బికినీలో మళ్ళీ రెచ్చగొడుతున్న వాణి కపూర్.. నెవ్వర్ బిఫోర్ అనేలా స్టన్నింగ్ క్లీవేజ్ షో!

అందాల ప్రదర్శనలో బాలీవుడ్ భామలు అస్సలు తగ్గరనే విషయం తెలిసిందే. సోషల్ మీడియా వచ్చాక పోటీ పడి మరీ గ్లామర్ షో చేస్తూ ఇన్స్టాగ్రామ్ లో ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకుంటున్నారు. ఒకప్పుడు సెలబ్రిటీలకి మార్కెట్ వారు చేసే సినిమాల బట్టి ఉండేది. అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో ఎవరికి ఎక్కువ ఫాలోయింగ్ ఉంటే వారికే ఉంటుంది.

అందుకే ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ ని పెంచుకోవడానికి ఎలాంటి హద్దులు పెట్టుకోకుండా అందాలని నిండుగా నార్త్ ఇండియన్ భామలు షోకేస్ చేస్తూ ఉంటారు. ఇదిలా ఉంటే బాలీవుడ్ లో హాట్ బ్యూటీగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సొంతం చేసుకున్న భామలలో వాణీ కపూర్ కూడా ఒకరు. సుద్ద్ దేశీ రొమాన్స్ మూవీతో ఈ బ్యూటీ హీరోయిన్ గా కెరియర్ స్టార్ట్ చేసింది.

Vaani kapoor never before stunning glamorous pic viral

అంతకంటే ముందుగా మోడలింగ్ లో అడుగుపెట్టి అక్కడ కమర్షియల్ యాడ్స్ ద్వారా వాణి కపూర్ పాపులారిటీ తెచ్చుకున్నారు. 2013లో నటిగా కెరియర్ స్టార్ట్ చేసిన ఈ పదేళ్ళలో వాణి కపూర్ కనీసం పది సినిమాలు కూడా చేయలేదు. అయితే సోషల్ మీడియాలో మాత్రం విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. బాలీవుడ్ లో ఎక్కువ కమర్షియల్ యాడ్స్ చేసే హీరోయిన్స్ లో వాణి ముందు వరుసలో ఉంటారు.

అయితే సోషల్ మీడియాలో రెగ్యులర్ గా ఈ అమ్మడు అందాల ప్రదర్శనతో హీట్ పెంచేస్తూ ఉంటుంది.
తాజాగా గ్రీన్ కలర్ స్విమ్ షూట్ లో సెగలు రేపే విధంగా అందాల ప్రదర్శన చేసింది. ఎద అందాలు కనిపించే విధంగా ఫోజులు ఇస్తూ టెంప్ట్ చేసేస్తుంది. గతంలో ఇంతకంటే ఘాటైన లుక్ తో కనిపించినప్పటికి అమ్మడు ఇప్పుడు మాత్రం స్టన్ అయ్యేలా చేసింది. ఆ లుక్ చూస్తే ఎవరైనా సరే షాక్ అవ్వాల్సిందే.

ఈ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇక వాణి కపూర్ ఫోటోలపై నెటిజన్లు డిఫరెంట్ గా కామెంట్స్ చేస్తూ ఉండటం విశేషం. తెలుగులో కూడా ఈ బ్యూటీ ఒక సినిమా చేసింది. నానికి జోడీగా ఆహా కల్యాణం అనే మూవీలో ఈ బ్యూటీ నటించింది. ఆ సినిమా డిజాస్టర్ అయ్యింది. చివరిగా గత ఏడాది రణబీర్ కపూర్ కి జోడీగా సంషేరా మూవీలో వాణి నటించింది. ఈ సినిమా కూడా డిజాస్టర్ అయ్యింది. ప్రస్తుతం మంచి ఆఫర్స్ కోసం ఎదురుచూస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X