For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  టూపీస్ బికినీలో రామ్ చరణ్ భామ ఘాటు ఫోజులు: బట్టలు ఉన్నా లేనట్లే మరీ దారుణంగా!

  |

  సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత దీన్ని చాలా మంది రకరకాలుగా వాడుకుంటున్నారు. ఇందులో భాగంగానే సామాజిక మాధ్యమాల ద్వారా చాలా మంది నటీమణులు తమ అందచందాలతో కనువిందు చేస్తున్నారు. అవకాశాలు అందుకోవాలన్న ఆశతోనే.. పబ్లిసిటీని పెంచుకోవాలన్న కోరికతోనే.. తరచూ వార్తల్లో నిలవాలన్న కారణంతోనే తెలియదు కానీ.. కొంత మంది శృతి మించేలా అందాల విందు చేస్తున్నారు. తద్వారా దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ అవుతున్నారు. అలాంటి వారిలో బాలీవుడ్ బ్యూటీ ఈషా గుప్తా ఒకరు. చాలా సినిమాల్లో గ్లామర్‌ ట్రీట్‌తో మజాను పంచిన ఈ బ్యూటీ.. సోషల్ మీడియాను ఓ ఊపు ఊపేస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని హాట్ ఫొటోలను షేర్ చేసింది. వాటిపై మీరూ ఓ లుక్కేయండి మరి!

   మిస్ ఇండియాగా.. సినిమాల్లోకి ప్రవేశం

  మిస్ ఇండియాగా.. సినిమాల్లోకి ప్రవేశం

  ఉన్నత విద్యను పూర్తి చేసిన ఈషా గుప్తా వెంటనే మోడలింగ్ రంగంలోకి అడుగు పెట్టింది. అందులో తన అందచందాలతో అందరినీ ఆకట్టుకున్న ఈ బ్యూటీ.. ఈ క్రమంలోనే ఎన్నో పోటీల్లో పాల్గొంది. అలా 2007లో జరిగిన ఫెమీనా మిస్ ఇండియా పోటీల్లో విజయం సాధించింది. దీంతో ఆమె ఒక్కసారిగా ఫేమస్ అయింది. ఫలితంగా దర్శక నిర్మాతలు అందరు దృష్టిలో పడిపోయింది. దీంతో ఈషా గుప్తాకు వరుసగా సినిమా అవకాశాలు వెల్లువెత్తాయి. కానీ, కొంత గ్యాప్ తీసుకున్న ఆమె.. 'జన్నత్' అనే హిందీ చిత్రంతో ఎంట్రీ ఇచ్చింది. అప్పటి నుంచి పలు చిత్రాల్లో నటించి మెప్పిస్తోంది.

  ఏకాంతంగా ఒకే ఇంట్లో సినీ జంట ఎంజాయ్: అతడు బట్టల్లేకుండా.. ఆమె ప్రైవేట్ ఫొటోలు బయటకు!

   ఎక్కువగా వాటిలో.. రామ్ చరణ్‌తో రచ్చ

  ఎక్కువగా వాటిలో.. రామ్ చరణ్‌తో రచ్చ

  బాలీవుడ్‌లోకి అడుగు పెట్టిన చాలా తక్కువ సమయంలోనే ఈషా గుప్తా ఎనలేని గుర్తింపును అందుకుంది. ఫలితంగా ఆమెకు ఎన్నో ఛాన్స్‌లు వచ్చాయి. ఈ క్రమంలోనే ఈ బ్యూటీ హీరోయిన్‌గా, విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా బిజీ బిజీగా గడిపింది. అదే సమయంలో కొన్ని సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ కూడా చేసి అలరించింది. కేవలం హిందీలోనే కాదు.. తెలుగులోనూ ఆమె ఎంట్రీ ఇచ్చింది. రామ్ చరణ్ - బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో వచ్చిన 'వినయ విధేయ రామ'లో 'ఏక్ బార్ ఏక్ బార్' అనే పాటలో ఈషా గుప్తా అదిరిపోయే డ్యాన్సులతో అలరించిన విషయం తెలిసిందే.

  టీమిండియా క్రికెటర్‌తో ఎఫైర్.. పెళ్లితో బ్రేక్

  టీమిండియా క్రికెటర్‌తో ఎఫైర్.. పెళ్లితో బ్రేక్

  అద్భుతమైన ఫిగర్, ఆకట్టుకునే యాక్టింగ్‌తో బాలీవుడ్‌లో మంచి పేరును సంపాదించుకుంది ఈషా గుప్తా. ఈ క్రమంలోనే దేశ వ్యాప్తంగా ఉన్న పలు ఇండస్ట్రీల నుంచి అవకాశాలను కూడా అందుకుంది. ఇలా కెరీర్ పరంగా ఫుల్ బిజీగా గడుపుతోన్న సమయంలోనే ఈషా గుప్తా.. టీమిండియా క్రికెటర్ హార్ధిక్ పాండ్యాతో డేటింగ్ చేస్తుందన్న వార్తతో దేశ వ్యాప్తంగా పాపులర్ అయిపోయింది. వీళ్లిద్దరూ కలిసి ఓ సారి డిన్నర్‌కు వెళ్లారు. దీంతో ఈ జంట పెళ్లి చేసుకోబోతుందని వార్తలు వచ్చాయి. అయితే, పాండ్యా నటాషాను వివాహం చేసుకోవడంతో ఈ వార్తలకు బ్రేక్ పడిపోయింది.

