Eagle దొండకాయ, బెండకాయ.. అంటూ రవితేజ ఫ్యాన్స్ టీజింగ్.. అనుపమ రియాక్షన్ మీరే చూడండి.. (వీడియో)

మాస్ మహారాజా రవితేజ నటించిన యాక్షన్ థ్రిల్లర్ ఈగల్ సినిమా ప్రమోషనల్ కార్యక్రమాలు ఊపందుకొన్నాయి. ఇప్పటికే ప్రేక్షకుల ముందుకు వచ్చిన ప్రమోషనల్ కంటెంట్‌ ఈ సినిమాపై భారీ అంచనాలు పెంచాయి. సినిమాటోగ్రాఫర్ కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాను పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తున్నది.

ఈగల్ సినిమాకు టీజీ విశ్వ ప్రసాద్ నిర్మాతగా, సహ నిర్వాత వివేక్ కూచిబొట్ల వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రంలో కావ్య థాపర్, అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమా ట్రైలర్ ఆవిష్కరణ కార్యక్రమం హైదరాబాద్‌లో ఘనంగా అభిమానులు, మీడియా మధ్య జరిగింది. ఈ వేడుకలో అనుపమ పరమేశ్వరన్ మాట్లాడుతూ..

Video: Anupama Paramaeshwaran Teased by Ravi Teja Fans at Eagle trailer Launch

ఈగల్ ట్రైలర్ ఆవిష్కరణకు ఆలస్యంగా వచ్చినందుకు సారీ.. వేరే షూటింగ్ నుంచి వస్తున్నాను. అందుకే ఆలస్యమైంది. మధ్యలో ట్రాఫిక్ కూడా ఎక్కువ ఉంది అని అనుపమ పరమేశ్వరన్ తెలిపారు. ఈ ట్రైలర్‌‌ను అసలు చూడలేదు. నాకు చూడాలని ఉంది అని అనుపమ అల్లరి చేసింది. అయితే రవితేజ ఫ్యాన్స్ ఆటపట్టించడంతో.. దొండకాయ.. బెండకాయ.. అనుపమ మా గుండెకాయ అంటారా? అని రివర్స్ టీజ్ చేసే ప్రయత్నం చేసింది. అనుపమ ఏం మాట్లాడిందో మీరే చూడండి..

నటీనటులు: రవితేజ, అనుపమ పరమేశ్వరన్, కావ్య థాపర్, నవదీప్, శ్రీనివాస్ అవసరాల, మధుబాల, ప్రణీత పట్నాయక్, అజయ్ ఘోష్, శ్రీనివాస్ రెడ్డి, భాషా, శివ నారాయణ, మిర్చి కిరణ్, నితిన్ మెహతా తదితరులు
సినిమాటోగ్రఫి, ఎడిటింగ్, దర్శకత్వం: కార్తీక్ ఘట్టమనేని
నిర్మాత: టీజీ విశ్వ ప్రసాద్
సహ నిర్మాత: వివేక్ కూచిభొట్ల
రచన: కార్తీక్ ఘట్టమనేని, మణిబాబు కరణం
డైలాగ్స్: మణిబాబు
సినిమాటోగ్రఫి: కమిల్ ప్లోకి, కర్మ్ చావ్లా
రిలీజ్ డేట్: 2024-01-13

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X