మరోమారు రెచ్చిపోయిన ఉర్ఫీ జావేద్.. ఒంటి పై ఏమీ లేకుండా అవే అడ్డుపెట్టుకుని!
సోషల్ మీడియా సంచలనం ఉర్ఫీ జావేద్ ఫ్యాషన్ ఫీల్డ్ లో కొత్త బెంచ్‌మార్క్‌లను సెట్ చేస్తోంది. ఉర్ఫీ ఈసారి ఏం చేసిందో చూస్తే అందరూ ఆశ్చర్యపోవడం ఖాయంగా కనిపిస్తోంది. ఎందుకంటే ఉర్ఫీ జావేద్ స్టైల్ అలా ఉంది మరి. ఆమె తాజా వీడియో చూసి నెటిజన్లు అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఎందుకంటే ఉర్ఫీ శరీరంపై దుస్తులకు బదులుగా, పువ్వులు మాత్రమే కనిపిస్తున్నాయి. ఆ వివరాల్లోకి వెళితే

హాట్ హాట్ గా
'బాదే భయ్యాకీ దుల్మనియా' సీరియల్‌తో హిందీ బుల్లితెర ప్రేక్షకులకు పరిచయం అయింది హాట్ బ్యూటీ ఉర్ఫీ జావెద్. ఆ తర్వాత 'మేరీ దుర్గా' అనే మరో సీరియల్ తో కూడా ఉర్ఫీ జావెద్ నటిగా మంచి గుర్తింపు సంపాదించుకుంది. అయితే అలా చాలా సీరియల్స్ లో నటించిన ఆమెకు మంచి గుర్తింపు అయితే దక్కలేదు.

సోషల్ మీడియాలో రచ్చ
కానీ గత ఏడాది కరణ్ జోహార్ హోస్ట్ గా జరిగిన హిందీ బిగ్ బాస్ ఓటీటీలో కంటెస్టెంట్‌గా పాల్గొనడం ద్వారా వచ్చింది. బిగ్‌బాస్ షో నుంచి మధ్యలోనే ఎలిమినేట్ అయిన ఉర్ఫీ తనకు తానే జనానికి దగ్గరయ్యే ప్రయత్నం ముమ్మరంగా చేస్తోంది. బిగ్ బాస్ తో వచ్చిన గుర్తింపు మరింత పెంచుకోవడానికి ఈ భామ వెరైటీ డ్రెస్సులు, హాట్ హాట్ గా డ్రెస్సులతో సోషల్ మీడియాలో రచ్చ చేస్తూ ఉంటుంది.

పూలతో తన శరీరాన్ని
ఆమె వేసుకునే డ్రెస్సులు చూసి ఖచ్చితంగా జనం షాక్ అవుతూ ఉంటారు. ఉర్ఫీ వేసుకునే డ్రెస్సులు చూసిన నెటిజన్లు ఎప్పటికప్పుడు రకరకాల కామెంట్లు చేస్తుంటారు. ఇక తాజాగా ఆమె షేర్ చేసిన వీడియోలో, నటి స్కిన్ టోన్‌కు సరిపోయే న్యూడ్ కలర్ షార్ట్‌లను ధరించినట్లు మీరు చూడవచ్చు, ఇది కాకుండా, ఉర్ఫీ శరీరంపై ఎటువంటి బట్టలు ధరించలేదు. ఉర్ఫీ జావేద్ రంగురంగుల పూలతో తన శరీరాన్ని దాచుకునే ప్రయత్నం చేసింది.

బటన్లను తెరిచి ఉంచి
దీనితో పాటు, నటి పొడవాటి జుట్టును తీసి వెనుక పోనీ టైల్ వేసుకుంది. ఇక ఉర్ఫీ బాడీ మూమెంట్ చేస్తూ కనిపించలేదు కానీ ఆమె తన ముఖ కవళికలను మాత్రమే ప్రదర్శిస్తోంది. గతంలో ఉర్ఫీ జావేద్ సోషల్ మీడియాలో ఓ వీడియో పోస్ట్ చేశారు. ఈ వీడియోలో ఉర్ఫీ కెమెరా ముందు తెల్లటి రంగు చొక్కా మాత్రమే ధరించి కనిపించింది. విశేషమేమిటంటే ఉర్ఫీ జావేద్ ఈ తెల్లటి రంగు చొక్కా ముందు భాగంలో బటన్లను తెరిచి ఉంచింది. దీంతో ఆ వీడియోలో ఆమె క్లీవేజ్ స్పష్టంగా కనిపిస్తోంది.

స్టైలిష్‌గా కనిపించడాని
ఆమె స్టైలిష్‌గా కనిపించడానికి, ఉర్ఫీ తన మెడలో హెవీ చోకర్ స్టైల్ నెక్లెస్‌ని కూడా ధరించింది.ఇక ఒకరకంగా ఉర్ఫీ జావేద్ చాలా తక్కువ సమయంలో ఫ్యాషన్ ఫీల్డ్ లో మంచి ఫేమస్ అయిపొయింది. ఆమె ఫోటో షూట్‌లు అయినా లేదా ఇలాంటి ఘాటు వీడియోలు అయినా షేర్ చేయగానే వైరల్ అవుతూ ఉంటాయి. ఇక ప్రతిసారీ ఉర్ఫీ తన అభిమానుల కోసం ఏదైనా వింత చేస్తుంది అందుకే ఆమె టాక్ ఆఫ్ టౌన్ అవుతూ ఉంటుంది.
.


Click it and Unblock the Notifications











