నయనతార కొత్త కారు.. డ్రైవర్ ఎవరో తెలుసా!

నయనతార ప్రస్తుతం దక్షిణాదిలో లేడి సూపర్ స్టార్ రేంజ్ కి ఎదిగింది. నయనతార ప్రస్తుతం సౌత్ లో విశ్వాసం, సైరా నరసింహా రెడ్డి లాంటి భారీ చిత్రాల్లో నటిస్తోంది. విజయ్ తదుపరి చిత్రంలో నయనతారే హీరోయిన్ అంటూ వార్తలు వస్తున్నాయి. సౌత్ లో అత్యధిక పారితోషకం తీసుకుంటున్న హీరోయిన్ నయనతార కావడం విశేషం. కోట్లల్లో రెమ్యునరేషన్ తీసుకునే నయన్ కొత్త కారు కొనుక్కోటం పెద్ద విషయం కాదు.

కాగా నయనతార ఇటీవల కొత్త జాగ్వార్ కారు గురించి కోలీవుడ్ వర్గాల్లో ఆసక్తికర వార్తలు వినిపిస్తున్నాయి. నయనతార తనకున్న బీఎండబ్యూ కారుని బయట లొకేషన్స్ లో షూటింగ్ కోసం ఉపయోగిస్తుందట. ఈ కారుని డ్రైవర్ ఉన్నాడు. తాజాగా కొన్న జాగ్వార్ కారుని మాత్రం చెన్నైలో తిరగడానికి ఉపయోగిస్తుందట. ఈ కారుకి డ్రైవర్ ఉద్యోగం మాత్రం తన ప్రియుడు విగ్నేష్ శివన్ కే ఇచ్చింది.

Vignesh shivan became car driver to Nayanthara

చెన్నైలో జరిగే షూటింగ్స్, ఇతర కార్యక్రమాలకు విగ్నేష్ శివన్ స్వయంగా కారు నడుపుతూ నయనతారని తీసుకుని వెలుస్తున్నాడు. చాలా కాలంగా విగ్నేష్ శివన్, నయనతార ప్రేమలో ఉన్నారు. ప్రతి ఈవెంట్ ని ఈ జంట కలసి సెలెబ్రేట్ చేసుకోవడం, ఆ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ కావడం చూస్తూనే ఉన్నాం. తన ప్రియురాలి సంరక్షణ కోసం విగ్నేష్ శివన్ డ్రైవర్ గా మారాడని తమిళ సినీవర్గాలు చర్చించుకుంటున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X