ఊర్వశి రౌటేలా బాత్రూం ప్రైవేట్ వీడియో లీక్.. ఆ నిర్మాత పనేనా? సోషల్ మీడియాలో ఆడియో టేప్ లీక్
ప్రస్తుతం ఇండియన్ సినిమా దగ్గర బాలీవుడ్ కోలీవుడ్, టాలీవుడ్, శాండిల్ వుడ్ ఇలా నార్త్ సౌత్ అని భేదాలు లేకుండా టోటల్ ఇండియన్ సినిమా అంతా ఒక్కటే అన్నట్టుగా మారిన పరిస్థితులు చూస్తున్నాం. కాగా ఇలా అన్ని సినీ పరిశ్రమలకి చెందిన అనేక నటీనటులు దర్శకులు నిర్మాతలకి వారి ఇండస్ట్రీలో కాకపోయినా మరో ఇండస్ట్రీలో అయినా బ్లాక్ బస్టర్ అవుతున్నారు.
అలా హిందీ పరిశ్రమ నుంచి వచ్చి మన తెలుగు సినిమా దగ్గర క్రేజీ ఫేమ్ తెచ్చుకొని మళ్ళీ ఫుల్ బిజీగా మారుతున్న వారు కొంచెం మంది కనిపిస్తారు. అలాంటి వారిలో బాలీవుడ్ హాట్ బ్యూటీ మన టాలీవుడ్ బాస్ బ్యూటీ ఊర్వశి రౌటేలా కూడా ఒకామె చెప్పొచ్చు. చెక్కిన శిల్పంలా కనిపించే ఈ అందమైన నటి టాలీవుడ్ లో మెగాస్టార్ చిరంజీవి బ్లాక్ బస్టర్ హిట్ "వాల్తేరు వీరయ్య" తో కెరీర్ లో సాలిడ్ బ్రేక్ అందుకుంది.

ఆ సినిమాలో మెగాస్టార్ తో స్టెప్పులేస్తూ బాస్ బ్యూటీగా అదరగొట్టిన తర్వాత టాలీవుడ్ లో క్రేజీ ఆఫర్స్ ఈమెని వరించాయి. అక్కడ నుంచి పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ "బ్రో", నెక్స్ట్ "స్కంద" ఇప్పుడు బాలయ్య 109వ సినిమాలో ఏకంగా కీలక పాత్ర చేసే అవకాశం ఆమె కొట్టేసింది. దీనితో అవ్వడానికి బాలీవుడ్ ఇండస్ట్రీకి ఆమె చెందినా బ్రేక్ మాత్రం మన దగ్గరే వచ్చింది.
ఊర్వశి రౌటేలా కేవలం నటి మాత్రమే కాదు మిస్ యూనివర్స్ కూడా.. మరి ఇలాంటిది ఈమె విషయంలో ఇపుడు షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ఈమెపై ఓ ప్రైవేట్ వీడియో ఒకటి లీకయ్యి నెట్టింట్లో వైరల్ గా మారిపోయింది. దీనితో ఈ వీడియోపై ఆమె తన మేనేజర్ తో మాట్లాడుతూ అసలు ఇదెలా జరిగింది అని అతన్ని తిడుతున్నట్టుగా ఆడియో కాల్ కూడా ఒకటి చక్కర్లు కొడుతోంది.

దీనితో అతడు ఆ వీడియో అన్ని చోట్లా తీయించేసా మేడం అంటూ చెబుతున్నట్టుగా అర్ధం అవుతుంది. కాగా ఆ వీడియోలో ఆమె తన డ్రెస్ మార్చుకుంటున్నట్టుగా తెలుస్తుంది. దీనితో ఈ వీడియోనే లీక్ అయ్యి వైరల్ గా మారిందట. ఐతే ఇక్కడ మరో వెర్షన్ కూడా వినిపిస్తుంది. ఇదంతా ఊర్వశి పి ఆర్ స్టంట్ మాత్రమే అని వాళ్లే కావాలని లీక్ చేసి ఇలాంటివి చేస్తున్నరని..
లీక్ అయ్యిన వీడియో ఎక్కడా కూడా పూర్తిగా లేదు కేవలం అది చిన్న బిట్ అంటూ సోషల్ మీడియాలో కొందరు విమర్శలు చేస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ మాత్రం ఇప్పుడు మరోసారి ఊర్వశి రౌటేలా అటు తెలుగులో ఇటు హిందీలో కూడా హాట్ టాపిక్ గా మారింది. కాగా ఇప్పుడు ఊర్వశి ఐటెం సాంగ్స్ మాత్రమే కాకుండా నటిగా కూడా తెలుగు సహా హిందీ భాషల్లో పలు చిత్రాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉంది.


Click it and Unblock the Notifications











