయిన జాన్వీ కపూర్, సారా అలీ ఖాన్ లను వెనక్కి నెట్టేసింది ఈ ముద్దుగుమ్మ.
పైన హద్దులో.. కింద మాత్రం ఓపెన్ గా..
నిత్యం సోషల్ మీడియాలో హల్ చల్ చేసే ఉర్ఫీ జావేద్ కు పలు సంస్థలు కవర్ పేజీ కోసం ఫొటోషూట్స్ కూడా నిర్వర్తిస్తున్నాయి. ఈ క్రమంలోనే మరింత బోల్డ్ ఫొటోలతు హైలెట్ అవుతోంది బ్యూటిఫుల్ ఉర్ఫీ జావేద్. తాజాగా ఒక వీడియో వదిలింది. పైన కోర్ట్ ధరించి స్విమ్ సూట్ లా ఉండే ఈ డ్రెస్సులో పైన ఎద అందాలను హద్దులో ప్రదర్శించింది. కానీ కింద మాత్రం ఏం లేకుండా ఓపెన్ గా చూపిస్తూ ఘోరంగా రెచ్చిపోయింది. టైట్ గా ఉన్న ఆ స్విమ్ సూట్ లో ఆమె ప్రైవేట్ పార్ట్ కనిపించేలా హాట్ షో చేసింది. ప్రైవేట్ పార్ట్, థైస్ షో చేస్తున్న ఈ వీడియో ప్రజంట్ నెట్టింట్లో హల్ చల్ చేస్తోంది.


Click it and Unblock the Notifications











