Varalaxmi Sarathkumar: చిన్న నిక్కరులో బరువైన అందాలు.. 40కు దగ్గరలో ఉన్నా హాట్ ట్రీట్ తగ్గట్లే..

వరలక్ష్మి శరత్ కుమార్ ఇటీవల కాలంలో అయితే సినిమా ఇండస్ట్రీలో మంచి గుర్తింపును అందుకుంటోంది. రెగ్యులర్ కమర్షియల్ సినిమాలు చేయకుండా ఆమె విభిన్నమైన పాత్రలు ఉండేలా చూసుకుంటుంది. ఎలాంటి పాత్ర చేసిన కూడా అందులో ఏదో ఒక పవర్ఫుల్ ఎమోషన్ ఉండేలా చూసుకుంటుంది.

ఇక వరలక్ష్మి శరత్ కుమార్ వెండి తెరపై పాత్రలతో హీటెక్కిస్తుంటే ఆఫ్ స్క్రీన్ మాత్రం సోషల్ మీడియాలో గ్లామర్ తో హీటెక్కిస్తోంది. అందుకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇటీవల ఆమె ఒక చిన్న నిక్కరలో కనిపించి షాక్ ఇచ్చింది. ఆ వివరాల్లోకి వెళితే..

వరలక్ష్మి కూడా అదే తరహాలో..

వరలక్ష్మి కూడా అదే తరహాలో..

వరలక్ష్మి శరత్ కుమార్ ఒకప్పుడు సినిమాలో హీరోయిన్ అవ్వాలి అని ఎంతో ఆశగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. ఆమె తండ్రి శరత్ కుమార్ మంచి హీరోగా ఒకప్పుడు గుర్తింపు అందుకున్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఆయన క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చాలా బిజీ అయ్యారు. ఇక వరలక్ష్మి కూడా అదే తరహాలో తన కెరీర్ ను కొనసాగిస్తోంది. తండ్రికి తగ్గ తనయురాలిగా కొన్ని పాత్రలతో మెప్పిస్తుంది.

నెగటివ్ రోల్స్ మాత్రమే కాకుండా..

నెగటివ్ రోల్స్ మాత్రమే కాకుండా..

వరలక్ష్మి శరత్ కుమార్ ఎలాంటి పాత్ర చేసిన కూడా అందులో పవర్ఫుల్ కాన్సెప్ట్ ఉండేలా జాగ్రత్త పడుతూ ఉంటుంది. ఇక కేవలం నెగటివ్ రోల్స్ మాత్రమే కాకుండా పాజిటివ్ అంశాలు ఉండే పాత్రలో కూడా కనిపిస్తోంది. తమిళంలో కంటే ఇప్పుడు ఆమెకు తెలుగులోనే ఎక్కువ స్థాయిలో గుర్తింపు లభిస్తుంది. రవితేజ క్రాక్ సినిమా తర్వాత నాంది సినిమాతో కూడా నటిగా ఆమె స్థాయి ఇక్కడ గట్టిగానే పెరిగింది.

మరోసారి నిరూపించుకుంది

మరోసారి నిరూపించుకుంది

ఇక ఇటీవల వరలక్ష్మి శరత్ కుమార్ నందమూరి బాలకృష్ణ వీరసింహారెడ్డి సినిమాలో కూడా అద్భుతమైన పాత్రలో నటించింది. ఆమె చూపించిన హావభావాలు సినిమాలో చాలా హైలైట్ అయ్యాయి.

వరలక్ష్మి శరత్ కుమార్ కు పవర్ఫుల్ పాత్రలు ఇస్తే తప్పకుండా న్యాయం చేయగలరని మరోసారి నిరూపించుకుంది. ఇప్పుడు కూడా ఆమెకు ఇండస్ట్రీలో చాలా ఆఫర్లు వస్తున్నాయి. కానీ తొందరపడకుండా మంచి కంటెంట్ ఉన్న క్యారెక్టర్స్ సెలెక్ట్ చేసుకుంటుంది.

తమిళంలోనే కాకుండా..

తమిళంలోనే కాకుండా..

వరలక్ష్మి శరత్ కుమార్ తమిళంలోనే కాకుండా టాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా చాలా బిజీ అవుతోంది. అయితే ఈ బ్యూటీ వెండితెరపై పాత్రలతోనే కాకుండా సోషల్ మీడియాలో గ్లామర్ తో కూడా ఓ వర్గం వారిని ఎంతగానో ఆకట్టుకుంటుంది. అసలు వరలక్ష్మి లో ఈ యాంగిల్ కూడా ఉందా అని కొంతమంది షాక్ అవుతున్నారు. ఎందుకంటే ఆ రేంజ్ లో ఆమె కొన్నిసార్లు బికినీ అందాలతో కూడా షాక్ ఇస్తున్నారు.

చిన్న నిక్కరులో..

చిన్న నిక్కరులో..

ఇక వరలక్ష్మి శరత్ కుమార్ ఇటీవల బీచ్ లో చిన్న నిక్కరులో కనిపించిన విధానం కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అప్పుడప్పుడు వెకేషన్స్ ఎంజాయ్ చేసే వరలక్ష్మి గ్లామర్ ఫోటోలను కూడా షేర్ చేసుకుంటూ ఉంటుంది. ఇక ఇప్పుడు ఈ విధంగా పొట్టి నిక్కరులో అమ్మడు లెగ్స్ అందాలను మరింత వయ్యారంగా ప్రజెంట్ చేసింది. వరలక్ష్మి ఒక స్పెషల్ సాంగ్ చేస్తే కూడా థియేటర్ షేక్ అవుతుంది అనే విధంగా కామెంట్స్ అయితే వస్తున్నాయి.

వయసు పెరుగుతున్నా..

వయసు పెరుగుతున్నా..

వరలక్ష్మి శరత్ కుమార్ వయసు ఇప్పుడు 37 సంవత్సరాలు. నాలుగు పదులో వయసు దగ్గర పడుతున్న గ్లామర్ విషయంలో మాత్రం ఇంకా పాతికేళ్ల హీరోయిన్ తరహాలోనే ఆకట్టుకుంటుంది. ఇక వెండితెర పైకి వచ్చేసరికి మాత్రం అందాన్ని పక్కనపెట్టి డీగ్లామరస్ పాత్రలు చేయడానికి కూడా ఏమాత్రం వెనుకాడడం లేదు. ఇక రాబోయే రోజుల్లో వరలక్ష్మి ఇంకా ఎలాంటి పాత్రలు సెలెక్ట్ చేసుకుంటుందో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X