చరణ్ హీరోయిన్ ఎద అందాల ఆరబోత: బ్లౌజ్ ఉన్నా లేనట్లే మరీ ఘోరంగా!
గతంలో మాదిరిగా సినిమాలు చేస్తేనే ప్రేక్షకుల దృష్టిలో పడే రోజులు పోయాయి. సోషల్ మీడియా పుణ్యమా అని సినిమాలు చేయని హీరోయిన్లు కూడా తరచూ వార్తల్లో నిలుస్తూనే ఉన్నారు. తమ పబ్లిసిటీని పెంచుకోవాలన్న కోరికతోనే.. సినిమా ఆఫర్లను అందుకోవాలన్న ఆశతోనే.. ముఖ్యంగా దేశ వ్యాప్తంగా వార్తల్లో నిలవాలన్న కారణంతోనే తెలియదు కానీ.. చాలా మంది హీరోయిన్లు అందాల విందు చేస్తూ ఇంటర్నెట్‌ను షేక్ చేస్తున్నారు. అలాంటి వారిలో మాజీ మిస్ ఇండియా ఇంటర్నేషనల్, బాలీవుడ్ బ్యూటీ ఈషా గుప్తా ఒకరు. చాలా సినిమాల్లో గ్లామర్ ట్రీట్‌తో మజాను పంచిన ఈ బ్యూటీ.. కొంత కాలంగా సోషల్ మీడియాలో ఊపేస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా కొన్ని హాట్ ఫొటోలను షేర్ చేసింది. అవి మీరూ చూసేయండి!

మిస్ ఇండియా.. సినిమా ఎంట్రీ
టీనేజ్‌లోనే ఈషా గుప్తా మోడలింగ్ రంగంలోకి అడుగు పెట్టింది. అందులో తన ఫిగర్‌తో అందరినీ ఆకట్టుకున్న ఈ బ్యూటీ.. 2007లో జరిగిన ఫెమీనా మిస్ ఇండియా పోటీల్లో విజేతగా నిలిచింది. దీంతో ఆమె ఒక్కసారిగా పాపులర్ అయింది. దీంతో ఈషాకు సినిమాల ఆఫర్లు వెల్లువెత్తాయి. కానీ, తర్వాత గ్యాప్ తీసుకున్న ఆమె.. 'జన్నత్' అనే హిందీ చిత్రంతో ఎంటరైంది.

స్పెషల్ సాంగ్స్... టాలీవుడ్‌లోకి
చాలా తక్కువ టైంలోనే ఈషా గుప్తా మంచి గుర్తింపును తెచ్చుకుంది. ఈ క్రమంలోనే ఈ బ్యూటీ హీరోయిన్‌గా, విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటించింది. అదే సమయంలో కొన్ని సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ కూడా చేసి ఫిదా చేసింది. రామ్ చరణ్ - బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో వచ్చిన 'వినయ విధేయ రామ'లో 'ఏక్ బార్ ఏక్ బార్' అనే పాటలో ఈషా గుప్తా రచ్చ రచ్చ చేసేసింది.

అతడితో డేటింగ్.. బ్రేక్ పడింది
ఈషా గుప్తా దేశ వ్యాప్తంగా పాపులర్ అయింది. ఈ క్రమంలోనే పలు ఇండస్ట్రీల నుంచి అవకాశాలను కూడా అందుకుంది. ఈ సమయంలోనే ఈషా గుప్తా.. టీమిండియా క్రికెటర్ హార్ధిక్ పాండ్యాతో డేటింగ్ చేస్తుందని ప్రచారం జరిగింది. వీళ్లిద్దరూ కలిసి ఓ సారి డిన్నర్‌కు వెళ్లాడంతో మరింత బలం చేకూరింది. అయితే, పాండ్యా వేరే అమ్మాయిని పెళ్లాడడంతో పుకార్లకే బ్రేక్ పడింది.

ఎఫైర్లతో ఈషా మరింత ఫేమస్
మోడల్‌గా ఉన్నప్పుడే తన సత్తాను నిరూపించుకున్న ఈషా గుప్తా.. సినీ కెరీర్‌ను మాత్రం అంత సాఫీగా సాగించలేకపోయింది. అందివచ్చిన అవకాశాలను జారవిడుచుకోవడం.. కథల ఎంపికలో జాగ్రత్తలు తీసుకోకపోవడం ఆమె కొంప ముంచాయి. అదే సమయంలో ఆమె కొందరు హీరోలతో డేటింగ్ చేస్తుందని ప్రచారం జరిగింది. ఇప్పుడు కూడా ఓ బిజినెస్‌మ్యాన్‌తో డేటింగ్ చేస్తోంది.

అక్కడ మాత్రం ఫుల్ బిజీగానే
చాలా కాలం పాటు వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నప్పటికీ, ఇప్పుడు అవకాశాలు లేక ఖాళీగా ఉన్నా హాట్ హీరోయిన్ ఈషా గుప్తా మాత్రం సోషల్ మీడియా ద్వారా ఫ్యాన్స్‌తో నిత్యం టచ్‌లోనే ఉంటోంది. ఇందులో భాగంగానే ఎప్పుడూ ఏదో ఒక అప్‌డేట్ ఇస్తూ వస్తోంది. మరీ ముఖ్యంగా తనకు, తన కెరీర్‌కు సంబంధించిన ఎన్నో విషయాలను ఫాలోవర్లతో పంచుకుంటూ ఉంటోంది.

అందాలు ఆరబోస్తూ హల్‌చల్
ఈషా గుప్తాకు సోషల్ మీడియాలో చాలా తక్కువ సమయంలోనే ఎనలేని పాపులారిటీ వచ్చింది. దీనికి కారణం ఈమె అందులో చేసే హడావిడే. అంతలా ఈ అమ్మడు తరచూ తన హాట్ హాట్ ఫొటోలు, వీడియోలను ఇంటర్నెట్‌లో వదులుతోంది. మరీ ముఖ్యంగా బికినీ ఫొటోలు, క్లీవేజ్ షో చేసే పిక్‌లను ఎక్కువగా షేర్ చేస్తోంది. దీంతో ఈషా తన అందంతో ఇంటర్నెట్‌ను ఊపేస్తోంది.

హాట్ ఫొటోలను షేర్ చేసింది
ఈషా గుప్తా తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని హాట్ ఫొటోలను షేర్ చేసింది. వీటిలో ఈ బ్యూటీ చీర కట్టుకుని మరీ క్లీవేజ్ షో చేస్తోంది. పైట కొంగును పక్కకు జరిపి మరీ హాట్ షో చేస్తోంది. దీంతో అసలు ఆమె బ్లౌజ్ వేసుకుందా లేదా అన్నట్లుగా ఫోజులిచ్చింది. దీంతో ఆమె ఎద అందాలన్నీ చూపరులకు కనువిందు చేస్తున్నాయి. ఫలితంగా ఇవన్నీ వైరల్ అయిపోయాయి.


Click it and Unblock the Notifications











