ప్యాంట్ లేకుండా షాకిచ్చిన అనన్య నాగళ్ల: సినిమాల్లో నిండుగా.. ఇక్కడ మాత్రం అరాచకంగా!

తెలుగు సినీ ఇండస్ట్రీలో లోకల్ అమ్మాయిలకు పెద్దగా అవకాశాలు దక్కవు అన్న టాక్ ఉంది. అయితే, ఇప్పుడా పరిస్థితి మారిపోయింది. దీనికి కారణం సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత ఇక్కడి అందమైన, టాలెంట్ ఉన్న అమ్మాయిలు భారీ స్థాయిలో వెలుగులోకి వస్తున్నారు. అలా సినిమాల్లో అవకాశాలను అందుకుంటున్నారు.

అలాంటి వారిలో అనన్య నాగళ్ల ఒకరు. ఆకట్టుకునే అందమే కాదు.. అద్భుతమైన నటనతో మెప్పించిన ఈ చిన్నది.. తక్కువ టైమ్‌లోనే మంచి గుర్తింపును అందుకుంది. తద్వారా వరుస ఆఫర్లతో దూసుకుపోతోంది. అదే సమయంలో సోషల్ మీడియాలో అందాల విందు చేస్తూ సందడి చేస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా కొన్ని హాట్ ఫొటోలను షేర్ చేసింది. వాటిపై మీరూ ఓ లుక్కేయండి!

షార్ట్ ఫిల్మ్‌తో ఎనలేని గుర్తింపు

షార్ట్ ఫిల్మ్‌తో ఎనలేని గుర్తింపు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సత్తుపల్లికి చెందిన అనన్య నాగళ్ల సినిమాల మీద ఉన్న ఆసక్తితో యాక్టింగ్‌లో శిక్షణ తీసుకుంది. ఈ క్రమంలోనే 'షాదీ' అనే షార్ట్ ఫిల్మ్‌ ద్వారా యాక్టింగ్ కెరీర్‌ను ప్రారంభించింది. ఇందులో ఆమె చేసిన నటనకు ఊహించని రీతిలో రెస్పాన్స్ వచ్చింది. విమర్శకుల ప్రశంసలు దక్కించుకోవడంతో పాటు ఉత్తమ నటిగా అవార్డులనూ సైతం అందుకుంది.

టాలీవుడ్ ఎంట్రీ.. అదిరిందిగా

టాలీవుడ్ ఎంట్రీ.. అదిరిందిగా

షార్ట్ ఫిల్మ్‌తో సినీ ప్రముఖుల దృష్టిలో పడిన అనన్య నాగళ్ల.. పద్మశ్రీ చింతకింది మల్లేశం జీవిత చరిత్ర ఆధారంగా రూపొందిన 'మల్లేశం' అనే సినిమాతో హీరోయిన్‌గా పరిచయం అయింది. ఇందులో ప్రియదర్శి టైటిల్ రోల్ చేశాడు. రాజ్ రాచకొండ తెరకెక్కించిన ఈ మూవీలో అనన్య సహజమైన నటనతో అదరగొట్టింది. తద్వారా విశేషమైన గుర్తింపును సొంతం చేసుకుంది.

 పవన్ మూవీతో మరింత ఫేమ్

పవన్ మూవీతో మరింత ఫేమ్

'మల్లేశం' సినిమాతో అనన్య నాగళ్ల ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయిపోయింది. ఈ క్రమంలోనే పవర్ స్టార పవన్ కల్యాణ్ నటించిన 'వకీల్ సాబ్'లో అవకాశం దక్కించుకుంది. ఇందులో అంజలి, నివేదా థామస్‌తో కలిసి దివ్య నాయక్ అనే పాత్రలో నటించింది. ఇందులో ఇనోసెంట్ రోల్‌లో కూడా ఆమె అదిరిపోయేలా చేసింది. తద్వారా యమ పాపులర్ అయిపోయింది.

వరుస ఆఫర్లు... అన్నీ హిట్‌గా

వరుస ఆఫర్లు... అన్నీ హిట్‌గా

తెలుగు సినీ ఇండస్ట్రీలో అనన్య నాగళ్ల గోల్డెన్ లెగ్‌లా మారింది. ఇప్పటికే 'ప్లేబ్యాక్' అనే సినిమాలో నటించిన ఆమె.. 'మాస్ట్రో'లోనూ తళుక్కున మెరిసింది. అలా ఇప్పటి వరకూ చేసిన అన్ని చిత్రాలూ సూపర్ హిట్ అయ్యాయి. దీంతో ఆమెకు ఆఫర్లు వెల్లువెత్తుతున్నాయి. ఈ జోష్‌తోనే ఆమె మరో రెండు చిత్రాల్లో లీడ్ రోల్ చేస్తోంది. మరికొన్ని ప్రాజెక్టులు చర్చల దశలో ఉన్నాయి.

 అక్కడ మాత్రం యమ యాక్టివ్

అక్కడ మాత్రం యమ యాక్టివ్

కెరీర్ పరంగా దూసుకుపోతోన్న అనన్య నాగళ్ల.. వరుస ఆఫర్లతో ఎంత బిజీగా ఉన్నప్పటికీ.. సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్‌గా ఉంటోంది. ఈ క్రమంలోనే తన వ్యక్తిగత, సినీ కెరీర్‌కు సంబంధించిన విషయాలతో పాటు విశేషాలను ఫ్యాన్స్‌తో పంచుకుంటోంది. అదే సమయంలో తన ఫొటోలు, వీడియోలను సైతం వదులుతూ మరింత ఫాలోయింగ్‌ను పెంచుకుంటోంది.

 అందాలతో వల వేస్తోన్న భామ

అందాలతో వల వేస్తోన్న భామ

తెలుగమ్మాయి అనన్య నాగళ్ల సోషల్ మీడియాలో అప్పుడప్పుడూ అందాల విందు చేస్తోంది. ఇప్పటికే ఈ భామ ఎన్నో హాట్ హాట్ ఫొటోలు, వీడియోలను షేర్ చేసింది. తద్వారా తన అందంతో ఇంటర్నెట్‌ను షేక్ చేసి పడేసింది. సినిమాల్లో ఇప్పటి వరకూ పద్దతిగా కనిపించిన ఈ బ్యూటీ.. సోషల్ మీడియాలో మాత్రం గ్లామర్ ట్రీట్ చేస్తోంది. తద్వారా ఎప్పుడూ ట్రెండ్ అవుతోంది.

Recommended Video

Shahrukh Khan కి టఫ్ టైమ్.. ఉచ్చులో Ananya Pandey | King Khan ఆవేదన || Filmibeat Telugu
హాట్ వీడియోతో షాకిచ్చిన బ్యూటీ

హాట్ వీడియోతో షాకిచ్చిన బ్యూటీ

అనన్య నాగళ్ల తాజాగా కొన్ని ఫొటోలను షేర్ చేసింది. ఇందులో ఆమె కేవలం టాప్ మాత్రమే ధరించి కనిపించింది. దీంతో ఆమె తొడ అందాలు కనువిందు చేస్తున్నాయి. ఫలితంగా ఈ పిక్స్‌కు సోషల్ మీడియాలో భారీ స్థాయిలో స్పందన వస్తోంది. దీంతో ఇవి వైరల్ అయిపోయాయి. ఇక, ఇవి చూసిన వాళ్లంతా ప్యాంట్ వేసుకోవడం మరిచిందా అని కామెంట్స్ చేస్తుండడం గమనార్హం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X