హద్దులు అన్నీ చెరిపేసిన తెలుగమ్మాయి.. అన్నీ కనిపించేలా హాట్ ఫోటోషూట్.. మాములుగా లేదుగా!
ఒకప్పుడు తెలుగు సినీ పరిశ్రమకు తెలుగు అమ్మాయిలు పెద్దగా వచ్చేవారు కాదు కానీ మారిన పరిస్థితుల నేపథ్యంలో తెలుగు అమ్మాయిలు కూడా పెద్ద ఎత్తున తెలుగు సినీ పరిశ్రమలో ఒక వెలుగు వెలగాలని ఉద్దేశంతో వస్తున్నారు. అయితే గతంలో పోలిస్తే ఇప్పుడు చాలా ఎక్కువ సంఖ్యలోనే తెలుగు అమ్మాయిలు ఇండస్ట్రీకి వస్తున్నారు. వారు కూడా ఏ మాత్రం వెనక్కి తగ్గకుండా అందాల ఆరబోతకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే డజన్ల సంఖ్యలో తెలుగు అమ్మాయిలు హీరోయిన్లుగా తమ ప్రయత్నాలు చేస్తున్నారు. అలా హీరోయిన్ గా తన సత్తా చాటాలని వచ్చిన తెలుగు అమ్మాయి యామిని భాస్కర్ అందాల ఆరబోతకు తెరతీసింది. ఆ వివరాల్లోకి వెళితే..

విజయవాడ అమ్మాయి
ఎన్టీఆర్ హీరోగా సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో రభస అనే సినిమాతో తెరంగ్రేటం చేసింది విజయవాడకు చెందిన యామిని భాస్కర్. ఆమె 20 సెప్టెంబర్ 1996న జన్మించింది మరియు ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడలో పెరిగింది. కానీ స్కూలింగ్ కోసం ఆమె హైదరాబాద్ వచ్చి చేరింది. ఆ తర్వాత కీచక అనే సినిమాలో ఆమె కీలక పాత్రలో నటించింది.

హీరోయిన్ గా
ఆ తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా వచ్చిన కాటమరాయుడు, నాగశౌర్య హీరోగా వచ్చిన నర్తనశాల, భలే మంచి చౌక బేరము లాంటి సినిమాల్లో ఆమె కీలక పాత్రలో నటించింది. నిజానికి బిగ్ బాస్ సీజన్ ఫోర్ లో ఆమె ఎంటర్ కావాల్సి ఉంది కానీ కొన్ని కారణాల ద్వారా ఆమె ఆ అవకాశాన్ని వదులుకోవాల్సి వచ్చింది.

తమిళ సినీ రంగ ప్రవేశం
ఇక ఒక రకంగా ఆమె చేసిన దాదాపు అన్ని సినిమాలు ఫ్లాప్ గా నిలవడంతో ఆమెకు ఏ మాత్రం అవకాశాలు తెచ్చి పెట్టలేదు. నాగశౌర్య హీరోగా తెరకెక్కిన నర్తనశాల సినిమాలో బికినీ వేసి అందరికీ షాక్ ఇచ్చింది. 2017లో మున్నోడి సినిమాతో తమిళ సినీ రంగ ప్రవేశం చేసింది.

గ్లామర్ యాంగిల్ చూసి
అయితే అనుకోని పరిస్థితుల్లో ఆ సినిమా కూడా ఫ్లాప్ కావడంతో ఆమెకు అవకాశాలు కరువయ్యాయి. ఇలాగే ఉంటే కష్టం అనుకుందో ఏమో తెలియదు కానీ ఎద అందాలు మొత్తం కనిపించే విధంగా ఒక ఫోటో షూట్ చేసి తాజాగా సోషల్ మీడియా వేదికగా వాటిని షేర్ చేసింది. ఎలాగొలా తన గ్లామర్ యాంగిల్ చూసి అయినా దర్శకులు తనకు అవకాశాలు వస్తాయి ఇస్తారు అని భావిస్తుంది ఏమో తెలియదు కానీ ఆమె తాజాగా షేర్ చేసిన ఫోటోలు మాత్రం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఎద అందాలు అన్నీ
మామూలుగా ఈమె ఇంత ఘాటుగా గతంలో ఒకసారి మాత్రమే కనిపించింది. కానీ ఆమెకు అవకాశాలు వచ్చేలా అయితే కనిపించడం లేదు. అందుకే ఆమె ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇక ఆమె సినిమా అవకాశాల కోసం ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. అందులో భాగంగానే ఆమె ఎద అందాలు అన్నీ ఆరబోస్తూ ఫోటోలు షేర్ చేయడంతో ఇప్పుడు ఆమె హాట్ టాపిక్ గా మారింది. ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా చూసేయండి మరి.


Click it and Unblock the Notifications











