విరూపాక్ష హీరోయిన్ ఓవర్ ఎక్స్‌పోజింగ్: ముందుకు వంగి మరీ క్లీవేజ్ షో

సినీ రంగంలో గ్రాండ్ ఎంట్రీని సొంతం చేసుకోవడం అంటే అందరికీ సాధ్యం అయ్యే విషయం కాదు. అలాంటిది వరుసగా హిట్లు మీద హిట్లు కొడుతూ గోల్డెన్ హీరోయిన్ అనిపించుకోవాలంటే.. ఎంత కష్టమో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కానీ, ఫస్ట్ మూవీ నుంచి వరుసగా హిట్లనే కొడుతూ సత్తా చాటుతోంది మల్లూ హీరోయిన్ సంయుక్త మీనన్. టాలీవుడ్‌లో ఇప్పుడు లక్కీ హీరోయిన్‌గా మారిన ఈ భామ.. వరుస చిత్రాలతో దూసుకుపోతోంది. అదే సమయంలో సోషల్ మీడియాలోనూ తెగ సందడి చేస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా సంయుక్త ఓ హాట్ పిక్‌ను షేర్ చేసింది. అది మీకోసమే!

అలా ఎంట్రీ.. ఆ భాషల్లో: కేరళ రాష్ట్రానికి చెందిన సంయుక్త మీనన్ 2016లో వచ్చిన 'పాప్‌కార్న్' అనే మలయాళ చిత్రంతో నటిగా ఎంటరైంది. దీని తర్వాత అదే భాషలో చాలా మూవీల్లో నటించింది. ఆ తర్వాత తమిళంలోనూ కొన్ని చిత్రాలను చేసింది. అలా కెరీర్ ఆరంభంలోనే మలయాళం, తమిళంలో చాలా సినిమాల్లో నటించి మంచి పేరు దక్కించుకుంది. దీంతో ఫుల్ పాపులర్ అయిపోయింది.

 Samyuktha Menon

తెలుగులోనూ.. వరుసగా: సంయుక్త మీనన్ 'భీమ్లా నాయక్' మూవీ ద్వారా తెలుగులోకి అడుగు పెట్టింది. ఇందులో మంచి పాత్రను పోషించిన ఈ అమ్మడు.. ఆరంభంలోనే అందరి దృష్టిలో పడిపోయింది. ఫలితంగా వరుసగా అవకాశాలను అందుకుంది. ఈ క్రమంలోనే కల్యాణ్ రామ్ నటించిన 'బింబిసార'లో భాగమైంది. ఇది కూడా హిట్ అవడంతో ఆమెకు లక్కీ హీరోయిన్‌గా పేరు కూడా వచ్చేసింది.

 Samyuktha Menon

సార్‌తో సెన్సేషనల్‌గా: సంయుక్త మీనన్.. ఇటీవలే ధనూష్ హీరోగా చేసిన 'సార్' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. వెంకీ అట్లూరి తెరకెక్కించిన ఈ చిత్రం తెలుగు, తమిళంలో విడుదలై భారీ విజయాన్ని దక్కించుకుంది. ఈ చిత్రంతో ఆమె అందరినీ తన నటనతో మాయ చేసింది. ఇక, దీని తర్వాత సంయుక్త 'బూమరాంగ్' అనే మలయాళ సినిమాలోనూ నటించి మెప్పించింది.

 Samyuktha Menon

విరూపాక్షతో మరొకటి: తెలుగులో అన్ని చిత్రాలూ హిట్ అవడంతో సంయుక్త మీనన్‌ గోల్డెన్ హీరోయిన్ అయిపోయింది. ఈ క్రమంలోనే ఇటీవలే ఈ భామ.. సాయి ధరమ్ తేజ్ హీరోగా నటించిన 'విరూపాక్ష'లో హీరోయిన్‌గా చేసింది. ఈ మూవీ కూడా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. అలాగే, ఇందులో ఆమె నటనకూ విశేషమైన పేరు దక్కింది. దీంతో ఇప్పుడు ఈ బ్యూటీ టాలీవుడ్‌లో హాట్ కేక్ అయింది.

సోషల్ మీడియాలోనూ: మిగిలిన భాషల కంటే తెలుగులోనే విశేషమైన గుర్తింపును దక్కించుకున్న సంయుక్త మీనన్.. ఆ తర్వాత వరుసగా సినిమాలు చేస్తూ దూసుకుపోతోంది. అయినప్పటికీ సోషల్ మీడియాలో సైతం యమ యాక్టివ్‌గానే ఉంటోంది. ఇందులో సుదీర్ఘ కాలంగా సందడి చేస్తోన్న ఈ ముద్దుగుమ్మ ఎప్పటికప్పుడు తన సినిమా విశేషాలు, వ్యక్తిగత వివరాలను పంచుకుంటూ ముందుకు సాగుతోంది.

కొంటెగా చూపిస్తోంది: హీరోయిన్ సంయుక్త మీనన్ సోషల్ మీడియాలో సుదీర్ఘ కాలంగా హడావిడి చేస్తూనే ఉంటోంది. మరీ ముఖ్యంగా ఈ మధ్య కాలంలో ఆమె హద్దు దాటకుండానే గ్లామర్ ట్రీట్ ఇస్తూ కవ్విస్తోంది. ఇందులో భాగంగానే తన అందచందాలను కొంటెగా చూపిస్తూ దిగిన హాట్ హాట్ ఫొటోలు, వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటోంది. తద్వారా తరచూ ట్రెండింగ్‌లో ఉంటోంది.

 Samyuktha Menon

సంయుక్త పిక్ వైరల్: సిల్వర్ స్క్రీన్‌పై పెద్దగా హాట్ షో చేయని సంయుక్త మీనన్.. తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఓ ఘాటు ఫొటోను షేర్ చేసింది. ఇందులో ఆమె ముందుకు వంగి మరీ కూర్చుని క్లీవేజ్ షో చేస్తోంది. దీంతో ఇందులో ఆమె ఎద భాగం కుర్రకారును ఓ రేంజ్‌లో కవ్విస్తోంది. ఫలితంగా ఈ ఫొటోకు భారీ స్థాయిలో రెస్పాన్స్ వస్తోంది. దీంతో ఇది తక్కువ సమయంలోనే వైరల్ అయింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X