Don't Miss!
- News
వచ్చే ఎన్నికలపై కేంద్ర మాజీ మంత్రి జోస్యం.. వైసీపీ, టీడీపీకి వచ్చే సీట్లు ఎన్నంటే?
- Lifestyle
పిల్లలను మీజిల్స్, రుబెల్లా కాపాడుకోవడానికి ఎంఆర్ వ్యాక్సిన్ తీసుకోండి
- Finance
rbi repo: మళ్లీ పెరగనున్న వడ్డీరేట్లు.. రుణ గ్రహీతలకు మరోసారి వడ్డింపు షురూ !!
- Sports
Virat Kohli : కోహ్లీని ఇబ్బంది పెట్టిన బౌలర్.. వీడిని ఆడటం చాలా కష్టమన్న విరాట్!
- Travel
ప్రకృతి రమణీయతకు నిదర్శనం.. హంసలదీవి!
- Technology
ఈ ఆపిల్ మ్యాక్ బుక్ తయారీ నిలిపి వేసిన Apple ! కారణం ఏంటో తెలుసుకోండి!
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
అనన్య నాగళ్ల అరాచకం: తెలుగమ్మాయిని ఇంత హాట్‌గా ఎప్పుడూ చూసుండరు!
తెలుగు సినీ ఇండస్ట్రీలోకి ఈ మధ్య కాలంలో చాలా మంది లోకల్ అమ్మాయిలు హీరోయిన్లుగా ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. కానీ, అందులో చాలా అంటే చాలా తక్కువ మంది మాత్రమే విశేషమైన గుర్తింపును అందుకుంటున్నారు. తద్వారా భారీ స్థాయిలో ఫాలోయింగ్‌ను సంపాదించుకోవడంతో పాటు వరుసగా ఆఫర్లను అందుకుంటూ దూసుకుపోతోన్నారు.
అందులో సత్తుపల్లి చిన్నది అనన్య నాగళ్ల ఒకరు. సాదాసీదాగా సినిమాల్లోకి అడుగు పెట్టినా.. ఈ అమ్మడు ఎవరూ ఊహించని రీతిలో పాపులర్ అయింది. తద్వారా చేతి నిండా సినిమాలతో యమ బిజీగా గడుపుతోంది. అదే సమయంలో సోషల్ మీడియాలోనూ తెగ సందడి చేస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా కొన్ని హాట్ పిక్స్‌ను వదిలింది. వాటిపై మీరూ ఓ లుక్కేయండి మరి!

సినిమాల్లోకి రాకముందే పాపులర్
హీరోయిన్‌గా సినిమాల్లోకి రావడానికి ముందే తెలుగమ్మాయి అనన్య నాగళ్ల మంచి గుర్తింపును అందుకుంది. దీనికి కారణం ఆమె 'షాదీ' అనే షార్ట్ ఫిల్మ్‌లో నటించడమే. ఇందులో ఆమె చేసిన నటనకు ఊహించని రీతిలో రెస్పాన్స్ వచ్చింది. అంతేకాదు, విమర్శకుల ప్రశంసలు దక్కించుకోవడంతో పాటు ఉత్తమ నటిగా అవార్డులనూ కూడా అందుకుని యమ పాపులర్ అయిపోయింది.
శ్యామ్ సింగ రాయ్ ప్రపంచ రికార్డు: వరల్డ్ మొత్తంలో మూడో స్థానం.. ఇండియాలోనే నెంబర్ వన్

హీరోయిన్‌గా వచ్చి.. ఫుల్ ఫేమస్
అందానికి అందం.. షార్ట్ ఫిల్మ్‌లో అద్భుతమైన నటనతో ఆకట్టుకోవడంతో అనన్య నాగళ్ల అందరి దృష్టిలో పడింది. దీంతో చింతకింది మల్లేశం జీవిత చరిత్ర ఆధారంగా రూపొందిన 'మల్లేశం' అనే సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. ఇందులో ప్రియదర్శి టైటిల్ రోల్ చేశాడు. రాజ్ రాచకొండ తెరకెక్కించిన ఈ మూవీలో అనన్య నేచురల్ యాక్టింగ్‌తో ప్రేక్షకులను ఫిదా చేసింది.

