Urvashi Rautela: బికినీలో కంటే ఘాటుగా.. ఆ రేంజ్ లో రెచ్చిపోతున్న ఊర్వశి.. చూస్తే స్టన్ అవ్వాల్సిందే!
సినిమా ఇండస్ట్రీలో ఎక్కువ కాలం కొనసాగాలి అంటే అంత సాధారణమైన విషయం కాదు. ఇక హీరోయిన్స్ కు నిత్యం పోటీ ఎదురవుతూనే ఉంటుంది. మోడలింగ్ నుంచి వచ్చిన కొంతమంది నిత్యం గ్లామర్ ప్రజెంటేషన్ తో ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా నిలుస్తూ ఉంటారు. ఇక సోషల్ మీడియా ప్రభావం ఎక్కువైన తర్వాత కొంతమంది భామలు గ్లామర్ ప్రజంటేషన్ లో అయితే ఏ మాత్రం తగ్గడం లేదు. ఇక గత పదేళ్లకు పైగా బాలీవుడ్ చిత్ర పరిశ్రమలో హాటెస్ట్ హీరోయిన్ గా మంచి క్రేజ్ అందుకుంటున్న వారిలో ఊర్వశి రౌతెలా ఒకరు. ఈ బ్యూటీ ఎలాంటి స్టిల్ ఇచ్చినా కూడా ఈజీగా ఇంటర్నెట్ ప్రపంచంలో వైరల్ అవుతుంది. ఇక రీసెంట్ బికినీలో కంటే ఘటనా అందాలతో షాక్ ఇచ్చింది. ఆ అందాల ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా మారుతున్నాయి. ఒకసారి ఆ స్టిల్స్ పై ఒక లుక్కేస్తే..

15 ఏళ్ళ వయసులోనే..
15న ఏళ్ల వయసులోనే గ్లామర్ ప్రపంచంలోకి అడుగుపెట్టిన ఈ ఊర్వశి 2009 మిస్ ఇండియా టీన్ టైటిల్ ను కూడా సొంతం చేసుకుంది. ఆ తర్వాత వివిధ రకాల ఫ్యాషన్ షోలలో కూడా అమ్మడు తన అందాలతో ఎంతో మంది సినీ ప్రముఖులను ఆకట్టుకుని బాంబే ఫ్యాషన్ అలాగే దుబాయ్ ఫ్యాషన్ వీక్ లో కూడా పలు అవార్డులను సొంతం చేసుకుంది.

ఫ్యాషన్ ప్రపంచంలో అలా..
2011లో ఊర్వశి రౌతెలా ఇండియన్ ప్రిన్స్ కిరీటం అందుకుంది. అనంతరం 2011 లో మిస్ టూరిజం వరల్డ్ గా కూడా క్రేజీ అందుకుంది. ఫ్యాషన్ ప్రపంచంలో ఈ బ్యూటీ అన్ని రకాల అవార్డులను సొంతం చేసుకొని భారీ స్థాయిలో క్రేజ్ అందుకుంది. దాదాపు అన్ని రకాల ఫ్యాన్స్ స్టేజ్ లపై మెరిసిన ఊర్వశి బాలీవుడ్ ఇండస్ట్రీని కూడా చాలా తొందరగానే ఆకర్షించింది.

అప్పటి నుంచి బిజీగా
మోడల్ గా ఒక స్థాయికి వచ్చిన తర్వాత ఊర్వశి రౌతేలా కు బాలీవుడ్ నుంచి చాలా అవకశాలు అయితే వచ్చాయి. ఈ బ్యూటీ మాత్రం తొందర పడకుండా కొన్ని మంచి సినిమాలు చేయాలని అనుకుంది. కానీ ఆ విధంగా ఆలోచించి అమ్మడు కొన్ని మంచి సినిమాలను కూడా వదిలేసుకుంది. ఇక 2013లో సన్నీ డియోల్ సింగ్ సాబ్ అనే సినిమాలో నటించిన ఊర్వశి రౌతెలా పర్వాలేదు అనే విధంగా గుర్తింపును అందుకుంది. ఇక ఆ తర్వాత హిందీ బెంగాలీ కన్నడ తమిళ్ ఇలా భాషలతో సంబంధం లేకుండా సినిమాలు చేసింది.

బికినిలో కంటే అందంగా..
ఇక నిత్యం సోషల్ మీడియాలో ఏదో ఒక గ్లామరస్ ఫోటో తో ఆకట్టుకునే ఊర్వశి రౌతెలా ఇటీవల అందమైన క్లీవేజ్ అందాలతో కూడా అందరికీ షాక్ ఇచ్చింది. ఈ బ్యూటీ ఎన్నోసార్లు బికినీలో కూడా కనిపించింది. కానీ ఈ రేంజ్ లో మాత్రం షాక్ ఇవ్వలేదు. అని కొంత మంది నెటిజన్లు పాజిటివ్గా కామెంట్ చేస్తున్నారు. బికినీలో కంటే హాట్ గా ఉందని కామెంట్స్ చేస్తున్నారు.

తెలుగులో మొదటిసారి
సాధారణంగా ఊర్వశి రౌతెలా ఎలాంటి ఫోటో పోస్ట్ చేసిన కూడా సోషల్ మీడియాలో నిమిషాల్లోనే వైరల్ అవుతుంది. ఇక ఈ క్లీవేజ్ అందాలతో కూడా అమ్మడు తన ఫాలోవర్స్ సంఖ్యను కూడా పెంచుకుంటోంది. ఇక ప్రస్తుతం హిందీ తెలుగులో తెరకెక్కుతున్న బ్లాక్ రోస్ సినిమాలో నటిస్తోంది. ఈ సినిమా తో అమ్మడు మొదటిసారి టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తోంది. అలాగే తమిళంలో కూడా బిజీ అయ్యేందుకు ఊర్వశి ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం.


Click it and Unblock the Notifications











