తొలిసారి బికినీలో రంగస్థలం పూజిత.. తెలుగు పిల్ల ఇలా తెగించిందేంటి!
తెలుగు రాష్ట్రాల నుంచి ఈ మధ్య కాలంలోనే ఎంతో మంది అమ్మాయిలు హీరోయిన్లుగా ఎంట్రీ ఇచ్చారు. అందులో కొందరు మాత్రం వరుసగా ఆఫర్లను అందుకుంటూ దూసుకెళ్తున్నారు. అలాంటి వారిలో విశాఖ బ్యూటీ పూజిత పొన్నాడ ఒకరు. చాలా కాలం క్రితమే సినిమాల్లోకి వచ్చిన ఈ భామ.. వరుసగా మూవీలు చేస్తూ హవాను చూపిస్తోంది. ఇలా తనదైన రీతిలో బిజీగా గడుపుతోంది. అలాగే, సోషల్ మీడియాలో సైతం తెగ హడావిడి చేస్తోంది. ఇందులో భాగంగానే తాజాగా పూజిత కొన్ని బోల్డు ఫొటోలను షేర్ చేసింది. లేట్ లేకుండా వాటిని మీరే చూసేయండి!
సాఫ్ట్‌వేర్ నుంచి షార్ట్ ఫిల్మ్స్:విశాఖపట్నానికి చెందిన పూజిత పొన్నాడ ఓ ప్రముఖ కంపెనీలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగం సంపాదించింది. అలా తన జీవితాన్ని గడుపుతోన్న సమయంలోనే 'ఉప్మా తినేసింది', 'A Saturday Evening' అనే షార్ట్ ఫిల్మ్‌లు చేసింది. తద్వారా ఎనలేని గుర్తింపును సొంతం చేసుకుంది. దీంతో ఆమెకు సినిమా ఛాన్స్‌లు కూడా వచ్చాయి. ఇలా 'ఊపిరి' మూవీతో పూజిత ఎంటరైంది.

రంగస్థలంతో మరింతగానే:మొదటి చిత్రంతోనే మంచి పేరు తెచ్చుకున్న పూజిత పొన్నాడకు ఆ తర్వాత ఎన్నో అవకాశాలు వచ్చాయి. ఇలా ఈ అమ్మడు 'దర్శకుడు', 'రంగస్థలం', 'రాజు గాడు', 'బ్రాండ్ బాబు', 'హ్యాపీ వెడ్డింగ్' '7', 'కల్కి', 'వేర్ ఈజ్ వెంకటలక్ష్మి' వంటి ఎన్నో చిత్రాల్లో నటించింది. వీటిలో రంగస్థలం సినిమాలో చేసిన పాత్రకు మరింత గుర్తింపు లభించింది.
పవన్ సినిమాలోనూ ఛాన్స్:పూజిత పొన్నాడ టాలీవుడ్‌లో సపోర్టింగ్ రోల్స్ మాత్రమే కాకుండా.. హీరోయిన్‌గానూ యమా సందడి చేస్తోంది. ఇలా ఈ మధ్య కాలంలోనే ఆమె 'రన్', 'మిస్ ఇండియా' వంటి వెబ్ ఫిల్మ్స్‌లలోనూ నటించింది. ఆ తర్వాత 'ఓదెల రైల్వే స్టేషన్' సహా పలు సినిమాల్లో నటించింది. ఈ క్రమంలోనే ఇప్పుడు పూజిత 'హరిహర వీరమల్లు' మూవీలోనూ భాగం అయింది.

అందులో కూడా బిజీగనే:రిజల్ట్‌తో ఏమాత్రం సంబంధం లేకుండా వరుసగా సినిమాల మీద సినిమాలు చేస్తూ దూసుకుపోతోన్న యంగ్ హీరోయిన్ పూజిత పొన్నాడ.. సోషల్ మీడియాలోనూ సుదీర్ఘ కాలంగా ఎంతో యాక్టివ్‌గా ఉంటోంది. ఇందులో భాగంగానే తనకు సంబంధించిన పర్సనల్, కెరీర్ విషయాలను ఫ్యాన్స్‌తో షేర్ చేసుకుంటోంది. అలాగే, తన ఫొటోలు, వీడియోలను కూడా షేర్ చేస్తోంది.
అందాలను చూపిస్తోంది:చాలా కాలం నుంచే సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటోన్న తెలుగు హీరోయిన్ పూజిత పొన్నాడ.. ఈ మధ్య కాలంలో గ్లామర్ షోలో డోసు పెంచేసి మరీ హడావిడి చేస్తోంది. మరీ ముఖ్యంగా ఈ భామ తన అందాలను చూపిస్తూ విపరీతంగా షో చేస్తోంది. ఇందులో భాగంగానే తన హాట్ ఫొటోలు, వీడియోలను వదులుతోంది. ఫలితంగా పూజిత పేరు తరచూ ట్రెండ్ అవుతోంది.

పూజిత పిక్స్ ఫుల్ వైరల్:టాలెంటెడ్ హీరోయిన్ పూజిత పొన్నాడ తాజాగా ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని బోల్డు ఫొటోలను షేర్ చేసింది. వీటిలో ఆమె తొలిసారిగా టూ పీస్ బికినీలో కనిపించింది. వీటిలో ఈ చిన్నది బాగా క్లీవేజ్ షో చేస్తోంది. ఫలితంగా పూజిత లేలేత అందాలు బాగా హైలైట్ అవుతూ కుర్రాళ్లను రెచ్చగొడుతోన్నాయి. దీంతో ఈ పిక్‌లకు నెటిజన్ల నుంచి భారీ స్థాయిలో స్పందన సొంతం అవుతోంది.


Click it and Unblock the Notifications