వకీల్ సాబ్‌తో విశేషమైన గుర్తింపు
'మల్లేశం' మూవీలో అనన్య నాగళ్ల చేసిన యాక్టింగ్ హైలైట్ అయింది. దీంతో ఆమెకు ఆఫర్లు వెల్లువెత్తాయి. ఈ క్రమంలోనే పవన్ కల్యాణ్ 'వకీల్ సాబ్'లో ఈ అమ్మాయి అవకాశం దక్కించుకుంది. ఇందులో అంజలి, నివేదా థామస్‌తో కలిసి దివ్య నాయక్ అనే పాత్రలో నటించింది. ఇందులో కూడా సహజసిద్ధమైన నటనతో మంచి మార్కులు కొట్టేసి గుర్తింపు తెచ్చుకుంది.
సమంత, నాగ చైతన్య విడాకుల కథలో బిగ్ ట్విస్ట్: ఆ పార్టీ తర్వాతే విభేదాలు.. ముందు అడిగింది తనేనట!

తెలుగులో లక్కీ హీరోయిన్ పేరు
టాలీవుడ్‌లో ఆరంభంలోనే పలు విజయాలను అందుకున్న అనన్య నాగళ్ల.. గత ఏడాది 'ప్లేబ్యాక్' అనే సినిమాలో నటించింది. ఆ తర్వాత 'మాస్ట్రో'లోనూ తళుక్కున మెరిసింది. అలా ఇప్పటి వరకూ చేసిన అన్ని చిత్రాలూ సూపర్ హిట్ అయ్యాయి. దీంతో ఆమెకు లక్కీ హీరోయిన్ అనే పేరు వచ్చింది. అదే సమయంలో ఇప్పుడు చాలా చిత్రాల్లో నటిస్తూ హవాను చూపిస్తోంది.

అక్కడ మాత్రం ఎప్పుడూ బిజీగా
సినిమాల మీద సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా గడుపుతోన్న అనన్య నాగళ్ల.. సోషల్ మీడియాలో కూడా యమ యాక్టివ్‌గా ఉంటోంది. ఈ క్రమంలోనే తన వ్యక్తిగత, సినీ కెరీర్‌కు సంబంధించిన విషయాలతో పాటు విశేషాలను ఫాలోవర్లతో షేర్ చేసుకుంటోంది. అదే సమయంలో తన ఫొటోలు, వీడియోలను సైతం వదులుతూ ఫాలోయింగ్‌ను అంతకంతకూ పెంచుకుంటూనే ఉంటోంది.
ప్యాంటు విప్పేసి షాకిచ్చిన ప్రగ్యా జైస్వాల్: పైన కూడా ఓ రేంజ్‌లో.. వామ్మో ఇది మరీ ఘోరం!

అందాలు ఆరబోస్తూ రచ్చ రచ్చ
చాలా కాలంగా సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటోన్న తెలుగమ్మాయి అనన్య నాగళ్ల అప్పుడప్పుడూ అందాల విందు చేస్తోంది. ఇప్పటికే ఈ భామ ఎన్నో హాట్ హాట్ ఫొటోలు, వీడియోలను షేర్ చేసింది. మరీ ముఖ్యంగా తన పర్‌ఫెక్ట్ ఫిగర్‌తో కుర్రకారు హృదయాల్లో గాయాలు చేస్తోంది. దీంతో ఈ అమ్మడు తరచూ వార్తల్లో నిలుస్తోంది. అలాగే, ఇంటర్నెట్‌ను ఊపు ఊపి పడేస్తోంది.

బాడీ పార్టులన్నీ చూపిస్తూ ఇలా
అనన్య నాగళ్ల తాజాగా తన సోషల్ మీడియా ఖాతాల్లో కొన్ని ఫొటోలను షేర్ చేసింది. ఇందులో ఆమె తన బాడీ పార్టులు అన్నీ కనిపించేలా ఫోజులిచ్చింది. మరీ ముఖ్యంగా, నడుము, నాభి అందాలతో రెచ్చగొడుతోంది. ఫలితంగా ఈ పిక్స్‌కు సోషల్ మీడియాలో భారీ స్థాయిలో స్పందన వస్తోంది. దీంతో ఇవి విపరీతంగా వైరల్ అయిపోయాయి. వీటికి భారీగా కామెంట్లూ వస్తున్నాయి.