For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  నీ సైజులు ఎంత, నెటిజన్ తింగరి ప్రశ్న.. ఆ మాటతో నోర్మూయించిన హీరోయిన్!

  |

  ఢిల్లీలో పుట్టి చెన్నైలో సెటిలైన యషికా ఆనంద్ మోడల్‌ గా కెరీర్ ప్రారంభించింది. తరువాత టీవీ నటిగా కెరీర్ ప్రారంభించిన ఈ పంజాబీ నటి 2016లో ధురువంగల్ పత్తినారు సినిమాతో సిల్వర్ స్క్రీన్‌పై ఎంట్రీ ఇచ్చింది. 2018లో అడల్ట్ కామెడీ, ఇరుట్టు అరైయిల్ మురట్టు సినిమాలతో క్రేజీ హీరోయిన్ గా మారి 2019లో కఝుగు 2, జాంబీ సినిమాలతో కూడా పలకరించింది. అలాగే బిగ్ బాస్ 2 తమిళ్ ద్వారా మరింత క్రేజ్ తెచ్చుకుంది. ఈ భామ నీ సైజ్ ఎంత అని అడిగిన ఒక నెటిజన్ కి దిమ్మతిరిగే సమాధానం ఇచ్చింది. ఆ వివరాల్లోకి వెళితే

  ఇష్టమైన హాలీడే స్పాట్‌లో అందాల విందు చేస్తున్న హీరోయిన్లు

  పెళ్ళికి ముందు వర్జినిటీ కోల్పోవడం

  పెళ్ళికి ముందు వర్జినిటీ కోల్పోవడం

  బిగ్ బాస్ 2 తమిళ్ ద్వారా యషికా ఆనంద్ దక్షిణాది ప్రేక్షకులకు చేరువయ్యారు. ఆ తర్వాత తమిళ సినిమాల్లో బిజీగా మారారు. మణిరత్నం దర్శకత్వం వహించిన నవాబ్ సినిమాలో కూడా ఆమె కీలక పాత్రలో కనిపించారు. ఇక పెళ్ళికి ముందు వర్జినిటీ కోల్పోవడం గురించి ఈ భామ అప్పట్లో రచ్చ రేపింది. పెళ్లికి ముందు కన్యత్వం కోల్పోతే తప్పేం కాదని, ప్రస్తుతం పరిస్థితుల్లో అలాంటి విషయాలను ఎవరూ పట్టించుకోవడం లేదని పేర్కొన్న ఆమె చర్చనీయాంశమైంది.

  Yashika Aannand hot Photos

  యాక్సిడెంట్ చేసి

  యాక్సిడెంట్ చేసి

  ఇక ఆ తర్వాత కూడా యషికా ఆనంద్ కారు యాక్సిడెంట్ వార్తలతో రచ్చ రేపింది. రెండేళ్ళ క్రితం యషికా ఆనంద్ తన స్నేహితులతో కలిసి కారులో లాంగ్ ట్రిప్‌కు వెళ్లారు. ఆ సమయంలో వారు ప్రయాణిస్తున్న కారు నుంగబాక్కమ్ లో యాక్సిడెంట్‌కు గురి కాగా ప్రమాదంలో స్విగ్గీ డెలివరీ బాయ్‌కు తీవ్ర గాయాలయ్యాయని ప్రచారం జరిగింది.

  యషికా తాగి నడపడం వలనే ఈ యాక్సిడెంట్ జరిగిందని ప్రచారం జరగగా అప్పట్లో ఈ భామ క్లారిటీ ఇచ్చింది. ప్రమాదం జరిగిన సమయంలో తాను వేరే కారులో ఉన్నానని, తాగి కారు నడిపానంటూ తనపై తప్పుడు వార్తలు రాసిన మీడియా వర్గాల పై పరువు నష్టం దావా వేస్తానని హెచ్చరించారు.

  Isha Anand Sharma Glamorous Photos

  లాక్ డౌన్ లో పెళ్లి

  లాక్ డౌన్ లో పెళ్లి

  ఇక గత ఏడాది లాక్ డౌన్ లో కూడా ఈ భామ మళ్ళీ వార్తల్లోకి వచ్చింది. ఏకంగా ఆమె పెళ్లి చేసేసుకుందని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. ఆ వార్తలకు తగినట్టుగానే సంప్రదాయమైన సిల్క్ చీరలో, నుదుట బొట్టు పెట్టుకొని ఉన్న సోషల్ మీడియాలో హల్‌చల్ చేశాయి. దాంతో సీక్రెట్‌గా మ్యారేజ్ చేసుకొన్నారనే వార్తలకు బలం చేకూరింది. అయితే అదంతా ఒక ఫోటో షూట్ అని ఆమె తేల్చేసింది.

  Bold Actress Bollywood Debuts Photos

  దిమ్మతిరిగే ఆన్సర్

  దిమ్మతిరిగే ఆన్సర్

  ఇక సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈ భామకి తాజాగా ఒక చేదు అనుభవం ఎదురైంది. గురువారం సాయంత్రం, ఈ నటి ఇన్‌స్టాగ్రామ్‌లో అభిమానులతో ఇంటరాక్షన్ సెషన్‌ను ప్రారంభించింది. ఒక అభిమాని నటిని "మీ బూబ్స్ సైజ్ ఎంత" అని అడిగాడు, ఇక దానికి నటి కూడా దిమ్మతిరిగే సమాధానం ఇచ్చింది. తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్ లో ఈ ప్రశ్నను షేర్ చేసిన ఆమె "నీ బాల్స్ కన్నా పెద్దవే" అని కామెంట్ చేసింది.

  నిజానికి ఈ రోజుల్లో చాలా మంది మహిళా సెలబ్రిటీలు సోషల్ మీడియాలో ఇలాంటి ప్రశ్నలు ఎదుర్కొంటున్నారు. కానీ అందరూ ఎందుకు ఇదంతా అని విస్మరిస్తారు, కానీ యషికా వంటి వారు వెనక్కి తగ్గకుండా పాఠం నేర్పుతారు.

  RRR Movie Streaming Details, బిజినెస్ 1200 కోట్ల పైనే || Filmibeat Telugu
  ఏకంగా ఐదు సినిమాలు

  ఏకంగా ఐదు సినిమాలు

  సినిమాల విషయానికి వస్తే యషికా ఆనంద్ విజయ్ దేవరకొండ నటించిన నోటా చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు చేరువైన సంగతి తెలిసిందే. అయితే కవలై వెండమ్ అనే చిత్రం ద్వారా యషికా తమిళ చిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టారు. ఇక ప్రస్తుతం ఏకంగా ఐదు సినిమాల్లో నటిస్తున్నారు. ఇవాన్ తాన్ ఉతమన్, రాజా భీమ, కదమాయై సై, పంబట్టం, సల్పర్ సినిమాల్లో నటిస్తున్నారు.

  English summary
  Yashika Aannand appeared in only one film in Telugu, titled NOTA, alongside Vijay Devarakonda. But, she is very active in Tamil cinema, with a bunch of projects already on hand. On Thursday evening, actress initiated a fan-interaction session on Instagram. An abuser asked the actress for her, “b**bs size”, and the actress gave a stunning reply.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X