ఘాటు ఫొటోతో షాకిచ్చిన విరూపాక్ష హీరోయిన్: బెత్తెడంత డ్రెస్‌లో అందాల వడ్డింపు

సాధారణంగా సినీ రంగంలోకి హిట్‌ చిత్రంతో అడుగు పెట్టాలి అనేది చాలా మంది కోరిక. దీన్ని కొందరు మాత్రమే తీర్చుకుంటున్నారు. అలాంటి వారిలో మాలీవుడ్ బ్యూటీ సంయుక్త మీనన్ ఒకరు. టాలీవుడ్‌లోకి ఎంట్రీని సొంతం చేసుకున్న ఈ భామ.. ఆ తర్వాత కూడా వరుసగా హిట్లు మీద హిట్లు కొడుతూ సత్తా చాటుతోంది.

ఇదే ఊపుతో చేతి నిండా ఆఫర్లను కూడా అందుకుంటోంది. అదే సమయంలో సోషల్ మీడియాలోనూ తెగ సందడి చేస్తోంది. ఇందులో భాగంగానే తాజాగా సంయుక్త ఓ హాట్ ఫొటోను షేర్ చేసింది. దానిపై మీరూ ఓ లుక్కేయండి మరి!

Virupaaksha Heroine Samyuktha Menon Latest Stunning Photo Viral

అప్పుడే ఎంట్రీ.. ఆ భాషల్లో: మలయాళి అమ్మాయి సంయుక్త మీనన్ 2016లో వచ్చిన 'పాప్‌కార్న్' అనే చిత్రంతో నటిగా పరిచయమైంది. దీని తర్వాత అదే భాషలో చాలా సినిమాల్లోనూ నటించింది. ఈ క్రమంలోనే తమిళంలోకి వచ్చి కొన్ని చిత్రాల్లో కనిపించింది. అలా కెరీర్ ఆరంభంలోనే మలయాళం, తమిళంలో చాలా సినిమాల్లో నటించి మంచి పేరుతో పాటు పాపులారిటీని సొంతం చేసుకుంది.

Virupaaksha Heroine Samyuktha Menon Latest Stunning Photo Viral

తెలుగులోకి.. వరుస హిట్లు: వేరే భాషల్లో సత్తా చాటిన సంయుక్త మీనన్ 'భీమ్లా నాయక్' మూవీ ద్వారా తెలుగులోకి వచ్చింది. ఇందులో మంచి పాత్రను పోషించిన ఈ అమ్మడు.. ఆరంభంలోనే అందరి దృష్టిలో పడిపోయింది. ఫలితంగా వరుసగా ఆఫర్లు అందుకుంది. ఈ క్రమంలోనే కల్యాణ్ రామ్ నటించిన 'బింబిసార', ధనూష్ 'సార్' మూవీలతో హిట్లు మీద హిట్లు కొట్టి లక్కీ హీరోయిన్‌ అయింది.

Virupaaksha Heroine Samyuktha Menon Latest Stunning Photo Viral

విరూపాక్ష.. సూపర్ సక్సెస్: 'సార్' సక్సెస్ తర్వాత సంయుక్త 'బూమరాంగ్' అనే మలయాళ సినిమాలోనూ నటించి మెప్పించింది. ఆ వెంటనే ఈ భామ.. సాయి ధరమ్ తేజ్ హీరోగా నటించిన 'విరూపాక్ష'లో హీరోయిన్‌గా చేసింది. ఈ మూవీ కూడా సూపర్ సక్సెస్‌గా నిలిచింది. అలాగే, ఇందులో ఆమె నటనకూ విశేషమైన పేరు దక్కింది. దీంతో ఇప్పుడు ఈ బ్యూటీ టాలీవుడ్‌లో సత్తా చాటుతోంది.

Virupaaksha Heroine Samyuktha Menon Latest Stunning Photo Viral

డెవిల్‌తో పాటు వాటిలోనే: తెలుగులో గోల్డెన్ హీరోయిన్ అనిపించుకున్న సంయుక్త మీనన్ ప్రస్తుతం నందమూరి కల్యాణ్ హీరోగా చేస్తున్న 'డెవిల్' మూవీలో నటిస్తోంది. ఇప్పటికే దీనికి సంబంధించిన చాలా వరకూ షూటింగ్ కూడా పూర్తైంది. దీనితో పాటు తెలుగులో మరికొన్ని ప్రాజెక్టులను సైతం ఈ అమ్మడు ఓకే చేసింది. అలాగే, తమిళం, మలయాళంలో కూడా కొన్ని సినిమాలు చేయబోతుంది.

Virupaaksha Heroine Samyuktha Menon Latest Stunning Photo Viral

అందులో యమ యాక్టివ్: దక్షిణాదిలోని పలు భాషల్లో హీరోయిన్‌గా నటించినా.. తెలుగులో సూపర్ సక్సెస్‌ అయిన సంయుక్త మీనన్.. ఇక్కడ వరుస సినిమాలతో సందడి చేస్తోంది. ఇలా బిజీగా ఉన్నప్పటికీ ఈ భామ.. సోషల్ మీడియాలో సైతం యమ యాక్టివ్‌గానే ఉంటోంది. ఇందులో సుదీర్ఘ కాలంగా సందడి చేస్తోన్న ఈ ముద్దుగుమ్మ ఎప్పటికప్పుడు తన సినిమా విశేషాలు, వ్యక్తిగత వివరాలను షేర్ చేస్తోంది.

Virupaaksha Heroine Samyuktha Menon Latest Stunning Photo Viral

అందాలతో మాయ చేస్తూ: మలయాళి హీరోయిన్ సంయుక్త మీనన్ సోషల్ మీడియాలో చాలా కాలంగా హల్చల్ చేస్తూనే ఉంటోంది. మరీ ముఖ్యంగా ఈ మధ్య కాలంలో ఆమె హద్దు దాటకుండానే గ్లామర్ ట్రీట్ ఇస్తూ కవ్విస్తోంది. ఇందులో భాగంగానే తన అందచందాలను కొంటెగా చూపిస్తూ దిగిన హాట్ హాట్ ఫొటోలు, వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తోంది. తద్వారా క్రేజ్ రెట్టింపు చేసుకుంటోంది.

Virupaaksha Heroine Samyuktha Menon Latest Stunning Photo Viral

సంయుక్త హాట్ పిక్ వైరల్: వెండితెరపై చాలా డీసెంట్‌గా కనిపిస్తోన్న సంయుక్త మీనన్.. తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఓ ఘాటు ఫొటోను షేర్ చేసింది. ఇందులో ఆమె ఎప్పుడూ లేని విధంగా బికినీలో కనిపించింది. ఇందులో ఆమె అందాలు ఓ రేంజ్‌లో రెచ్చగొడుతోన్నాయి. ఫలితంగా ఈ ఫొటోకు భారీ స్థాయిలో రెస్పాన్స్ దక్కుతోంది. దీంతో ఇది చాలా తక్కువ సమయంలోనే వైరల్‌గా మారిపోయింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X