For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Varalaxmi Sarathkumar: మొదటిసారి లెగ్స్ అందాలతో జయమ్మ వర్కౌట్స్.. వామ్మో మరీ ఇంత సెక్సీగానా..

    |

    గతకొంతకాలంగా సౌత్ సినిమా ఇండస్ట్రీలో ఒక పేరు చాలా వైరల్ గా మారుతోంది. ఎలాంటి పాత్ర చేసినా కూడా తనదైన శైలిలో హైప్ క్రియేట్ చేస్తూ సినిమా విజయంలో కూడా కీలకపాత్ర పోషిస్తున్నారు. ఆమె మరెవరో కాదు వరలక్ష్మి శరత్ కుమార్. అయితే సినిమాల్లో పవర్ఫుల్ నెగిటివ్ పాత్రల్లో కనిపిస్తున్న ఆమె మొదటిసారి వర్కౌట్స్ చేస్తూ గ్లామర్ తో సరికొత్తగా షాక్ ఇచ్చింది. వరలక్ష్మి క్రాక్ సినిమాలో జయమ్మ అనే పాత్రతో భారీ క్రేజ్ అందుకున్న విషయం తెలిసిందే.

    శంకర్ సినిమాలో ఛాన్స్ వచ్చినప్పటికి

    శంకర్ సినిమాలో ఛాన్స్ వచ్చినప్పటికి

    సీనియర్ తమిళ హీరో శరత్ కుమార్ పెద్ద కూతురైన వరలక్ష్మి మొదట హీరోయిన్ గానే అడుగులు వేసింది. ఆమెకు 17 ఏళ్ళ వయసులోనే ఎన్నో ఆఫర్స్ వచ్చాయి. ముఖ్యంగా శంకర్ బాయ్స్ సినిమా కోసం మొదట ఆమెను హీరోయిన్ గా అనుకున్నారట. ఆడిషన్స్ కూడా చేశారట. కానీ ఎందుకో మళ్ళీ వరలక్ష్మి అప్పుడే సినిమాల్లోకి రావద్దని వెనుకడుగు వేసింది.

     అప్పటి నుంచి ఆమె కెరీర్ యూ టర్న్

    అప్పటి నుంచి ఆమె కెరీర్ యూ టర్న్

    అనంతరం యువ హీరోలతో కొన్ని సినిమాలు చేసుకుంటూ వచ్చిన వరలక్ష్మి అనుకున్నంతగా సక్సెస్ కాలేకపోయింది. ఇక ఎప్పుడైతే సపోర్టింగ్ రోల్స్ చేయడం స్టార్ట్ చేసిందో అప్పటి నుంచి ఆమె కెరీర్ యూ టర్న్ తీసుకుంది. వరుసగా ఆఫర్లు రావడం మొదలయ్యాయి.

    గోల్డెన్ లెగ్

    గోల్డెన్ లెగ్

    వరలక్ష్మి శరత్ కుమార్ సర్కార్ సినిమాలో విజయ్ కు ధీటుగా చాలా పవర్ఫుల్ పాత్రలో కనిపించింది. దర్శకుడు మురుగదాస్ విజన్ కు తగ్గట్లుగా ఆమె నటించిన విధానం సౌత్ మొత్తంలో అప్పట్లో అందరిని ఎట్రాక్ట్ చేసింది. దీంతో తెలుగులో కూడా వరుసగా ఆఫర్లు రావడం మొదలయ్యాయి. క్రాక్, నాంది వంటి సినిమాల్లో ఆమె చేసిన పాత్రలకు మంచి క్రేజ్ డక్కడంతో గోల్డెన్ లెగ్ గా మారింది.

    చిన్న నిక్కరుతో వర్కౌట్స్

    చిన్న నిక్కరుతో వర్కౌట్స్

    ఇక చాలా వరకు గ్లామర్ వైవు అడుగులు వేయని వరలక్ష్మి ఇటీవల ఇన్స్టాగ్రామ్ పోస్ట్ చేసిన ఒక ఫొటోతో హాట్ టాపిక్ గా మారింది. చిన్న నిక్కరుతో వ్యాయామం చేస్తూ లెగ్స్ అందాలను ప్రజెంట్ చేసింది. దీంతో ఆ వీడియో ఒక్కసారిగా ఇంటర్నెట్ వరల్డ్ లో వైరల్ గా మారింది.

    Varalaxmi Sarath Kumar హవా మొదలైంది ! ఐరన్ లేడీ పాత్రకి కేర్ ఆఫ్ అడ్రస్

    మరోసారి క్రాక్ దర్శకుడితో..

    ఇక బాలకృష్ణ - గోపీచంద్ మలినేని సినిమాలో కూడా పవర్ఫుల్ పాత్రలో కనిపించనున్నట్లు తెలుస్తోంది. ఇదివరకే క్రాక్ సినిమాలో జయమ్మగా కనిపించి మంచి క్రేజ్ అందుకున్న వరలక్ష్మి ఈసారి అంతకుమించి అనేలా షాక్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. అలాగే రానున్న కొన్ని పెద్ద సినిమాల్లో కూడా డిఫరెంట్ పాత్రలతో కనిపించనున్నట్లు సమాచారం.

    English summary
    Varalaxmi Sarathkumar, who is no longer glamorous, has recently become a hot topic with a photo posted on Instagram. Exercising with a small net presented the beauty of the legs. The video went viral on the Internet.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X