టాప్ తీసేసి షాకిచ్చిన రెడ్ బ్యూటీ.. గ్లామర్ షోలో ఇది నెక్ట్స్ లెవెల్ అంతే!
ఈ మధ్య కాలంలోనే టాలీవుడ్‌లోకి ఎంతో మంది గ్లామరస్ లేడీలు హీరోయిన్లుగా పరిచయం అయ్యారు. వారిలో కొందరు మాత్రం అందం, అభినయంతో మెప్పిస్తూ ముందుకు సాగుతున్నారు. ఫలితంగా వరుసగా ఆఫర్లను దక్కించుకుంటున్నారు. అలాంటి వారిలో మాళవిక శర్మ ఒకరు.
చాలా కాలం క్రితమే వచ్చిన ఈ భామ.. కొన్ని విజయాలను మాత్రమే దక్కించుకుంది. అయినా అవకాశాలను అందుకుంటోంది. అదే సమయంలో సోషల్ మీడియాలోనూ తనదైన రీతిలో సెగలు రేపుతోంది. ఇందులో భాగంగానే మాళవిక కొన్ని పిక్స్ వదిలింది. వాటిని మీరే చూసేయండి!

నేల టికెట్‌తో పరిచయం
మాళవిక శర్మ బ్యాచ్‌లర్ ఆఫ్ లా చదువుకుంది. లాయర్ వృత్తిని ఎంచుకున్న ఈ బ్యూటీ అనూహ్యంగా మోడలింగ్ రంగంలోకి ఎంట్రీ ఇచ్చింది. అందులో తన అందచందాలతో మాయ చేసి తక్కువ సమయంలోనే యమ ఫేమస్ అయిపోయింది. ఈ క్రమంలోనే 2018లో వచ్చిన 'నేల టికెట్' అనే చిత్రం ద్వారా మాళవిక నటిగా పరిచయమైంది. కానీ, ఈ చిత్రం హిట్ కాలేదు.

రామ్‌తో హిట్ కొట్టేసింది
'నేల టికెట్' సినిమా హిట్ కాకున్నా మాళవిక శర్మ అదిరిపోయే నటనతో అందరి దృష్టినీ ఆకర్షించింది. అదే సమయంలో విమర్శకుల ప్రశంసలను సైతం దక్కించుకుని సత్తా చాటింది. ఈ క్రమంలోనే రామ్ నటించిన 'రెడ్' మూవీలో హీరోయిన్‌గా చేసింది. ఈ చిత్రంతో ఆమె మొదటి విజయాన్ని అందుకుంది. దీని తర్వాత మాళవికకు మరిన్ని అవకాశాలు కూడా లభించాయి.
ఆ మూవీలతో అలరించి
టాలీవుల్‌లోకి ఎంట్రీ ఇచ్చిన కొత్తలోనే ఎనలేని గుర్తింపును సొంతం చేసుకున్న మాళవిక శర్మ.. ఆ తర్వాత వరుసగా సినిమాలు మాత్రం చేయలేకపోయింది. కానీ, తమిళంలోకి ఎంట్రీ ఇచ్చి అక్కడ వరుస ప్రాజెక్టులతో బిజీగా మారింది. ఇలా ఇప్పటికే తమిళంలో 'కాఫీ విత్ కాదల్', తెలుగులో గోపీచంద్‌తో 'భీమా' మూవీలు చేసింది. కానీ, ఇవి ఆమెకు నిరాశనే మిగిల్చాయి.

సుధీర్ బాబుతో పాటు
తెలుగులో పెద్దగా అవకాశాలను అందుకోలేకపోతోన్న మాళవిక శర్మ.. తమిళంలో మాత్రం ఆఫర్లను స్పీడుగానే సొంతం చేసుకుంటోంది. ఇప్పటికే ఈ బ్యూటీ కొన్ని ప్రాజెక్టులను సైతం దక్కించుకుంది. అలాగే మరికొన్ని భాషల్లోనూ చేయబోతుంది. ప్రస్తుతం తెలుగులో మాళవిక శర్మ 'హరోం హర' అనే సినిమా చేస్తోంది. ఇందులో సుధీర్ బాబు హీరోగా నటిస్తున్నాడు.
అందులో ఫుల్ బిజీగానే
కొంత కాలంగా వరుసగా సినిమాలు చేస్తూ సత్తా చాటుతోన్న మాళవిక.. సోషల్ మీడియాలో సైతం యమ యాక్టివ్‌గానే ఉంటోంది. ఇందులో సుదీర్ఘ కాలంగా సందడి చేస్తోన్న ఈ ముద్దుగుమ్మ ఎప్పటికప్పుడు తన సినిమా విశేషాలతో పాటు వ్యక్తిగత వివరాలను ఫాలోవర్లతో పంచుకుంటోంది. తద్వారా తన రేంజ్‌ను పెంచుకుంటోంది. దీంతో మాళవిక పేరు ట్రెండ్ అయిపోతోంది.

గ్లామర్ షోతో కవ్విస్తోంది
సోషల్ మీడియాలో హీరోయిన్ మాళవిక శర్మ సుదీర్ఘ కాలంగా సందడి చేస్తూనే ఉంటోంది. మరీ ముఖ్యంగా ఈ మధ్య కాలంలో ఈ చిన్నది గ్లామర్ ట్రీట్ ఇస్తూ రెచ్చిపోతోంది. ఇందులో భాగంగానే తన అందచందాలను చూపిస్తూ దిగిన హాట్ హాట్ ఫొటోలు, వీడియోలను షేర్ చేసుకుంటోంది. తద్వారా మాళవిక తన అభిమానులను అలరిస్తూ సోషల్ మీడియాలో సెన్సేషన్ అవుతోంది.

ఆ పిక్స్.. కాక రేపేలాగే
తాజాగా బోల్డు హీరోయిన్ మాళవిక శర్మ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని ఫొటోలను షేర్ చేసింది. ఇందులో ఆమె టాప్ విప్పేసి మరీ ఫొటోలను దిగింది. పైగా వీటిలో తన అందచందాలను చూపిస్తూ కుర్రాకారును హుషారెత్తిస్తోంది. దీంతో ఆమె షేర్ చేసిన ఫొటోలకు నెటిజన్ల నుంచి భారీ స్థాయిలో స్పందన దక్కుతోంది. ఫలితంగా ఇవన్నీ విపరీతంగా వైరల్ అయిపోతోన్నాయి.


Click it and Unblock the Notifications











