గీత దాటి మరీ యంగ్ హీరోయిన్ షో: అవి అందాలా? వేడి పుట్టించే అగ్నిపర్వతాలా?
నభా నటేష్.. తెలుగు సినీ ప్రియులకు పెద్దగా పరిచయం చేయనవసరం లేని పేరిది. అంతలా ఈ యంగ్ హీరోయిన్ చాలా తక్కువ సమయంలోనే టాలీవుడ్‌లో విశేషమైన గుర్తింపును సొంతం చేసుకుంది. అదే సమయంలో సినిమాల మీద సినిమాలు చేసుకుంటూ వెళ్లింది. కానీ, ఈ మధ్య కాలంలో మాత్రం పెద్దగా అవకాశాలను సొంతం చేసుకోవడం లేదు. దీంతో సోషల్ మీడియాలో అందాలను ఆరబోస్తూ అందరి దృష్టినీ ఆకర్షించే ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగానే తాజాగా ఈ అమ్మడు కొన్ని హాట్ ఫొటోలను షేర్ చేసింది. వాటిపై మీరు కూడా లుక్కేయండి!
అలా దోచుకున్న హీరోయిన్:బెంగళూరుకు చెందిన నభా నటేష్ ముందుగా మోడల్‌గా ఫుల్ పాపులారిటీని సొంతం చేసుకుంది. తద్వారా ఎంతో మంది దృష్టిలో పడిపోయింది. ఇలా 'వజ్రకాయ' అనే చిత్రంతో హీరోయిన్‌గా తన ప్రయాణాన్ని మొదలు పెట్టుకుంది. ఆ తర్వాత కూడా కన్నడంలో కొన్ని సినిమాల్లో నటించింది. ఈ క్రమంలోనే 'నన్ను దోచుకుందువటే' మూవీతో నభా తెలుగులోకి అడుగు పెట్టింది.

నభా కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్:టాలీవుడ్‌లో చేసిన మొదటి చిత్రంతోనే నభా నటేష్ ఎంతో మంది హృదయాలను గెలుచుకుంది. దీంతో ఈ భామకు ఆఫర్లు వెల్లువెత్తాయి. ఆ వెంటనే ఈ చిన్నది 'అదిగో' అనే చిత్రంలో నటించింది. దీని తర్వాత 'ఇస్మార్ట్ శంకర్' మూవీతో సత్తా చాటింది. ఇది ఆమె కెరీర్‌లో బిగ్గెస్ట్ సక్సెస్‌ను ఇచ్చింది. దీంతో నభా నటేష్ పేరు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిపోయింది.
ఫుల్ బిజీగా.. అప్పటి నుంచీ:'ఇస్మార్ట్ శంకర్' సక్సెస్ తర్వాత నభా నటేష్‌కు తెలుగులో ఆఫర్లు బాగానే వచ్చాయి. ఈ క్రమంలోనే వరుసగా 'డిస్కో రాజా', 'సోలో బ్రతుకే సో బెటర్', 'అల్లుడు అదుర్స్', 'మాస్ట్రో' వంటి చిత్రాల్లో నటించింది. వీటిలో చాలా వరకూ ఆమెకు విజయాన్ని అందించాయి. కానీ, ఎందుకనో ఈ అమ్మడు దాదాపు రెండేళ్లుగా ఒక్కటంటే ఒక్క సినిమాను కూడా చేయలేకపోయింది.

ఎప్పుడూ అందులోనే బిజీ:టాలీవుడ్‌లో తక్కువ టైంలోనే హీరోయిన్‌గా సెన్సేషన్ అయిన నభా నటేష్.. రెండేళ్లుగా వెండితెరపై కనిపించనలేదు. అయినప్పటికీ, సోషల్ మీడియాలో మాత్రం ఈ అమ్మడు విపరీతంగా సందడి చేస్తూనే ఉంది. ఇందులో ఆమె తన వ్యక్తిగత విషయాలతో పాటు కెరీర్‌కు సంబంధించిన విశేషాలను పంచుకుంటోంది. ఇలా చాలా కాలంగా తన ఫ్యాన్స్‌కు మజాను పంచుతోంది.

డోసు పెంచుతూ కవ్వింపు:నభా నటేష్ సామాజిక మాధ్యమాల్లో ఎన్నో ఏళ్లుగా రచ్చ చేస్తూనే ఉంటోంది. ఇందులో భాగంగానే తరచూ తన హాట్ హాట్ ఫొటోలు, వీడియోలు వదులుతూ రచ్చ చేస్తోంది. అంతేకాదు, ఎక్కువగా తన లేలేత అందాలను చూపించే వాటినే షేర్ చేస్తోంది. దీంతో నభా నటేష్ షేర్ చేసే ఫొటోలు, వీడియోలకు భారీ స్పందన దక్కుతోంది. దీంతో ఆమె క్రేజ్ కూడా భారీగా పెరుగుతోంది.

బోల్డు ఫొటోలు వదిలింది:ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలోనే అందాలను ఆరబోస్తున్న నభా నటేష్.. తాజాగా ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని హాట్ ఫొటోలను వదిలింది. వాటిలో డెనిమ్ జాకెట్ బటన్లు విప్పేసి ఫోజులిచ్చింది. ఇందులో ఆమె అందాలు ఓ రేంజ్‌లో కనిపిస్తున్నాయి. దీంతో ఈ పిక్స్‌కు నెటిజన్ల నుంచి భారీ రెస్పాన్స్ దక్కుతోంది. తద్వారా ఇవన్నీ యమా వైరల్‌గా మారిపోయాయి.

అలాంటి కామెంట్లు చేస్తూ:యంగ్ హీరోయిన్ నభా నటేష్ తాజాగా షేర్ చేసిన ఫొటోలపై నెటిజన్లు విపరీతంగా ట్రోల్స్ చేస్తున్నారు. ముఖ్యంగా కొందరు 'అవి కూడా ఎందుకు ఉంచావ్? వాటిని కూడా విప్పేయ్', 'ఆఫర్లు కోసం ఈ మాత్రం చూపించాలిలే', 'నా మాట విని ఈ పనులు మానేయ్' అంటూ కామెంట్లు చేస్తున్నారు. మరికొందరు మాత్రం ఆమె అందాలను ఓ రేంజ్‌లో పొగుడుతున్నారు.


Click it and Unblock the Notifications











