వరలక్ష్మి ఓవర్ డోస్ హాట్ షో: ఎద అందాలతో రెచ్చగొడుతోన్న బాలయ్య చెల్లి

ఫ్యామిలీ సపోర్టుతో ఎంతో మంది అమ్మాయిలు సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. కానీ, అందులో చాలా అంటే చాలా తక్కువ మంది మాత్రమే తమదైన శైలిలో ప్రేక్షకులను అలరిస్తూ సత్తా చాటుతోన్నారు. అలాంటి వారిలో కోలీవుడ్ హీరోయిన్ వరలక్ష్మీ శరత్ కుమార్ ఒకరు. కెరీర్ ఆరంభం నుంచీ అదిరిపోయే నటనతో మెప్పిస్తోన్న ఈ చిన్నది.. వరుసగా సినిమాల మీద సినిమాలు చేస్తూ దూసుకుపోతోంది. అదే సమయంలో సోషల్ మీడియాలోనూ వరలక్ష్మి ఓ రేంజ్‌లో హడావిడి చేస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా ఈ అమ్మడు కొన్ని హాట్ పిక్స్ వదిలింది. అవి మీరే చూడండి!

అప్పుడే వచ్చి.. సౌత్ మొత్తం

అప్పుడే వచ్చి.. సౌత్ మొత్తం

సీనియర్ హీరో శరత్ కుమార్ మొదటి భార్య కూతుర్తెగా వరలక్ష్మీ ప్రపంచానికి పరిచయమైంది. అలా 'పోడా పొడి' అనే సినిమాతో ఆమె హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత కన్నడంలో సహా ఎన్నో భాషల్లో నటించి పాపులర్ అయింది. దీనికితోడు హీరో విశాల్‌తో ప్రేమాయణం సాగించడం.. తర్వాత బ్రేకప్ చెప్పడంతో సౌతిండియా మొత్తం ఆమె పేరు మారుమ్రోగిపోయింది.

అవే హైలైట్.. లేడీ విలన్‌గా

అవే హైలైట్.. లేడీ విలన్‌గా

విలక్షణ నటనతో వరలక్ష్మీ శరత్ కుమార్ ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది. అన్ని భాషల్లోనూ అదే తరహా నటనతో ఆకట్టుకుంది. మరీ ముఖ్యంగా 'విక్రమ్ వేదా', 'విష్మయ', 'మానిక్యా', 'కసాబా' వంటి చిత్రాల్లో రెచ్చిపోయి నటించింది. ఇక, 'పందెం కోడి 2', 'సర్కార్' వంటి చిత్రాల్లో లేడీ విలన్‌గానూ కనిపించి అందరికీ షాక్ ఇచ్చేసింది.

తెలుగులోకి.. భయపెట్టేస్తూ

తెలుగులోకి.. భయపెట్టేస్తూ

సందీప్ కిషన్ 'తెనాలి రామకృష్ణ బీఏ బీఎల్' సినిమా ద్వారా వరలక్ష్మీ శరత్ కుమార్ టాలీవుడ్‌లోకి వచ్చింది. దీని తర్వాత రవితేజ చిత్రం 'క్రాక్'లో ఆమె పోషించిన జయమ్మ అనే పాత్ర మాత్రం ఆకట్టుకుంది. ఈ రోల్‌లో భయపెట్టిన ఆమె.. ప్రశంసలు అందుకుంది. ఆ తర్వాత ఈ అమ్మడు తెలుగులో 'నాంది', 'యశోద' వంటి చిత్రాల్లో నటించి సత్తాను చాటుకుంది.

బాలయ్య హిట్.. ఇప్పుడివే

బాలయ్య హిట్.. ఇప్పుడివే

వరలక్ష్మీ శరత్ కుమార్ ఈ సంక్రాంతికి 'వీర సింహా రెడ్డి' అనే సినిమాతో వచ్చింది. ఇందులో బాలయ్య చెల్లిగా నటించిన ఈ బ్యూటీ తనదైన నటనతో ఆకట్టుకుంది. ఇక, ఇప్పుడు ఆమె తెలుగులో 'హను మాన్', 'శబరి' వంటి చిత్రాలు చేస్తోంది. అలాగే, 'పంబన్', 'కలర్స్', 'లగామ్', 'పిరంతల్ పరాశక్తి' వంటి సినిమాల్లో నటిస్తూ ఫుల్ బిజీగా గడుపుతోంది.

సోషల్ మీడియాలో బిజీగా

సోషల్ మీడియాలో బిజీగా

దక్షిణాదిలోని అన్ని భాషల్లో వరుస సినిమాలతో ఫుల్ బిజీగా గడుపుతోన్న వరలక్ష్మి శరత్ కుమార్.. సోషల్ మీడియాలో కూడా ఫుల్ యాక్టివ్‌గా ఉంటోంది. ఇందులో భాగంగా తన పర్సనల్, ప్రొఫెషనల్ లైఫ్‌కు సంబంధించిన ఎన్నో విషయాలను పంచుకుంటూనే ఉంటోంది. అలాగే, ఫొటోలు, వీడియోలను షేర్ చేస్తూ అలరిస్తోంది. తద్వారా ఫాలోయింగ్‌ను పెంచుకుంటోంది.

అప్పుడప్పుడూ గ్లామర్ షో

అప్పుడప్పుడూ గ్లామర్ షో

సోషల్ మీడియాలో సుదీర్ఘ కాలంగా హడావిడి చేస్తోన్న వరలక్ష్మి శరత్‌కుమార్.. అప్పుడప్పుడూ గ్లామర్ షో చేస్తూ దిగిన ఫొటోలు, వీడియోలను కూడా బాగానే షేర్ చేస్తోంది. మరీ ముఖ్యంగా తన అందాలన్నీ చూపిస్తూ తీసుకున్న ఘాటు ఫొటోలను ఎక్కువగా వదులుతోంది. దీంతో ఈమె క్రేజ్ అంతకంతకూ పెరిగిపోతోంది. తద్వారా అభిమానులు కూడా మజాను పొందుతోన్నారు.

అలా కవ్విస్తోన్న వరలక్ష్మి

అలా కవ్విస్తోన్న వరలక్ష్మి

తాజాగా వరలక్ష్మి శరత్‌కుమార్ తన సోషల్ మీడియా ఖాతాలో కొన్ని అందమైన ఫొటోలను షేర్ చేసింది. ఇందులో ఈ అమ్మడు ఉల్లిపొరలాంటి చీరలో క్లీవేజ్ షో చేస్తూ ఫోజుచ్చింది. ఫలితంగా ఆమె అందాలు కుర్రకారును రెచ్చగొడుతోన్నాయి. దీంతో ఈ ఫొటోలకు నెటిజన్ల నుంచి భారీ స్థాయిలో రెస్పాన్స్ దక్కుతోంది. తద్వారా వరలక్ష్మి షేర్ చేసిన పిక్స్ అన్నీ వైరల్‌గా మారిపోయాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X