బ్రాలో రెచ్చిపోయిన అనుష్క: ఎద అందాలను ఓపెన్ చేసిన కోహ్లీ వైఫ్‌

ఇండియన్ సినిమాలో కొందరు హీరోయిన్లు మాత్రమే విపరీతంగా హవాను చూపిస్తున్నారు. అయితే, అందులో కొందరు మాత్రమే నేషనల్ వైడ్‌గా పాపులారిటీని సొంతం చేసుకుని సత్తా చాటుతోన్నారు. అందులో క్యూట్ లేడీ అనుష్క శర్మ ఒకరు. అందానికి అందం, నటనకు నటన కనబరుస్తూ తక్కువ సమయంలోనే స్టార్‌గా ఎదిగిపోయింది.

అయితే, ఈ మధ్య పెద్దగా సినిమాలు చేయకున్నా.. సోషల్ మీడియా ద్వారా అనుష్క ఓ రేంజ్‌లో హడావిడి చేస్తోంది. ఇందులో భాగంగానే తాజాగా కొన్ని హాట్ ఫొటోలను షేర్ చేసింది. ఇంకెందుకు ఆలస్యం? వాటిని మీరే చూడండి!

అలా ప్రవేశం.. ఫుల్ ఫేమస్

అలా ప్రవేశం.. ఫుల్ ఫేమస్

మోడలింగ్ రంగంలో సందడి చేస్తోన్నప్పుడే అనుష్క శర్మ 'రబ్ దే బనా ది జోడీ' అనే సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. ఇందులో అదిరిపోయే నటనతో విమర్శకుల ప్రశంసలు దక్కించుకున్న ఈ భామ.. ఎన్నో అవార్డులను కూడా దక్కించుకుంది. ఫలితంగా ఆమెకు ఆఫర్లు వెల్లువెత్తాయి. తర్వాత ఎన్నో హిట్ చిత్రాల్లో నటించిన అనుష్క.. స్టార్‌ హీరోయిన్‌గా ఎదిగింది.

విరాట్‌తో ప్రేమ.. వివాహం

విరాట్‌తో ప్రేమ.. వివాహం


వరుస పెట్టి సినిమాలు చేస్తోన్న సమయంలోనే అనుష్క శర్మ.. టీమిండియా క్రికెటర్ విరాట్ కోహ్లీతో కలిసి ఓ వ్యాపార ప్రకటనలో నటించింది. ఆ సమయంలోనే వీళ్లిద్దరి మధ్య స్నేహం ఏర్పడింది. ఆ తర్వాత అది కాస్తా ప్రేమగా మారింది. అప్పటి నుంచి చాలా కాలం పాటు ప్రేమాయణం సాగించిన ఈ జోడీ.. కొన్నేళ్ల క్రితమే పెద్దల సమక్ష్యంలో అగ్నిసాక్షిగా ఒక్కటైపోయింది.

తల్లైన బ్యూటీ... వాటిలోనే

తల్లైన బ్యూటీ... వాటిలోనే

విరాట్ కోహ్లీని వివాహం ఆడిన తర్వాత అనుష్క శర్మ కెరీర్‌‌ను కొనసాగించింది. అయితే, ఆమె గర్భం దాల్చడంతో కెరీర్‌కు విరామం ప్రకటించింది. ఆ తర్వాత అంటే 2021 జనవరిలో ఓ పాపకు జన్మనిచ్చింది. ఆ చిన్నారికి కోహ్లీ దంపతులు 'వామికా' అని పేరు పెట్టారు. ఇలా దాదాపు రెండేళ్లకు పైగానే అనుష్క సినిమాలో నటించలేదు. కానీ, నిర్మాతగా పలు సినిమాలు నిర్మించింది.

ఆ క్రికెటర్‌లా మారుతోంది

ఆ క్రికెటర్‌లా మారుతోంది


గర్భం దాల్చడం.. తల్లిగా మారడంతో యాక్టింగ్‌కు విరామం తీసుకున్న అనుష్క శర్మ.. ఇప్పుడు ఇండియన్ ఉమెన్ క్రికెటర్ జులన్ గోస్వామి బయోపిక్‌గా తెరకెక్కబోతున్న 'చక్దాహా ఎక్స్‌ప్రెస్' అనే సినిమా కోసం రంగంలోకి దిగింది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌లోనే ఆమె బిజీగా ఉంటోంది. ఇప్పటికే అనుష్క లుక్‌కు సంబంధించిన ఫొటోలు కూడా సోషల్ మీడియాలో లీక్ అయ్యాయి.

అందులో యమ బిజీగానే

అందులో యమ బిజీగానే


చాలా కాలం పాటు వరుసగా సినిమాల మీద సినిమాలు చేసినా.. ఈ మధ్య కాలంలో ఖాళీగానే ఉంటోన్నా.. అనుష్క శర్మ మాత్రం సోషల్ మీడియాలో యమ యాక్టివ్‌గా ఉంటోంది. ఈ క్రమంలోనే తన వ్యక్తిగత, సినీ కెరీర్‌కు సంబంధించిన విషయాలతో పాటు విశేషాలను ఫాలోవర్లతో పంచుకుంటోంది. అలాగే తన ఫొటోలు, వీడియోలను సైతం షేర్ చేస్తూ క్రేజ్‌ను పెంచుకుంటోంది.

అందాలను వదిలేస్తోంది

అందాలను వదిలేస్తోంది

సోషల్ మీడియాలో విపరీతంగా సందడి చేస్తోన్న అనుష్క శర్మ.. పెళ్లైన తర్వాత కూడా గ్లామర్ ట్రీట్ ఇస్తూ ఓ రేంజ్‌లో రెచ్చిపోతోంది. ఇలా ఇప్పటికే ఈ భామ ఎన్నో హాట్ హాట్ ఫొటోలు, వీడియోలను షేర్ చేసింది. మరీ ముఖ్యంగా ఈ మధ్య మరీ దారుణమైన హాట్ పిక్స్‌తో కుర్రకారు ఉర్రూతలూగిస్తూనే ఉంది. దీంతో ఈ భామ నిత్యం హాట్ టాపిక్ అవుతూ వార్తల్లో నిలుస్తోంది.

బ్రాలో రెచ్చిపోయిన నటి

బ్రాలో రెచ్చిపోయిన నటి

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క శర్మ తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని ఫొటోలను షేర్ చేసింది. వీటిలో ఆమె టాప్ విప్పేసి బ్రాలో దర్శనమిచ్చింది. అంతేకాదు, కుర్రకారును రెచ్చగొట్టేలా ఫోజులు ఇచ్చింది. దీంతో ఈ పిక్స్‌లో అనుష్క ఎద అందాలు చూపరులకు కనువిందు చేస్తున్నాయి. ఫలితంగా ఆమె ఈ ఫొటోలకు నెటిజన్ల నుంచి భారీ స్పందన వస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X