కోహ్లీ భార్య అనుష్క హాట్ షో: పండుగ పూట ఎద అందాలు కనిపించేలా!

గతంతో పోలిస్తే ఇప్పుడు హీరోయిన్లుగా రాణించాలంటే చాలా కష్టమైన పనే అని చెప్పొచ్చు. దీనికి కారణం కొంత కాలంగా ఈ రంగంలో చాలా పోటీ పెరగడమే. అయినప్పటికీ కొంత మంది భామలు తమ అందం, అభినయంతో మెప్పిస్తూ సత్తా చాటుతూ స్టార్లుగా ఎదిగిపోతోన్నారు. అలాంటి వారిలో బాలీవుడ్ బ్యూటీ అనుష్క శర్మ ఒకరు. సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన తక్కువ సమయంలోనే స్టార్ అయిన ఈ బ్యూటీ.. ఈ మధ్య సినిమాలకు గ్యాప్ ఇచ్చింది. మళ్లీ ఇప్పుడు లైన్‌లోకి వచ్చిన అనుష్క.. తాజాగా కొన్ని హాట్ పిక్స్ వదిలింది. వాటిని మీరే చూసేయండి మరి!

అలా వచ్చింది.. ఫుల్ పాపులర్

అలా వచ్చింది.. ఫుల్ పాపులర్

అనుష్క శర్మ 'రబ్ దే బనా ది జోడీ' అనే సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. ఇందులో అద్భుతమైన నటనతో విమర్శకుల ప్రశంసలు దక్కించుకున్న ఈ బ్యూటీ.. ఎన్నో అవార్డులను కూడా సొంతం చేసుకుంది. ఫలితంగా ఆఫర్లు వెల్లువెత్తాయి. అలా ఎన్నో హిట్ చిత్రాల్లో నటించిన అనుష్క.. స్టార్‌గా ఎదిగిపోయింది. అప్పటి నుంచి వరుసగా సినిమాలు చేస్తూ సత్తా చాటింది.

కోహ్లీతో లవ్ ట్రాక్.. పెళ్లి కూడా

కోహ్లీతో లవ్ ట్రాక్.. పెళ్లి కూడా

సినిమాల మీద సినిమాలు చేస్తూ కెరీర్ పరంగా ఫుల్ ఫామ్‌తో ఉన్న సమయంలోనే అనుష్క శర్మ.. టీమిండియా క్రికెటర్ విరాట్ కోహ్లీతో కలిసి ఓ కమర్షియల్ యాడ్ చేసింది. ఆ సమయంలోనే వీళ్లిద్దరి మధ్య స్నేహం పెరిగింది. అది కాస్తా ప్రేమగా మారిపోయింది. అప్పటి నుంచి రహస్యంగా లవ్ ట్రాక్ నడిపిన ఈ జోడీ.. కొన్నేళ్ల క్రితమే పెద్దల సమక్షంలో అగ్నిసాక్షిగా ఒక్కటైంది.

తల్లైన అనుష్క.. గ్యాప్ ఇచ్చేసి

తల్లైన అనుష్క.. గ్యాప్ ఇచ్చేసి

కోహ్లీని పెళ్లి చేసుకున్న తర్వాత కూడా అనుష్క శర్మ కెరీర్‌‌ను కంటిన్యూ చేసింది. అయితే, ఆమె గర్భం దాల్చడంతో సినిమాలకు గ్యాప్ ఇచ్చింది. ఆ తర్వాత అంటే 2021 జనవరిలో ఓ పాపకు జన్మనిచ్చింది. ఆ చిన్నారికి కోహ్లీ దంపతులు 'వామికా' అని నామకరణం చేశారు. ఇలా దాదాపు రెండేళ్లకు పైగానే అనుష్క సినిమాలో నటించలేదు. కానీ, నిర్మాతగా మారి మూవీలు చేసింది.

మళ్లీ రంగంలోకి దిగిన బ్యూటీ

మళ్లీ రంగంలోకి దిగిన బ్యూటీ

చాలా రోజుల పాటు నటిగా గ్యాప్ తీసుకున్న అనుష్క శర్మ.. ఇప్పుడు ఇండియన్ ఉమెన్ క్రికెటర్ జులన్ గోస్వామి బయోపిక్‌గా తెరకెక్కబోతున్న 'చక్దాహా ఎక్స్‌ప్రెస్' అనే సినిమా కోసం రంగంలోకి దిగింది. ఇందుకోసం ప్రాక్టీస్ మమ్మరం చేసింది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌లోనే ఆమె పాల్గొంటోంది. ఇప్పటికే అనుష్కకు సంబంధించిన ఫొటోలు కూడా బయటకు వచ్చాయి.

సోషల్ మీడియాలో యాక్టివ్‌గా

సోషల్ మీడియాలో యాక్టివ్‌గా

అప్పట్లో వరుసగా సినిమాల మీద సినిమాలు చేసినా.. ఈ మధ్య కాలంలో కొంత గ్యాప్ తీసుకున్నా.. అనుష్క శర్మ మాత్రం సోషల్ మీడియాలో యమ యాక్టివ్‌గా ఉంటోంది. ఈ క్రమంలోనే తన వ్యక్తిగత, సినీ కెరీర్‌కు సంబంధించిన విషయాలతో పాటు విశేషాలను ఫాలోవర్లతో పంచుకుంటోంది. అలాగే తన ఫొటోలు, వీడియోలను సైతం షేర్ చేస్తోంది. ఇలా క్రేజ్‌ను పెంచుకుంటోంది.

అప్పుడప్పుడూ అందాల వల

అప్పుడప్పుడూ అందాల వల

సుదీర్ఘ కాలంగా సోషల్ మీడియాలో తెగ సందడి చేస్తోన్న అనుష్క శర్మ.. పెళ్లైన తర్వాత కూడా అందాలను ఆరబోస్తూ రెచ్చిపోతోంది. ఇలా ఇప్పటికే ఈ భామ ఎన్నో హాట్ హాట్ ఫొటోలు, వీడియోలను షేర్ చేసింది. మరీ ముఖ్యంగా ఈ మధ్య మరీ దారుణమైన హాట్ పిక్స్‌తో కుర్రకారు హృదయాల్లో గాయాలు చేస్తోంది. దీంతో ఈ భామ నిత్యం వార్తల్లో నిలుస్తూ హైలైట్ అవుతోంది.

క్లీవేజ్ పిక్స్‌తో అనుష్క రచ్చ

క్లీవేజ్ పిక్స్‌తో అనుష్క రచ్చ


దీపావళి పండుగ శుభాకాంక్షలు తెలిపేందుకు తాజాగా అనుష్క శర్మ ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని ఫొటోలను షేర్ చేసింది. వీటిలో ఆమె డిజైనర్ డ్రెస్ ధరించి క్లీవేజ్ షో చేస్తూ ఫోజులిచ్చింది. ఫలితంగా ఆమె ఎద అందాలు చూపరులకు కనువిందు చేస్తున్నాయి. దీంతో అనుష్క షేర్ చేసిన ఈ పిక్‌లకు నెటిజన్ల నుంచి భారీ స్పందన దక్కుతోంది. తద్వారా ఇవి వైరల్ అయ్యాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X