అబ్బా అనిపించే అందాలతో ఈషా: మరీ దారుణమైన ఫోజులతో.. ఆమెనిలా చూస్తే షాక్ అవుతారు!

ఇంటర్నెట్ వాడకం విపరీతంగా పెరిగిన తర్వాత దీన్ని చాలా మంది రకరకాలుగా వాడుకుంటున్నారు. ఇందులో భాగంగానే సోషల్ మీడియా ద్వారా చాలా మంది నటీమణులు తమ అందచందాలతో కనువిందు చేస్తున్నారు. పబ్లిసిటీని పెంచుకోవాలన్న కోరికతోనే.. అవకాశాలు అందుకోవాలన్న ఆశతోనే.. తరచూ వార్తల్లో నిలవాలన్న కారణంతోనే తెలియదు కానీ.. కొంత మంది శృతి మించేలా అందాల విందు చేస్తున్నారు. తద్వారా దేశ వ్యాప్తంగా హైలైట్ అవుతున్నారు.

అలాంటి వారిలో బాలీవుడ్ బ్యూటీ ఈషా గుప్తా ఒకరు. చాలా సినిమాల్లో గ్లామర్‌ ట్రీట్‌తో మజాను పంచిన ఈ బ్యూటీ.. కొంత కాలంగా ఇంటర్నెట్‌ను ఊపేస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని హాట్ ఫొటోలను షేర్ చేసింది. వాటిపై మీరూ ఓ లుక్కేయండి!

 మిస్ ఇండియాగా.. బాలీవుడ్ ఎంట్రీ

మిస్ ఇండియాగా.. బాలీవుడ్ ఎంట్రీ

చదువుకునే రోజుల్లోనే ఈషా గుప్తా మోడలింగ్ రంగంలోకి అడుగు పెట్టింది. అందులో తన అందచందాలతో అందరినీ ఆకట్టుకున్న ఈ బ్యూటీ.. ఈ క్రమంలోనే ఎన్నో పోటీల్లో పాల్గొంది. అలా 2007లో జరిగిన ఫెమీనా మిస్ ఇండియా పోటీల్లో విజయం సాధించింది. దీంతో ఆమె ఒక్కసారిగా ఫేమస్ అయింది. ఫలితంగా దర్శక నిర్మాతలు అందరు దృష్టిలో పడిపోయింది. దీంతో ఈషా గుప్తాకు వరుసగా సినిమా అవకాశాలు వెల్లువెత్తాయి. కానీ, కొంత గ్యాప్ తీసుకున్న ఆమె.. 'జన్నత్' అనే హిందీ చిత్రంతో ఎంట్రీ ఇచ్చింది. అప్పటి నుంచి పలు చిత్రాల్లో నటిస్తూ వస్తోంది.

స్పెషల్ సాంగ్స్.. టాలీవుడ్‌లో అలా

స్పెషల్ సాంగ్స్.. టాలీవుడ్‌లో అలా

చిత్రసీమలోకి అడుగు పెట్టిన చాలా తక్కువ సమయంలోనే ఈషా గుప్తా ఎనలేని గుర్తింపును అందుకుంది. ఫలితంగా ఆమెకు ఎన్నో ఛాన్స్‌లు వచ్చాయి. ఈ క్రమంలోనే ఈ బ్యూటీ హీరోయిన్‌గా, విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా బిజీ బిజీగా గడిపింది. అదే సమయంలో కొన్ని సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ కూడా చేసి అలరించింది. కేవలం హిందీలోనే కాదు.. తెలుగులోనూ ఆమె ఎంట్రీ ఇచ్చింది. రామ్ చరణ్ - బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో వచ్చిన 'వినయ విధేయ రామ'లో 'ఏక్ బార్ ఏక్ బార్' అనే పాటలో ఈషా గుప్తా అదిరిపోయే డ్యాన్సులతో అలరించిన సంగతి తెలిసిందే.

క్రికెటర్‌తో డేటింగ్... బ్రేక్ పడిందిగా

క్రికెటర్‌తో డేటింగ్... బ్రేక్ పడిందిగా

పర్‌ఫెక్ట్ ఫిగర్, ఆకట్టుకునే యాక్టింగ్‌తో బాలీవుడ్‌లో మంచి పేరును సంపాదించుకుంది ఈషా గుప్తా. ఈ క్రమంలోనే దేశ వ్యాప్తంగా ఉన్న పలు ఇండస్ట్రీల నుంచి అవకాశాలను కూడా అందుకుంది. ఇలా కెరీర్ పరంగా ఫుల్ బిజీగా గడుపుతోన్న సమయంలోనే ఈషా గుప్తా.. టీమిండియా క్రికెటర్ హార్ధిక్ పాండ్యాతో డేటింగ్ చేస్తుందన్న వార్తతో దేశ వ్యాప్తంగా పాపులర్ అయింది. వీళ్లిద్దరూ కలిసి ఓ సారి డిన్నర్‌కు వెళ్లారు. దీంతో ఈ జంట పెళ్లి చేసుకోబోతుందని వార్తలు వచ్చాయి. అయితే, పాండ్యా నటాషాను వివాహం చేసుకోవడంతో పుకార్లకు బ్రేక్ పడింది.

