Don't Miss!
- Sports
నాదల్ రికార్డు సమం చేసి.. మళ్ళీ నంబర్ వన్ ర్యాంక్ చేరుకున్న జోకొవిక్..!
- Finance
India imf: శభాష్ ఇండియా అంటూ IMF ప్రశంసలు.. ప్రపంచ ఆర్థికంలో మన వాటా ఎంతంటే..?
- News
మోదీ సర్కార్‌పై బీఆర్ఎస్ ప్రత్యక్ష యుద్ధం..!!
- Automobiles
ఎట్టకేలకు హైరైడర్ CNG విడుదల చేసిన టయోటా.. ధర ఎంతంటే?
- Lifestyle
Vastu Tips: లక్ష్మీదేవి లాంటి చీపురు ఎప్పుడు కొనాలి, ఇంట్లో ఎక్కడ పెట్టాలో తెలుసా?
- Technology
Oppo నుండి కొత్త టాబ్లెట్, లాంచ్ కు సిద్ధం! ఆన్లైన్ లో స్పెసిఫికేషన్లు లీక్ ..!
- Travel
సందర్శనీయ ప్రదేశాలు.. ఆంధ్రప్రదేశ్‌లోని ఈ సరస్సులు!
పొట్టిగౌనులో విష్ణుప్రియ హాట్ డాన్స్.. మళ్ళీ రెచ్చిపోయిందిగా!
తెలుగు బుల్లితెరపై చాలా తక్కువ మంది మాత్రమే మంచి గుర్తింపును సొంతం చేసుకోగా అలాంటి వారిలో విష్ణుప్రియ భీమనేని కూడా ఒకరు. ఆమె ఎంట్రీ ఇచ్చిన తక్కువ సమయంలోనే మంచి ఆదరణ దక్కించుకుంది. దీంతో బుల్లితెరలో వరుస ఆఫర్లను అందుకుంది. ఇక, ఈ మధ్య కాలంలో బుల్లితెరకు దూరంగా ఉంటున్న విష్ణుప్రియ.. సోషల్ మీడియాలో మాత్రం తెగ హల్‌చల్ చేస్తోంది. ఇందులో భాగంగానే తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఓ హాట్ వీడియోను షేర్ చేసింది. ఇంకెందుకు ఆలస్యం మరి దానిపై మీరూ రెండు కళ్లేయండి!

లిప్‌లాక్ సీన్లతో
విష్ణుప్రియ
భీమినేని
చదువుకొనే
రోజుల్లోనే
భగవద్గీత
ట్యూషన్లు
చెబుతూ
పాకెట్
మనీ
సంపాదించేది.
సినిమాల
మీద
ఇష్టంతో
సినీ
రంగప్రవేశం
చేసిన
ఆమె
'చెక్‌మేట్'
అనే
సినిమాలో
హీరోయిన్‌గా
నటించింది.
అయితే
ఎందుకో
ఆ
సినిమా
రిలీజ్
కాలేదు.
గత
ఏడాది
ఓటీటీలో
నేరుగా
విడుదలైంది.
అప్పుడు
సినిమా
చూసిన
అందరూ
షాకయ్యారు.
ఎందుకంటే
ఈ
సినిమాలో
ఆమె
క్లీవేజ్
షో
చేయడంతో
పాటు
లిప్‌లాక్
సీన్లతోనూ
రెచ్చిపోయింది.

భారీ సక్సెస్
అలాగే
బికినీలోనూ
రచ్చ
చేయడంతో
మంచి
స్పందన
దక్కింది.
అయితే
ఈ
సినిమాలో
నటించిన
తర్వాత
చాలా
ఏళ్ల
పాటు
సినిమా
విడుదల
కాకపోవడంతో
యాక్టింగ్
కెరీర్‌కు
గ్యాప్
ఇచ్చిన
విష్ణుప్రియ..
కొన్నేళ్లకు
మోడల్‌గా
మారి
మంచి
సక్సెస్
అందుకుంది.
ఈ
క్రమంలోనే
అక్కడ
సక్సెస్
అయిన
ఆమె
అనంతరం
బుల్లితెర
యాంకర్
గా
ఎంట్రీ
ఇచ్చి
చాలా
షోలు
చేసినా
'పోవే
పోరా'
అనే
షో
ఆమెకు
భారీ
సక్సెస్‌తో
పాటు
పేరును
తెచ్చిపెట్టింది.

గెస్టుగా వచ్చి
ఇక
బుల్లితెరపై
చాలా
తక్కువ
సమయంలో
మంచి
పాపులారిటీని
సొంతం
చేసుకున్న
విష్ణుప్రియ,
ఈ
మధ్య
ఎందుకో
కానీ
ఆమె
హోస్టింగ్
కు
గ్యాప్
ఇచ్చింది.
కరోనా
లాక్‌డౌన్
సమయం
నుంచి
ఈ
బ్యూటీ
బుల్లితెరకు
దూరమైందనే
చెప్పాలి.
అయితే,
కొన్ని
షోలు,
స్పెషల్
ఈవెంట్లలో
మాత్రం
విష్ణుప్రియ
గెస్టుగా
వచ్చి
అభిమానులను
అలరిస్తూ
తనను
ఇంకా
గుర్తుపెట్టుకోమని
చెబుతూ
ఉంటుంది.

ఫాలోయింగ్‌ను పెంచుకుంటూ
అయితే
బుల్లితెర
కార్యక్రమాలతో
పోలిస్తే
విష్ణుప్రియ
భీమినేని
సోషల్
మీడియాలో
మాత్రం
ఎంతో
యాక్టివ్‌గానే
ఉంటూ
తనకు
సంబంధించిన
ఎన్నో
విశేషాలను
ఫ్యాన్స్‌తో
పంచుకుంటోంది.
అప్పుడప్పుడూ
హాట్
ఫొటోలు..అంతకన్నాహాట్
వీడియోలు
షేర్
చేస్తూ
వస్తోంది.
తద్వారా
ఆమె
తన
ఫాలోయింగ్‌ను
పెంచుకుంటోంది.
Recommended Video


సోషల్ మీడియాలో
సోషల్
మీడియాలో
యాంకర్
విష్ణుప్రియ
భీమినేని
తాజాగా
తన
ఇన్‌స్టాగ్రామ్
ఖాతాలో
ఓ
హాట్
వీడియోను
షేర్
చేసింది.
ఇందులో
పొట్టి
గౌను
వేసుకున్న
ఆమె
తన
అందాల
ప్రదర్శన
చేస్తూ
డ్యాన్స్
చేసింది.
విష్ణు
ప్రియా
ఈ
వీడియోలో
తన
థైస్
అందాలు
ఆరబోస్తూ
మెస్మరైజ్
చేసేలా
డాన్స్
చేసి
అలరించింది.
ఇక
ఈ
వీడియోకు
సోషల్
మీడియాలో
అభిమానుల
నుంచి
భారీ
రెస్పాన్స్
వస్తోంది.
వారు
రకరకాల
కామెంట్లు
చేస్తూ
ఆమెను
మరింత
ఎంకరేజ్
చేస్తున్నారు.
ఫలితంగా
ఆమె
షేర్
చేసిన
వీడియో
బాగా
వైరల్
అయిపోయింది.