కింద ఏమీ వేసుకోకుండానే అనుష్క షో: ఛీ ఛీ ఆ ఫొటో డిలీట్ చెయ్ కోహ్లీ
సినీ రంగంలో స్టార్లుగా ఎదగడం అంటే సాధారణమైన విషయం కాదు. అలాంటిది దేశం మొత్తం ఫాలోయింగ్ పెంచుకుంటూ కొందరు భామలు హవాను చూపిస్తున్నారు. అలాంటి వారిలో బాలీవుడ్ బ్యూటీ అనుష్క శర్మ ఒకరు. ఆకట్టుకునే అందం, అదిరిపోయే నటనతో ప్రేక్షకులను ఫిదా చేసిన ఈ ముద్దుగుమ్మ.. చాలా కాలంగా సినిమాలు చేస్తూనే ఉంది.
ఇక, కోహ్లీని వివాహం చేసుకున్న తర్వాత తల్లైన ఈ అమ్మడు.. ఇప్పుడు మళ్లీ సినిమాలతో బిజీగా మారింది. ఈ నేపథ్యంలో తాజాగా కోహ్లీ.. అనుష్క హాట్ ఫొటోను ఇన్‌స్టాలో షేర్ చేశాడు. దానిని మీరే చూసేయండి!

అలా వచ్చి.. స్టార్‌డమ్‌తో: మోడల్‌గా యమ ఫేమస్ అయిన అనుష్క శర్మ 'రబ్ దే బనా ది జోడీ' అనే సినిమాతో హీరోయిన్‌గా పరిచయం అయింది. ఇందులో అదిరిపోయే నటనతో విమర్శకుల ప్రశంసలు అందుకున్న ఈ సుందరాంగి.. ఎన్నో అవార్డులను కూడా సొంతం చేసుకుంది. ఫలితంగా ఆమెకు ఆఫర్లు భారీగా వచ్చాయి. తర్వాత ఎన్నో హిట్ చిత్రాల్లో నటించిన అనుష్క.. స్టార్ హీరోయిన్‌గా మారింది.

కోహ్లీని లవ్ చేసి పెళ్లాడి: బాలీవుడ్‌లో ఏకధాటిగా సినిమాలు చేస్తోన్నప్పుడే అనుష్క శర్మ.. టీమిండియా క్రికెటర్ విరాట్ కోహ్లీతో కలిసి ఓ వ్యాపార ప్రకటనలో నటించింది. ఆ సమయంలోనే వీళ్లిద్దరి మధ్య స్నేహం ఏర్పడింది. ఆ తర్వాత అది కాస్తా ప్రేమగా మారింది. అప్పటి నుంచి చాలా కాలం పాటు డీప్‌గా ప్రేమాయణం సాగించిన ఈ జోడీ.. కొన్నేళ్ల క్రితమే పెద్దల సమక్ష్యంలో వివాహం చేసుకుంది.

తల్లైన భామ.. కంటిన్యూ: విరాట్ కోహ్లీని పెళ్లి చేసుకున్న తర్వాత కూడా అనుష్క శర్మ కెరీర్‌ను కంటిన్యూ చేసింది. అయితే, ఆమె గర్భం దాల్చడంతో కాస్త గ్యాప్ తీసుకుంది. ఆ తర్వాత అంటే 2021 జనవరిలో ఓ పాపకు జన్మనిచ్చింది. ఆ చిన్నారికి కోహ్లీ దంపతులు 'వామికా' అని పేరు పెట్టారు. ఇలా దాదాపు రెండేళ్లకు పైగానే అనుష్క సినిమాలో యాక్ట్ చేయలేదు. కానీ, నిర్మాతగా కంటిన్యూ అయింది.

బయోపిక్... ఐపీఎల్‌లో: అనుష్క శర్మ ఇప్పుడు ఇండియన్ ఉమెన్ క్రికెటర్ జులన్ గోస్వామి బయోపిక్‌గా తెరకెక్కబోతున్న 'చక్దాహా ఎక్స్‌ప్రెస్' అనే సినిమాలో నటిస్తోంది. ఇప్పటికే దీనికి సంబంధించిన షూట్‌ను కూడా దాదాపుగా పూర్తి చేసుకుంది. ఇక, కొద్ది రోజులుగా అనుష్క ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో భాగంగా కోహ్లీ జట్టు బెంగళూరు టీమ్‌ను సపోర్ట్ చేసేందుకు మ్యాచ్‌లకు హాజరు అవుతోంది.

అందులో యమా బిజీ: ఎన్నో ఏళ్లుగా వరుస పెట్టి సినిమాల మీద సినిమాలు చేసినా.. ఈ మధ్య కాలంలో ఖాళీగానే ఉంటోన్నా.. అనుష్క శర్మ మాత్రం సోషల్ మీడియాలో యమ యాక్టివ్‌గా ఉంటోంది. ఈ క్రమంలోనే తన వ్యక్తిగత, సినీ కెరీర్‌కు సంబంధించిన విషయాలతో పాటు విశేషాలను ఫాలోవర్లతో పంచుకుంటోంది. అలాగే తన ఫొటోలు, వీడియోలను సైతం షేర్ చేస్తూ ఫ్యాన్స్‌కు మజాను పంచుతోంది.
కోహ్లీ షేర్ చేసిన ఫొటో: సోషల్ మీడియాలో అనుష్క శర్మ ఎంత సందడి చేస్తుందో.. ఆమె భర్త విరాట్ కోహ్లీ అంతకంటే ఎక్కువగా హడావిడి చేస్తుంటాడు. ఇందులో భాగంగానే తరచూ వీళ్లిద్దరి ఫొటోలను కూడా షేర్ చేస్తుంటాడు. ఇక, తాజాగా అంటే మే 1వ తేదీన అనుష్క పుట్టినరోజు. దీన్ని పురస్కరించుకుని కోహ్లీ ఆమె ఫొటోలను కొన్ని షేర్ చేశాడు. అందులో ఓ బికినీ పిక్ ఓ రేంజ్‌లో వైరల్ అవుతోంది.
అర్జెంటుగా డిలీట్ చెమ్: విరాట్ కోహ్లీ తాజాగా షేర్ చేసిన ఫొటోలో అనుష్క కింద ఏమీ వేసుకోనట్లుగానే కనిపిస్తోంది. పైగా ఆమె బెడ్ మీద కూర్చుని ఉంది. దీంతో ఈ పిక్‌పై నెటిజన్ల నుంచి తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. దీంతో అందరూ దీన్నే హైలైట్ చేస్తున్నారు. పైగా 'కోహ్లీ.. వెంటనే దీన్ని డిలీట్ చేయ్. మా ఫ్యామిలీ వాళ్లు ఈ పిక్ చూస్తే బాగోదు' అంటూ డిమాండ్ చేస్తూ కామెంట్లు చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