  ఒకేసారి అంత మంది అమ్మాయిలతో ఎఫైర్స్: యాంకర్ ప్రదీప్ పరువు తీసేసిన సీరియల్ నటి
  https://telugu.filmibeat.com/television/trinayani-serial-actress-shocking-comments-on-anchor-pradeep-machiraju-102144.html

  వాళ్లతో డేటింగ్ చేస్తుందంటూ ప్రచారాలు

  వాళ్లతో డేటింగ్ చేస్తుందంటూ ప్రచారాలు

  మోడలింగ్ రంగంలోనే ఉన్న సమయంలో ఈషా గుప్తా దేశ వ్యాప్తంగా గుర్తింపును అందుకుంది. అందులో తన సత్తాను నిరూపించుకున్న ఈషా గుప్తా.. సినీ కెరీర్‌ను మాత్రం అంత సాఫీగా సాగించలేకపోయింది. అందివచ్చిన అవకాశాలను జారవిడుచుకోవడం.. కథల ఎంపికలో జాగ్రత్తలు తీసుకోకపోవడం వంటి కారణాలే ఆమె కొంప ముంచాయి. అదే సమయంలో ఆమె కొందరు హీరోలతో డేటింగ్ చేస్తుందని జోరుగా ప్రచారం జరిగింది. ఆ వార్తలను ఈ బ్యూటీ ఖండించినప్పటికీ పుకార్లు మాత్రం ఏమాత్రం తగ్గలేదు. ఇలా పలుమార్లు ఈషా గుప్తా వార్తల్లోకి ఎక్కేసింది.

  అక్కడ మాత్రం ఎప్పుడూ బిజీగానే ఉంటూ

  అక్కడ మాత్రం ఎప్పుడూ బిజీగానే ఉంటూ

  చేతి నిండా సినిమా ఆఫర్లతో ఫుల్ బిజీగా ఉన్నప్పటికీ, అవకాశాలు లేక ఖాళీగా ఉన్నా హాట్ హీరోయిన్ ఈషా గుప్తా సోషల్ మీడియా ద్వారా ఫ్యాన్స్‌తో నిత్యం టచ్‌లోనే ఉంటోంది. ఇందులో భాగంగానే ఎప్పుడూ ఏదో ఒక అప్‌డేట్ ఇస్తూ వస్తోంది. మరీ ముఖ్యంగా తనకు, తన కెరీర్‌కు సంబంధించిన ఎన్నో విషయాలను ఫాలోవర్లతో పంచుకుంటూ ఉంటోంది. అలాగే, ఫొటోలు, వీడియోలను సైతం షేర్ చేస్తోంది. దీంతో ఈ అమ్మడు నిత్యం వార్తల్లోనే ఉంటోంది. ఈ కారణంగానే ఈషా గుప్తాను ఫాలో అయ్యే వారి సంఖ్య రోజు రోజుకూ భారీ స్థాయిలో పెరిగిపోతోంది.

  చిరంజీవి బర్త్‌డేకు బన్నీ అందుకే రాలేదు.. పవన్, చరణ్ సహా వాళ్లంతా వేస్ట్: ఆర్జీవీ సంచలన వ్యాఖ్యలు

  ఎక్కువగా అలాంటివే వదులుతోన్న ఈషా

  ఎక్కువగా అలాంటివే వదులుతోన్న ఈషా

  మిగిలిన నటీమణులతో పోలిస్తే ఈషా గుప్తాకు సోషల్ మీడియాలో చాలా తక్కువ సమయంలోనే ఎనలేని పాపులారిటీ వచ్చింది. దీనికి కారణం ఈమె అందులో చేసే హడావిడే అన్న విషయం తెలిసిందే. అంతలా ఈ అమ్మడు తరచూ తన హాట్ హాట్ ఫొటోలు, వీడియోలను ఇంటర్నెట్‌లో వదులుతోంది. మరీ ముఖ్యంగా బికినీ ఫొటోలు, క్లీవేజ్ షో చేసే పిక్‌లను ఎక్కువగా షేర్ చేస్తోంది. వీటిలో తన అందాలు మొత్తం ఎరగా వేసి రెచ్చగొడుతోంది. ఫలితంగా ఆమె ఏది షేర్ చేసినా వెంటనే వైరల్ అవుతోంది. దీంతో హాట్ బాంబ్ అనే పేరుతో పాటు ఫాలోవర్లనూ పెంచుకుంటోంది.

  బికినీ ఫొటోల్లో హాట్ ఫోజులతో హల్‌చల్

  బికినీ ఫొటోల్లో హాట్ ఫోజులతో హల్‌చల్

  సుదీర్ఘ కాలంగా సోషల్ మీడియాలో గ్లామర్ ట్రీట్ ఇస్తూ రచ్చ రచ్చ చేస్తోన్న ఈషా గుప్తా.. తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని హాట్ ఫొటోలను షేర్ చేసింది. ఇందులో ఈ బ్యూటీ కేవలం టూపీస్ బికినీ మాత్రమే ధరించి ఉంది. దీంతో ఆమె అందాలన్నీ చూపరులకు కనువిందు చేస్తున్నాయి. మరీ ముఖ్యంగా ఇందులో ఆమె బికినీ ఉన్నా బట్టలు లేనట్లే దారుణమైన ఫోజులు ఇచ్చేసింది. ఇంకేముంది.. ఈ ఫొటోలకు నెటిజన్ల నుంచి భారీ స్థాయిలో రెస్పాన్స్ వస్తోంది. ఫలితంగా ఇవి చాలా తక్కువ సమయంలోనే విపరీతంగా వైరల్ అయిపోయాయి.

  English summary
  Indian film actress, Model and the winner of the Miss India International title of 2007 Esha Gupta Shared Hot Red Bikini Photos in her Instagram.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X