వాళ్లతో ఎఫైర్లు పెట్టుకుంది అంటూ

వాళ్లతో ఎఫైర్లు పెట్టుకుంది అంటూ

మోడల్‌గా సత్తా చాటుతోన్న సమయంలో ఈషా గుప్తా దేశ వ్యాప్తంగా గుర్తింపును అందుకుంది. అందులో తన సత్తాను నిరూపించుకున్న ఈషా గుప్తా.. సినీ కెరీర్‌ను మాత్రం అంత సాఫీగా సాగించలేకపోయింది. అందివచ్చిన అవకాశాలను జారవిడుచుకోవడం.. కథల ఎంపికలో జాగ్రత్తలు తీసుకోకపోవడం వంటి కారణాలే ఆమె కొంప ముంచాయి. అదే సమయంలో ఆమె కొందరు హీరోలతో డేటింగ్ చేస్తుందని జోరుగా ప్రచారం జరిగింది. ఆ వార్తలను ఈ బ్యూటీ ఖండించినప్పటికీ పుకార్లు మాత్రం ఏమాత్రం తగ్గలేదు. ఇలా పలుమార్లు ఈషా గుప్తా హాట్ టాపిక్ అయింది.

అందులో మాత్రం ఎప్పుడూ బిజీగా

అందులో మాత్రం ఎప్పుడూ బిజీగా

వరుసగా ఆఫర్లను అందుకుంటూ ఫుల్ బిజీగా ఉన్నప్పటికీ, అవకాశాలు లేక ఖాళీగా ఉన్నా హాట్ హీరోయిన్ ఈషా గుప్తా సోషల్ మీడియా ద్వారా ఫ్యాన్స్‌తో నిత్యం టచ్‌లోనే ఉంటోంది. ఇందులో భాగంగానే ఎప్పుడూ ఏదో ఒక అప్‌డేట్ ఇస్తూ వస్తోంది. మరీ ముఖ్యంగా తనకు, తన కెరీర్‌కు సంబంధించిన ఎన్నో విషయాలను ఫాలోవర్లతో పంచుకుంటూ ఉంటోంది. అలాగే, ఫొటోలు, వీడియోలను సైతం షేర్ చేస్తోంది. దీంతో ఈ అమ్మడు నిత్యం వార్తల్లోనే ఉంటోంది. ఈ కారణంగానే ఈషా గుప్తా తనను ఫాలో అయ్యే వారి సంఖ్యను రోజు రోజుకూ భారీగా పెంచుకుంటోంది.

గ్లామర్ ట్రీట్‌లో హద్దు దాటేసి మరీ

గ్లామర్ ట్రీట్‌లో హద్దు దాటేసి మరీ

వేరే హీరోయిన్లతో పోలిస్తే ఈషా గుప్తాకు సోషల్ మీడియాలో చాలా తక్కువ సమయంలోనే ఎనలేని పాపులారిటీ వచ్చింది. దీనికి కారణం ఈమె అందులో చేసే హడావిడే అన్న విషయం తెలిసిందే. అంతలా ఈ అమ్మడు తరచూ తన హాట్ హాట్ ఫొటోలు, వీడియోలను ఇంటర్నెట్‌లో వదులుతోంది. మరీ ముఖ్యంగా బికినీ ఫొటోలు, క్లీవేజ్ షో చేసే పిక్‌లను ఎక్కువగా షేర్ చేస్తోంది. వీటిలో తన అందాలు మొత్తం ఎరగా వేసి రెచ్చగొడుతోంది. ఫలితంగా ఆమె ఏది షేర్ చేసినా వెంటనే వైరల్ అవుతోంది. దీంతో ఈషా గుప్తా పేరు దేశ వ్యాప్తంగా మారుమ్రోగుతూనే ఉంటోంది.

Recommended Video

Bigg Boss Telugu 5 : SRC Thr Alone Warrior In The House || Filmibeat Telugu
బ్రాలెస్ ఫోజులతో రెచ్చిపోయింది

బ్రాలెస్ ఫోజులతో రెచ్చిపోయింది

సోషల్ మీడియాలో సుదీర్ఘ కాలంగా గ్లామర్ ట్రీట్ ఇస్తూ రచ్చ రచ్చ చేస్తోన్న ఈషా గుప్తా.. తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని హాట్ ఫొటోలను షేర్ చేసింది. ఇందులో ఈ బ్యూటీ బ్రా కూడా లేకుండా బ్లేజర్‌ను మాత్రమే ధరించింది. దీంతో ఆమె అందాలన్నీ చూపరులకు కనువిందు చేస్తున్నాయి. మరీ ముఖ్యంగా ఇందులో బటన్స్ తీసేసి ఆమె ఎద అందాలు కనిపించేలా దారుణమైన ఫోజులు ఇచ్చేసింది. ఇంకేముంది.. ఈ ఫొటోలకు నెటిజన్ల నుంచి భారీ స్థాయిలో రెస్పాన్స్ వస్తోంది. ఫలితంగా ఇవి చాలా తక్కువ సమయంలోనే విపరీతంగా వైరల్ అయ్యాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X