Urfi Javed రణ్‌వీర్‌కు పోటీగాఒంటిపై నూలుపోగు లేకుండా.. ఓసారి ప్రధానికి చూపించండి.. నెటిజన్ల ట్రోలింగ్
బాలీవుడ్ నటి, బిగ్‌బాస్ ఓటీటీ ఫేమ్ ఉర్పీ జావెద్ మరోసారి వార్తల్లోకి ఎక్కింది. ఇప్పటి వరకు విచిత్రమైన దుస్తుల్లో అర్ధనగ్నంగా కనిపించిన ఉర్ఫీ జావెద్ తాజాగా బాత్రూంలో న్యూడ్‌గా ఫోటోషూట్ చేసినంత పని చేసింది. సోషల్ మీడియాలో ఆమె వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది. ఈ వీడియో, లేటేస్ట్ ఫోటోషూట్ వివరాల్లోకి వెళితే..

బిగ్‌బాస్‌తో ఓవర్‌నైట్‌లోనే
హిందీ టెలివిజన్ సీరియల్స్‌తో కెరీర్ ఆరంభింన ఉర్ఫీ బిగ్బాస్ ఓటీటీతో మంచి పాపులారిటీని సంపాదించింది. బిగ్‌బాస్ ఇచ్చిన క్రేజ్‌తో ఓవర్‌నైట్ సెలబ్రిటీగా మారింది. బిగ్‌బాస్ షోలో కొద్ది వారాలే అయినప్పటికీ.. దేశవ్యాప్తంగా అందరికీ చేరువైంది. ఇక అప్పటి నుంచి ముంబై వీధుల్లో విచిత్ర వేషాదారణతో సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా మారిపోతున్నది.

గులాబీ రెక్కలతో హాట్‌గా
తాజాగా ఒంటిపై నూలు పోగు లేకుండా ఉర్పీ జావేద్ దర్శనమిచ్చింది. బోలెడన్నీ గులాబీ పూలరెక్కల మధ్య శ్వేత వర్ణం శరీరంతో మెరిసింది. కేవలం ఎద భాగం, జఘన భాగంలో గులాబీ రెక్కలు పెట్టుకొని హాట్‌హాట్‌గా కనిపించింది. గులాబీ రెక్కలు పూల వర్షంగా మారడంతో ఆ అనుభూతిని ఆస్వాదిస్తూ కనిపించింది.

ఇన్స్‌టాగ్రామ్‌లో వీడియో వైరల్
ఉర్ఫీ జావెద్ న్యూడ్ ఫోటోషూట్‌కు సంబంధించిన వీడియోను బాలీవుడ్ ఫోటోగ్రాఫర్ విరల్ బియానీ తన ఇన్స్‌టాగ్రామ్‌లో షేర్ చేయగా ట్రెండింగ్‌గా మారింది. పోస్టు చేసిన కొద్ది గంటల్లోనే లక్ష వ్యూస్, లెక్కలేనన్ని కామెంట్లను నెటిజన్లు పోస్టు చేశారు. కొందరైతే ఉర్ఫీ జావెద్ అందాల ఆరబోతపై దారుణంగా ట్రోల్ చేశారు.

రణ్‌వీర్ సింగ్ మాదిరిగానే అంటూ
ఒకవైపు రణ్‌వీర్ సింగ్ న్యూడ్ ఫోటోషూట్ వివాదం కొనసాగుతుండగానే.. తాను తోడు ఉన్నానంటూ ఉర్ఫీ జావెద్ అన్నట్టుగా వీడియో షూట్ చేసిందనే కామెంట్లను నెటిజన్లు పెడుతున్నారు. రణ్‌వీర్ సింగ్, ఉర్పీ జావెద్‌కు ఏదైనా సంబంధం ఉందా? ఇద్దరు ఒకే టేస్ట్‌తో ఉన్నట్టు అనిపిస్తున్నారు అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. రణ్‌వీర్ సింగ్‌కు, ఉర్ఫీ జావెద్‌కు పెళ్లి చేస్తే బాగుంటుందేమో అని మరోకరు కామెంట్ చేశాడు.
ప్రధానికి ఈ వీడియో చూపించండి అంటూ
ఇదిలా ఉండగా, ఉర్ఫీ జావెద్ వీడియోపై నెటిజన్ దారుణంగా కామెంట్ చేశాడు. ప్రధాని మోదీకి ఈ వీడియో చూపించండి. ఇండియాలో ఇంకా పోర్న్ వ్యవహారం కొనసాగుతున్నదనే విషయాన్ని ఆయన దృష్టికి తీసుకురండి అంటూ కామెంట్ చేశాడు. ఉర్పీ జావెద్ పాగల్ అయింది. ఆమె వేసే ఇలాంటి చీప్ ట్రిక్స్‌కు ఎవరు పడిపోరు. ఆమెను ఎవరు పెద్దగా పట్టించుకోరు అంటూ నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు.


Click it and Unblock the Notifications











