Urvashi Rautela: ఊర్వశి రౌతేలా బాత్రూం వీడియో లీక్!

ఇప్పుడు తెలుగు సినిమా సహా హిందీ సినిమాలో కూడా మంచి ఫేమ్ ఉన్నటువంటి స్టార్స్ చాలా తక్కువ ఉంటారని చెప్పాలి. అలాగే ఈ సెక్షన్ లో అయితే హీరోయిన్స్ లిస్ట్ కూడా ఒకింత తక్కువే ఉంటుంది. కానీ వారిలో ఇపుడు అటు హిందీ సినిమా దగ్గర ఇటు తెలుగు సినిమా దగ్గర కూడా మంచి క్రేజ్ ఉన్న హాట్ బ్యూటీ ఎవరైనా ఉన్నారు అంటే అది ఊర్వశి రౌతేలా అని చెప్పవచ్చు. కాగా ఊర్వశి రౌతేలా తెలుగులో అయితే మెగాస్టార్ చిరంజీవి భారీ హిట్ చిత్రం "వాల్తేరు వీరయ్య"తో కెరీర్ లో పెద్ద బ్రేక్ తీసుకుంది.

అక్కడ నుంచి ఆమె ఫుల్ బిజీగా మారిపోయింది. కాగా ఈమె విషయంలో కొన్ని కాంట్రవర్సీలు కూడా లేకపోలేవు. సోషల్ మీడియాలో అయితే ఏదొక రకంగా అటెన్షన్ ఈమెకి వస్తూనే ఉంటుంది. ఈ నేపథ్యంలో ఆమె బిజీ లైఫ్ లో ఓ షాకింగ్ ఘటన జరిగింది. తనపై ఓ ప్రైవేట్ వీడియో లేక్ అయ్యి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఓ బాత్రూంలో ఆమె బట్టలు మార్చుకుంటున్న దృశ్యాలు వైరల్ గా మారాయి.

urvshi rautela opens on her bathroom video leak here are details

అయితే ఈ వీడియో లీక్ పై అప్పుడు మంచి హంగామా కూడా నడిచింది. కాగా ఆమె మేనేజర్ పై కూడా ఆగ్రహం వ్యక్తం చెయ్యడం ఇలా చాలానే హడావుడి నడిచిన నేపథ్యంలో అది మెల్లగా మర్చిపోయారు. అయితే ఇపుడు ఈ షాకింగ్ ఘటనపై ఈమె ఫైనల్ గా ఊహించని నిజాలు రివీల్ చేసింది. కాగా తన లీక్ వెనుక ఉన్నది ఎవరో కాదు తాను వర్క్ చేసిన సినిమా మేకర్స్ నే అంటూ ట్విస్ట్ ఇచ్చింది.

హిందీలో ఆమె చేసిన "ఘుస్ పాతియ" అనే సినిమా విషయంలో ప్రీ ప్లాన్డ్ గా చేశారట. కాగా ఆ సినిమా నిర్మాతలు ఆమె దగ్గరకి వచ్చి అనుమతి తీసుకొనే ఆ వీడియో లీక్ చేసారని తెలిపింది. అదేంటీ అలా అనుకుంటే దీనికి కూడా కారణం ఉందట. ఆమె నటించిన ఈ సినిమా ఎప్పుడో 2017లో పూర్తయినట్టుగా తెలుస్తుంది. కానీ గత ఏడాది రిలీజ్ కి తీసుకొచ్చారు. ఈ నేపథ్యంలో సినిమాపై బజ్ లేకపోవడంతో నిర్మాతలు వచ్చి ఆమె దగ్గర ఏడ్చి తమ ఆర్థిక పరిస్థితి ఇది అని చెప్పుకున్నారట.

urvshi rautela opens on her bathroom video leak here are details

ఆ సినిమా పైనే డబ్ులు పెట్టేసాం అని ఆస్తులు, స్థలాలు కూడా అమ్మి పెట్టేస్తే సినిమాపై బజ్ లేనందుకు ఆ సీన్ లీక్ చేస్తామని చెప్పుకొచ్చారట. దీనితో ఆమె వారి బాధని అర్ధం చేసుకొని తన మేనేజర్ తో మాట్లాడి ఆ లీక్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట. సో తన ప్రైవేట్ వీడియో లీక్ వెనుక ఇంత తతంగం నడిచింది అని చెప్పాలి. ఆ వీడియోతో ఒక్కసారిగా లేని బజ్ రావడంతో ఈ సినిమా కోసం అంతా మాట్లాడుకున్నారు సినిమా రిలీజ్ కూడా సజావుగానే అయ్యిపోయింది. ఇక లేటెస్ట్ గానే "డాకు మహారాజ్"లో ఆమె మంచి రోల్ లో కనిపించడమే కాకుండా హాట్ సాంగ్ లో కూడా మెరిసిన సంగతి తెలిసిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X