జిప్ తీసేసి రెచ్చిపోయిన అనన్య నాగళ్ల: క్లీవేజ్ షోతో తెలుగు పిల్ల అరాచకం

గతంతో పోలిస్తే ఈ మధ్య కాలంలో తెలుగు సినీ ఇండస్ట్రీలోకి లోకల్ అమ్మాయిలు ఎక్కువగా ఎంట్రీ ఇస్తున్నారు. కానీ, అందులోనూ చాలా మంది సక్సెస్‌ను అందుకోవడం లేదు. కొందరు మాత్రమే విజయాలను అందుకోవడంతో పాటు గుర్తింపును సొంతం చేసుకుంటున్నారు. అలాంటి వాళ్లలో సొట్టబుగ్గల చిన్నది అనన్య నాగళ్ల ఒకరు. చిన్న చిత్రాల్లో నటిస్తూ వస్తున్నా.. చాలా తక్కువ సమయంలోనే బాగా హైలైట్ అయింది. దీంతో రెట్టించిన ఉత్సాహంతో వరుస పెట్టి సినిమాల మీద సినిమా సినిమాలు చేస్తూ దూసుకుపోతోంది. ఫలితంగా టాలీవుడ్‌లో హవాను చూపిస్తోంది. ఈ క్రమంలోనే సోషల్ మీడియాలోనూ సందడి చేస్తోంది. ఇందులో భాగంగానే తాజాగా కొన్ని క్యూట్ ఫొటోలు వదిలింది. వాటిని మీరూ చూడండి!

 షార్ట్ ఫిల్మ్‌లతోనే పాపులారిటీ

షార్ట్ ఫిల్మ్‌లతోనే పాపులారిటీ

సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వడానికి ముందే తెలుగు పిల్ల అనన్య నాగళ్ల యాక్టింగ్‌లో శిక్షణ తీసుకుంది. ఈ క్రమంలోనే ఈ అమ్మడు 'షాదీ' అనే షార్ట్ ఫిల్మ్‌లో నటించింది. ఇందులో ఆమె చేసిన నటనకు ఊహించని రీతిలో స్పందన దక్కింది. అంతేకాదు, విమర్శకుల ప్రశంసలు దక్కించుకోవడంతో పాటు ఉత్తమ నటిగా అవార్డులనూ కూడా అందుకుంది. ఫలితంగా పాపులర్ అయింది.

నేచురల్ రోల్‌తో మంచి పేరు

నేచురల్ రోల్‌తో మంచి పేరు

చూపు తిప్పుకోకుండా చేయగల ఫిగర్‌తో పాటు మైమరపించే నటనతో షార్ట్ ఫిల్మ్‌లో సందడి చేసిన అనన్యకు వరుసగా సినిమా ఆఫర్లు వచ్చాయి. ఈ క్రమంలోనే 'మల్లేశం' అనే సినిమాతో హీరోయిన్‌గా పరిచయం అయింది. ఇందులో ప్రియదర్శి టైటిల్ రోల్ చేశాడు. రాజ్ రాచకొండ తెరకెక్కించిన ఈ మూవీలో అనన్య నేచురల్ రోల్‌తో ఫిదా చేసి.. అందరి దృష్టిలో పడిపోయింది.

వకీల్ సాబ్‌తో మరింత ఫేమ్

వకీల్ సాబ్‌తో మరింత ఫేమ్


అనన్య నాగళ్ల 'మల్లేశం' మూవీలో చేసిన యాక్టింగ్ హైలైట్ అయింది. దీంతో ఆమెకు ఆఫర్లు వెల్లువెత్తాయి. ఈ క్రమంలోనే పవన్ కల్యాణ్ 'వకీల్ సాబ్'లో ఈ అమ్మాయి అవకాశం దక్కించుకుంది. ఇందులో అంజలి, నివేదా థామస్‌తో కలిసి దివ్య నాయక్ అనే పాత్రను చేసింది. ఇందులో కూడా సహజసిద్ధమైన నటనతో మంచి మార్కులు కొట్టేసి మరింత ఫేమస్ అయింది.

వరుస మూవీలు.. ఫుల్ బిజీగా

వరుస మూవీలు.. ఫుల్ బిజీగా

ఆరంభంలోనే హీరోయిన్‌గా పలు విజయాలను అందుకున్న అనన్య నాగళ్ల.. గత ఏడాది 'ప్లేబ్యాక్' అనే సినిమాలో నటించింది. ఆ తర్వాత 'మాస్ట్రో'లోనూ తళుక్కున మెరిసింది. అలా ఇప్పటి వరకూ చేసిన అన్ని చిత్రాలూ సూపర్ హిట్ అయ్యాయి. దీంతో ఆమెకు లక్కీ హీరోయిన్ అనే పేరు వచ్చింది. ఇక, ఇప్పుడు 'బూట్‌కట్ బాలరాజు' సహా పలు చిత్రాలతో బిజీగా ఉంది.

అందులో మాత్రం యాక్టివ్‌గా

అందులో మాత్రం యాక్టివ్‌గా

వరుస పెట్టి సినిమాల మీద సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉన్న అనన్య నాగళ్ల.. సోషల్ మీడియాలో కూడా యమ యాక్టివ్‌గా ఉంటోంది. ఈ క్రమంలోనే తన వ్యక్తిగత, సినీ కెరీర్‌కు సంబంధించిన విషయాలతో పాటు విశేషాలను ఫాలోవర్లతో షేర్ చేసుకుంటోంది. అదే సమయంలో తన ఫొటోలు, వీడియోలను సైతం వదులుతూ ఫాలోయింగ్‌ను భారీ స్థాయిలో పెంచుకుంటూనే ఉంది.

అందాల విందు చేస్తూ రచ్చ

అందాల విందు చేస్తూ రచ్చ

సోషల్ మీడియాలో చాలా ఏళ్లుగా యాక్టివ్‌గా ఉంటోన్న తెలుగమ్మాయి అనన్య నాగళ్ల అప్పుడప్పుడూ అందాల విందు చేస్తోంది. ఇప్పటికే ఈ భామ ఎన్నో హాట్ హాట్ ఫొటోలు, వీడియోలను షేర్ చేసింది. మరీ ముఖ్యంగా తన పర్‌ఫెక్ట్ ఫిగర్‌తో కుర్రకారు హృదయాల్లో గాయాలు చేస్తోంది. దీంతో ఈ అమ్మడు తరచూ వార్తల్లో నిలుస్తోంది. అలాగే, ఇంటర్నెట్‌ను విపరీతంగా షేక్ చేసేస్తోంది.

క్యూట్ ఫొటోలు వదిలిన భామ

క్యూట్ ఫొటోలు వదిలిన భామ

తాజాగా అనన్య నాగళ్ల తన సోషల్ మీడియా ఖాతాల్లో కొన్ని ఫొటోలను షేర్ చేసింది. ఇందులో ఆమె క్లీవేజ్ షో చేస్తూ ఫోజులిచ్చింది. మరీ ముఖ్యంగా, టాప్ జిప్ తీసేసి మరీ అందాలను చూపిస్తోంది. ఫలితంగా ఈ పిక్స్‌కు సోషల్ మీడియాలో భారీ స్థాయిలో స్పందన వస్తోంది. దీంతో ఇవి విపరీతంగా వైరల్ అయిపోయాయి. దీంతో అనన్య మరోసారి హాట్ టాపిక్ అయిపోయింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X