బిగ్‌బాస్ బ్యూటీ వితిక హాట్ షో.. జూమ్ చేసి హీరోయిన్ గ్లామర్ ట్రీట్!
తెలుగు చిత్ర పరిశ్రమలో ఎంతోమంది కొత్త హీరోయిన్లు వస్తూ ఉంటారు. వారిలో కొంత మంది మాత్రమే తెలుగు అమ్మాయిలు ఉంటారు. అందులోనూ సత్తా చాటుతూ వరుసగా సినిమాలు చేసుకుంటూ దూసుకుపోయేవారు చాలా అరుదు.
ఇక సినీ అవకాశాలు పెద్దగా లేకున్నా సోషల్ మీడియా ద్వారా మాత్రం సందడి చేస్తూనే ఉంటారు. అలాంటి వారిలో హ్యాపీడేస్ హీరో వరుణ్ సందేశ్ భార్య వితిక షేరు ఒకరు. చైల్డ్ ఆర్టిస్ట్ గా సినీ కెరీర్ స్టార్ట్ చేసిన ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం హాట్ ఫొటోలతో అట్రాక్ట్ చేస్తోంది.

ఫ్యాషన్ డిజైన్: బ్యూటిఫుల్ వితిక షేరు 1994లో ఫిబ్రవరి 2న ఆంధ్రప్రదేశ్ లోని భీమవరంలో జన్మించింది. ముంబై, హైదరాబాద్ వంటి నగరాల్లో చదువు పూర్తి చేసింది. హైదరాబాద్ అబిడ్స్ లోని లఖోటియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ నుంచి ఫ్యాషన్ డిజైన్ లో గ్రాడ్యుయేట్ డిప్లోమాను అభ్యసించింది ఈ భామ. అనంతరం మోడలింగ్ రంగంలో తన అందచందాలతో ఆకట్టుకుంది ఈ గ్లామరస్ చిన్నది వితిక షేరు.
చక్రవాకం సీరియల్: 11 సంవత్సరాల వయసులో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించడం ప్రారంభించింది స్టన్నింగ్ బ్యూటి వితిక షేరు. 'చక్రవాకం' వంటి తెలుగు టెలివిజన్ సీరియళ్లలో నటించిన ఈ ముద్దుగుమ్మ 15 ఏళ్ల వయసులో కన్నడ మూవీ 'అంతు ఇంతు ప్రీతి బంతు' ద్వారా సినిమా ప్రపంచంలోకి అడుగు పెట్టింది. తన బంధువుతో సినిమా సెట్స్ కు వెళ్లిన వితిక షేరుకు ఈ మూవీ ద్వారా కన్నడ చిత్ర పరిశ్రమలో నటించే అవకాశం దక్కింది.

స్వాతి రెడ్డి పాత్ర: అయితే ఆడవారి మాటలకు అర్థాలు వేరులే మూవీకి కన్నడ రీమేక్ అయిన 'అంతు ఇంతు ప్రీతి బంతు' మూవీలో తెలుగులోని స్వాతి రెడ్డి పాత్రలో వితిక షేరు నటించి ఆకట్టుకుంది. ఈ సినిమా తర్వాత అక్కడ 'ఉల్లాస ఉత్సాహ' అనే మరో చిత్రంలోనూ సందడి చేసింది. ఇలా ఈ రెండు సినిమాలతో కన్నడ చిత్రసీమలో తెగ పాపులర్ అయిపోయింది గ్లామరస్ బ్యూటి వితిక షేరు.
సీరియళ్ టైటిల్ సాంగ్స్: ఇక తెలుగులో 'ప్రేమించే రోజుల్లో' సినిమాతో తెరంగేట్రం చేసింది ముద్దుగుమ్మ వితిక షేరు. తర్వాత వరుసగా 'సందడి', 'ఝుమ్మంది నాదం', 'భీమిలి కబడ్డీ జట్టు', 'ప్రేమ ఇష్క్ కాదల్' వంటి సినిమాల్లో చేసింది ఈ సుందరి. ఈ క్రమంలోనే 'పడ్డానండీ ప్రేమలో మరి' మూవీతో హీరోయిన్‌గా కూడా డెబ్యూ చేసింది. అనంతరం తమిళంలోనూ కొన్ని సినిమాల్లో నటించిన వితిక పలు సీరియళ్లకు టైటిల్ సాంగ్స్ చేసింది.

ముద్దులు హగ్గులతో: వరుణ్ సందేశ్ హీరోగా చేసిన 'పడ్డానండీ ప్రేమలో మరి' సినిమాతో అతనితో నిజంగానే ప్రేమలో పడింది బ్యూటిఫుల్ వితిక షేరు. కొంత కాలం ప్రేమ తర్వాత వీళ్లిద్దరూ పెళ్లి చేసుకున్నారు. వివాహం అనంతరం ఇద్దరూ కలిసి బిగ్ బాస్ తెలుగు మూడో సీజన్ లో పాల్గొన్నారు. ఇందులో రచూ ముద్దులు, హగ్గులు ఇచ్చుకుంటూ తెగ పాపులర్ అయ్యారు. ఇక వితిక చివరిగా 'పెళ్లిసందD' సినిమాలో నటించింది.

హాట్ జిమ్ పిక్స్.. జూమ్ చేసి: సినిమాలు, యూట్యూబ్ ఛానెల్స్ వీడియోలతో ఫుల్ బిజీగా ఉండే వితిక షేరు సోషల్ మీడియాలో క్యూట్ అండ్ హాట్ పిక్స్ పెడుతూ అట్రాక్ట్ చేస్తుంటుంది. తాజాగా అలాంటి హాట్ జిమ్ ఫొటోలు పంచుకుంది. ఆరెంజ్ కలర్ బ్రాలో తన ఫిట్ నెస్ అందాలను చాలా హాట్ గా ప్రదర్శించింది. ఘాటు పోజులతో నాభి, నడుము, కండరాలను జూమ్ చేసి మరి చూపించింది. ప్రస్తుతం ఈ పిక్స్ వైరల్ అవుతున్నాయి.


Click it and Unblock the Notifications











