రవితేజ, గోపిచంద్‌లో రొమాంటిక్ ఎవరంటే? ఓపెన్‌గా చెప్పేసిన కావ్య థాపర్!

ప్రెజెంట్ టాలీవుడ్ సినిమా దగ్గర హిట్ లేదా ప్లాప్ తో సంబంధం లేకుండా వరుస ఆఫర్స్ కొట్టేస్తున్న హీరోయిన్స్ కూడా బాగానే ఉన్నారు. పెర్ఫామెన్స్ అవన్నీ పక్కన పెడితే తమ గ్లామర్ షోతోనే సినిమా ఛాన్స్ లు దక్కించుకుంటున్న యంగ్ హీరోయిన్స్ లో హాట్ సెన్సేషన్ కావ్య థాపర్ కూడా ఒకరు. కాగా కావ్య తెలుగులో ఇప్పుడు వరకు చేసిన అన్ని సినిమాల్లో తన మొదటి సినిమా ఒకటి ఆమెకి మంచి పెర్ఫామర్ గా సినిమా కంటెంట్ పరంగా కూడా హిట్ అయ్యింది.

అయితే ఈ సినిమా తర్వాత వచ్చిన పాత్రలు అన్నీ ఆమెకి గ్లామర్ పాత్రలే వచ్చాయి. మరి అందుకు తగ్గట్టుగానే కావ్య కూడా ఓ రేంజ్ లో హాట్ షో చేసి అదరగొట్టింది. కాగా ఇప్పుడు రీసెంట్ సినిమా "విశ్వం" తో ముందుకొచ్చింది. ఇక ఈ సినిమాతో మొదటిసారిగా హీరో మ్యాచో స్టార్ గోపీచంద్ అలాగే టాలీవుడ్ ఎంటర్టైనింగ్ దర్శకుడు శ్రీను వైట్లతో తాను వర్క్ చేసింది.

Who is more romantic in Ravi Teja and Gopichand kavya Thapar funny Answer here

అయితే ఇప్పుడు వరకు టాలీవుడ్ లో నోటెడ్ స్టార్స్ తోనే వర్క్ చేసిన కావ్య ఇటీవల ఇంటర్వూస్ లో చేసిన పలు కామెంట్స్ అయితే మంచి అటెన్షన్ ని తెచ్చుకున్నాయి. అలా ఆమె తెలుగులో జరిగిన ఓ షాకింగ్ అండ్ ఫన్నీ ఇన్సిడెంట్ కోసం ఆమె చెప్పడం వైరల్ గా మారింది. అయితే దీని తర్వాత ఇంకో ఇంట్రెస్టింగ్ ప్రశ్నకి ఆమె ఇచ్చిన సమాధానం వైరల్ గా మారింది.

కాగా కావ్య థాపర్ నటించిన సినిమాల్లో మాస్ మహారాజ రవితేజ హీరోగా నటించిన భారీ యాక్షన్ కంటెంట్ చిత్రం "ఈగల్" లో నటించింది. అయితే ఈ సినిమాలో ఆమె కనిపించిన కొంచెం స్పేస్ కూడా బ్యూటిఫుల్ గా కనిపించింది. అయితే ఆమె చేసిన ఇన్ని సినిమాల్లో కూడా ఆమెని అందంగా చూపించిన సినిమా ఇదే అని కూడా ఆ సినిమా చూసినవారు చెప్పారు.

ఆమెపై ఎక్కడా బోల్డ్ షో లేకుండా చాలా నాచురల్ గా దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని తెరకెక్కించాడు. అయితే ఆ సినిమాలో రవితేజతో ఆమెకి స్క్రీన్ స్పేస్ తక్కువే అయినప్పటికీ ఆమె రొమాంటిక్ విషయంలో మాత్రం రవితేజకే ఓటేయడం విశేషం. ఫుల్ ఫ్లెడ్జ్ గా గోపీచంద్ తో విశ్వం సినిమా చేసినప్పటికీ ఇద్దరిలో ఎవరు ఎక్కువ రొమాంటిక్ అనే ప్రశ్నకి రవితేజ పేరునే ఆమె చెప్పింది.

దీనితో మాస్ మహారాజా తన హీరోయిన్స్ పట్ల ఎంత క్లోజ్ గా ఫన్నీగా ఉంటాడో అర్ధం చేసుకోవచ్చు. దీనితో చాలా మంది రవితేజని హీరోయిన్స్ విషయంలో ట్రోల్స్ చేస్తారు కానీ హీరోయిన్స్ మాత్రం రవితేజ విషయంలో ఎంత కంఫర్టబుల్ గా ఉంటారో అనేది అర్ధం చేసుకోవాలి అని రవితేజ ఫ్యాన్స్ అంటున్నారు.

ఇక రవితేజ కావ్య థాపర్ కాంబినేషన్ లో వచ్చిన సినిమా ఈగల్ కి పార్ట్ 2 కూడా ఉంది. మరి మేకర్స్ ఈ సినిమాకి భారీ లెవెల్లో ప్లాన్ చేశారు కానీ మన తెలుగులో ఇదొక అండర్ రేటెడ్ యాక్షన్ మూవీగా నిలిచిపోయింది. మరి ఈ సినిమాకి సీక్వెల్ వస్తుందో లేదో మళ్ళీ ఆ సినిమాలో రవితేజతో సీన్స్ ఉంటాయో లేదో అనేది మాత్రం కాలమే నిర్ణయించాలి.

More from Filmibeat

Read more about: kavya thapar gopichand raviteja
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X