బాత్రూంలో నగ్నంగా హీరోయిన్: తల్లైనా తర్వాత కూడా ఇంత దారుణంగా!

సోషల్ మీడియా పుణ్యమా అని చాలా మంది హీరోయిన్లు సినిమాల్లో కనిపించకున్నా.. ఇందులో సందడి చేస్తున్నారు. తద్వారా నిత్యం వాళ్లతో టచ్‌లో ఉండడంతో పాటు ఫ్యాన్స్‌కు మజాను పంచుతున్నారు. అలాంటి వారిలో ఫారెన్ అందం అమీ జాక్సన్ ఒకరు. పేరుకు విదేశీ వనితే అయినా ఇండియాలో హీరోయిన్‌గా ఫేమస్ అయిన ఈ భామ.. చాలా తక్కువ సమయంలోనే విపరీతంగా గుర్తింపును అందుకుంది.

అదే సమయంలో వరుసగా ఆఫర్లను సొంతం చేసుకుంటూ హవాను చూపించింది. అయితే, ఈ మధ్య కాలంలో సినిమాలకు దూరమైనా సోషల్ మీడియా సందడి చేస్తోంది. ఇందులో భాగంగానే తాజాగా అమీ జాక్సన్ నగ్నంగా తీసుకున్న ఓ ఫొటోను షేర్ చేసింది. దానిపై మీరూ ఓ లుక్కేయండి మరి!

అలా పాపులర్ అయిన అమీ

అలా పాపులర్ అయిన అమీ

విదేశీ మోడల్‌గా సత్తా చాటుతోన్న అమీ జాక్సన్‌ ఇంటర్నేషనల్ రేంజ్‌లో గుర్తింపును దక్కించుకుంది. అప్పుడు కొన్ని ఇంగ్లీష్ చిత్రాల్లోనూ చేసింది. సరిగ్గా ఆ సమయంలోనే 'మద్రాసీ పట్టణం' అనే తమిళ చిత్రంతో ఇండియాకు వచ్చింది. ఆ తర్వాత 'ఎవడు' మూవీతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ వెంటనే 'ఐ', 'రోబో 2.0' సహా పలు బాలీవుడ్ చిత్రాల్లోనూ భాగమైంది.

 ప్రెగ్నెన్సీతో సినిమాకు గ్యాప్

ప్రెగ్నెన్సీతో సినిమాకు గ్యాప్

పేరుకు ఫారెన్ బ్యూటీనే అయినా అమీ జాక్సన్ సౌత్ ఇండియాలో ఫుల్ బిజీ అయిపోయింది. ఇలాంటి సమయంలో బ్రిటన్‌కు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త, మోడల్, యాక్టర్ జార్జ్‌ పనాయొటోతో ప్రేమలో పడింది. అతడితో చాలా కాలం పాటు చెట్టాపట్టాలేసుకుని తిరిగిన ఈ అమ్మడు.. డేటింగ్ చేస్తున్న సమయంలోనే గర్భం దాల్చింది. ఆ తర్వాతనే అతడితో అమీ నిశ్చితార్థం చేసుకుంది.

తల్లైన అమీ.. బ్రేకప్ చెప్పేసి

తల్లైన అమీ.. బ్రేకప్ చెప్పేసి

పెళ్లి చేసుకోకుండానే గర్భవతి అయిన అమీ జాక్సన్.. రెండేళ్ల క్రితమే ఓ బాబుకు జన్మనిచ్చింది. దీంతో ఇకనైనా ఆమె వివాహం చేసుకుంటుందని అంతా అనుకున్నారు. కానీ, ఊహించని విధంగా ఇటీవలే జార్జ్‌ పనాయొటోకు ఈ బ్యూటీ బ్రేకప్ చెప్పేసింది. వ్యక్తిగత కారణాలతో ఈ నిర్ణయం తీసుకుందని ప్రచారం జరిగింది. దీంతో ప్రపంచ వ్యాప్తంగా అమీ హాట్ టాపిక్ అయింది.

మరొకరితో ట్రాక్ నడుపుతూ

మరొకరితో ట్రాక్ నడుపుతూ

జార్జ్‌ పనాయొటోతో బ్రేకప్ చెప్పిన తర్వాత అమీ జాక్సన్.. ఇప్పుడు మరో నటుడితో డేటింగ్ చేస్తుందని ఇటీవలే ఓ న్యూస్ వైరల్ అయింది. ప్రస్తుతం వీళ్లిద్దరూ పీకల్లోతు ప్రేమలో ముగిని తేలుతున్నారని.. త్వరలోనే పెళ్లి కూడా చేసుకోబోతున్నారని అంటున్నారు. దీంతో ఈ చిన్నదాని వ్యవహార శైలి పట్ల విమర్శలు వెల్లువెత్తాయి. ఇలా ఈ అమీ మరోసారి హైలైట్‌గా మారింది.

అక్కడ మాత్రం ఫుల్ బిజీగా

అక్కడ మాత్రం ఫుల్ బిజీగా

అప్పుడు వరుస పెట్టి సినిమాలు చేసినా.. ఇప్పుడు చాలా ఖాళీగా ఉంటోన్న అమీ జాక్సన్ సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్‌గా ఉంటోందో చెప్పనక్కర్లేదు. ఇందులో భాగంగానే తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలు, విశేషాలతో పాటు కెరీర్‌ అప్‌డేట్లను ఫాలోవర్లతో పంచుకుంటోంది. దీంతో ఈ అమ్మడిని ఫాలో అయ్యే వారి సంఖ్య గణనీయంగా పెరుగుతూనే ఉంటోంది.

 అందాలన్నీ ఆరబోసి రచ్చ

అందాలన్నీ ఆరబోసి రచ్చ

చాలా కాలంగా సోషల్ మీడియాలో సందడి చేస్తోన్న అమీ జాక్సన్.. షేర్ చేస్తోన్న వాటిలో ఎక్కువ శాతం అందాలను ఆరబోస్తూ దిగిన ఫొటోలు, వీడియోలే ఉంటాయి. అంతెందుకు సినిమాల్లో చేసేటప్పుడు, గర్భంతో ఉన్నప్పుడు, ప్రియుడితో రొమాన్స్ చేసినప్పుడు, ఇప్పుడు ఓ బిడ్డకు తల్లైన తర్వాత కూడా ఆమె రెచ్చిపోయి గ్లామర్ ట్రీట్ ఇస్తోంది. తద్వారా ఇంటర్నెట్‌ను ఊపేస్తోంది.

నగ్నంగా ఉన్న ఫొటో వదిలి

నగ్నంగా ఉన్న ఫొటో వదిలి

ఫారెన్ బ్యూటీ అమీ జాక్సన్ తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఓ హాట్ ఫొటోను షేర్ చేసింది. ఇందులో ఈ అమ్మడు బట్టలు లేకుండానే బాత్‌టబ్‌లో కూర్చుని ఉంది. ఇలా అందాలు కనిపించి కనిపించనట్లుగా కుర్రాళ్లను రెచ్చగొడుతోంది. దీంతో ఈ ఫొటోకు నెటిజన్ల నుంచి భారీ స్థాయిలో స్పందన వస్తోంది. ఫలితంగా ఇది చాలా తక్కువ సమయంలోనే విపరీతంగా వైరల్ అయింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X