Don't Miss!
- News
స్మితా ఇంటికి ప్రమోషన్లపై చర్చించేందుకే వెళ్లా: ఆనంద్ కుమార్, రాత్రే ఎందుకంటే?
- Sports
ఒక్క మ్యాచ్ చూసి డెసిషన్ తీసుకోకూడదు.. ఇషాన్, ధవన్‌పై వెటరన్ కామెంట్స్!
- Finance
Stock Market: వచ్చే వారం మార్కెట్లు ఎలా ఉంటాయ్..? ట్రేడర్స్ గుర్తించాల్సిన విషయాలు..
- Lifestyle
Chanakya Niti: చాణక్యుడు చెప్పినట్లు ఇలా చేస్తే విజయం దాసోహం అంటుంది
- Technology
20 లక్షల మంది Active వినియోగదారులను కోల్పోయిన Jio ! కారణం తెలుసుకోండి!
- Automobiles
టెన్నిస్ స్టార్ 'సానియా మీర్జా' ఉపయోగించే కార్లు - ఇక్కడ చూడండి
- Travel
పచ్చని గిరులు మధ్య దాగిన పుణ్యగిరి జలపాతం!
Urfi javed నన్ను కొరికి తినేంత అందాలతో.. మరోసారి విచిత్రమైన డ్రస్‌లో బిగ్‌బాస్ బ్యూటీ
విచిత్ర వేషాదరణతో మీడియాలో హల్‌చల్ చేసే బిగ్‌బ్యాస్ బ్యూటీ ఉర్పీ జావెద్ మరోసారి చిత్రాది చిత్రమైన డ్రస్‌లో ముంబై వీధులను వేడెక్కించింది. ఆమె నటిగా కంటే.. తన డ్రస్సులతోనే ఉర్ఫీ జావెద్ మరింత గుర్తింపు తెచ్చుకొన్నది. తాజాగా అందాల ఆరబోతకు అడ్రస్‌గా నిలిచే విధంగా ఘాటైన దుస్తుల్లో మెరిసింది. ఉర్పీ జావెద్ చేసిన అల్లరి, చిలిపి వ్యవహారంలోకి వెళితే..

నలుపు రంగు దుస్తుల్లో
అర్ధనగ్నంగా
కనిపిస్తూ
ఉర్పీ
జావెద్
తన
అందచందాలను
మీడియాకు
పంచుతుండటం
అందరికి
తెలిసిందే.
తాజాగా
ముంబైలోని
నలుపు
రంగు
దుస్తులు
ధరించి
మీడియాకు
అందాల
విందు
ఇచ్చింది.
శరీర
వెనుక
భాగం
కనిపించేలా..
ప్రైవేట్
భాగాలను
కవర్
చేస్తూ
ఉర్పీ
జావెద్
ధరించిన
డ్రస్
సోషల్
మీడియాలో
వైరల్‌గా
మారింది.

కెమెరామెన్లు దూకుడుగా ప్రవర్థించడంతో
కారు
నుంచి
ఉర్పీ
జావెద్
కాలు
కిందపెట్టగానే
ఫోటోగ్రాఫర్లు
ఒక్కసారిగా
మీదికి
దూకడంతో..
కాస్త
ఆగండి..
ఆగండి..
అంటూ
సముదాయించింది.
జుట్టును
ముడేసుకొని
హై
హీల్స్‌తో
హంగామా
చేసింది.
ఆమెను
విచిత్రమైన
డ్రస్‌లో
చూసి
కెమెరామెన్లు
పండగ
చేసుకొన్నారు.
బ్యూటీఫుల్..
బ్యూటీఫుల్
అంటూ
కామెంట్
చేయడంతో
ఉర్ఫీ
సంతోషంలో
మునిగిపోయింది.
కొరుక్కు తినేలా ఉన్నారంటూ
అయితే
కెమెరామెన్లు
తనను
కన్పార్పకుండా
చూస్తుంటే..
వారిని
దృష్టిని
మరల్చేందుకు
ప్రయత్నించారు.
ఎందుకంత
కోపంగా
చూస్తున్నారు.
నన్ను
కొరకొర
కొరుక్కు
తినేలా
ఉన్నారు
అంటూ
ఉర్పీ
జావెద్
కామెంట్
చేసింది.

ఈ రోజు మీకేమైంది అంటూ
ఉర్పీ
జావెద్‌కు
సంబంధించిన
మరో
వీడియోను
బాలీవుడ్
ఫోటోగ్రాఫర్
విరాల్
భయానీ
షేర్
చేశారు.
ఉర్పీ
జావెద్
అందాలను
కెమెరాలో
బంధించడానికి
ప్రయత్నిస్తూ..
గలాటా
చేయడంతో..
మీకు
ఏమైంది
ఈ
రోజు..
కొంచెం
శాంతంగా
ఉండండి.
అరుపులు
ఆపండి
అంటూ
ఉర్పీ
జావెద్
కామెంట్
చేసింది.
ఉర్పీ
జావెద్
వీడియోపై
రాఖీ
సావంత్
కూడా
కామెంట్
చేయడం
గమనార్హం.

ఉర్పీ జావెద్ కెరీర్ ఇలా..
ఉర్పీ
జావెద్
కెరీర్
విషయానికి
వస్తే..
పలు
టెలివిజన్
సీరియల్స్‌లో
నటించింది.
బడే
భయ్యాకి
దుల్హనియా,మేరీ
దుర్గా
లాంటి
సీరియల్స్
ఆమెకు
మంచి
పేరు
తెచ్చిపెట్టాయి.
బేపన్నా
చిత్రంలో
బెల్లా
కపూర్
పాత్ర
ఆమెకు
మంచి
పేరు
తెచ్చిపెట్టింది.
హిందీలో
ప్రారంభమైన
తొలి
బిగ్‌బాస్
ఓటీటీ
షోలో
కొద్దికాలం
ఉంది.
ఆ
తర్వాత
సోషల్
మీడియాలో
మరింత
పాపులారిటీని
సంపాదించుకొన్నది.