ఇన్నర్‌వేర్‌లో రుహానీ శర్మ అందాల ఆరబోత.. అసలైనవే కనిపించేలా చూపిస్తూ!
టాలీవుడ్‌లోకి ఇప్పుడు వచ్చే హీరోయిన్ల సంఖ్య భారీ స్థాయిలో ఉంది. కానీ, ఎంత మంది వచ్చినా అందులో కొందరు మాత్రమే హైలైట్ అవుతున్నారు. అలాంటి వారిలో క్యూట్ లేడీ రుహానీ శర్మ ఒకరు. అందంతో పాటు నటనతోనూ మాయ చేస్తోన్న ఈ చిన్నది.. చాలా తక్కువ సమయంలోనే మంచి గుర్తింపును తెచ్చుకుంది. అప్పటి నుంచి వరుసగా ఆఫర్లను సొంతం చేసుకుంటూ ముందుకు సాగుతోంది. అదే సమయంలో సోషల్ మీడియాలోనూ రుహానీ సందడి చేస్తోంది. ఇందులో భాగంగానే తాజాగా కొన్ని ఫొటోలను షేర్ చేసింది. వాటిపై మీరు కూడా లుక్కేయండి!
ఆల్బమ్స్‌తో సెన్సేషన్‌గా:హీరోయిన్‌గా పరిచయం అవడానికి ముందే రుహానీ శర్మ మోడల్‌గా ఎనలేని గుర్తింపును దక్కించుకుంది. ఈ క్రమంలోనే పంజాబీలో 'కుడి టు పటాకా', 'కర్వా చౌత్', 'పటియాలే వాల్‌నూ' వంటి ఆల్బమ్స్‌లో కనిపించింది. వీటికి మంచి స్పందన రావడంతో రుహానీ సెన్సేషన్ అయిపోయింది. ఫలితంగా ఆమెకు అవకాశాలు భారీ స్థాయిలోనే లభించాయని చెప్పుకోవచ్చు.

నేషనల్ రేంజ్ ఎంట్రీతో:కెరీర్ ఆరంభంలోనే యమా హైలైట్ అయిన రుహానీ శర్మ 'కడాయిసీ బెంచ్ కార్తీ' అనే తమిళ సినిమాతో హీరోయిన్‌గా ఎంటరైంది. ఈ మూవీలో అదిరిపోయే నటనతో ఆకట్టుకుని గుర్తింపు తెచ్చుకుంది. ఈ క్రమంలోనే 'చి ల సౌ' అనే చిత్రంతో తెలుగులోకి కూడా వచ్చింది. ఈ మూవీకి ఒరిజినల్ స్క్రీన్‌ప్లే విభాగంలో నేషనల్ అవార్డు దక్కడంతో ఆమెకూ బాగా పేరొచ్చింది.
చాలా చిత్రాల్లో నటించి:నేషనల్ అవార్డు రావడంతో రుహానీ శర్మకు మంచి క్రేజ్‌తో పాటు ఆ తర్వాత టాలీవుడ్‌లో ఎన్నో అవకాశాలు లభించాయి. ఈ క్రమంలోనే ఈ బ్యూటీ వరుసగా 'హిట్ 1', 'థర్టీ హరి', 'నూటొక్క జిల్లాల అందగాడు' వంటి చిత్రాల్లో నటించి అలరించింది. కానీ, ఇందులో హిట్ మినహా భారీ విజయాన్ని దక్కలేదు. దీంతో రుహానీ కెరీర్ ఆశించిన స్థాయిలో ముందుకెళ్లలేదు.

ఇప్పుడా సినిమాలతో:అందం, అభినయంలోనూ మెప్పిస్తోన్న రుహానీ శర్మ 2019లో 'పాయిజన్', తెలుగులో 'మీట్ క్యూట్' అనే వెబ్ ఫిల్మ్‌లోనూ చేసింది. అంతేకాదు, హిందీలో 'ఆగ్రా' మూవీ చేసింది. ఇటీవలే తెలుగులో రుహానీ 'HER Chapter 1', 'సైంధవ్', 'ఆపరేషన్ వాలెంటైన్' మూవీలోనూ చేసింది. కానీ, ఇవి ఆమెకు అనుకున్న హిట్‌ను అందివ్వలేదని చెప్పుకోవచ్చు.
అక్కడ యమ బిజీగానే:సినిమాల్లోకి వచ్చే ముందు నుంచే సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటోన్న రుహానీ శర్మ.. హీరోయిన్‌గా పరిచయం అయిన తర్వాత నుంచి మరింతగా ఇందులో యాక్టివ్ అయిపోయింది. దీంతో ఈ అమ్మడు విపరీతంగా ఫాలోయింగ్‌ను ఏర్పరచుకుంది. దీంతో ఆమె తన వ్యక్తిగత విషయాలతో పాటు కెరీర్‌కు సంబంధించిన విశేషాలను షేర్ చేసుకుంటూ క్రేజ్‌ను పెంచుకుంటోంది.

అందాలతో వల వేస్తూ:సోషల్ మీడియాలో రుహానీ శర్మ ఓ రేంజ్‌లో అందాలను ఆరబోస్తుందన్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే తరచూ తన బోల్డు ఫొటోలు, వీడియోలు వదులుతూ సంచలనం అవుతోంది. ఈ మధ్య కాలంలో డోస్ పెంచేసి మరీ గ్లామర్ ట్రీట్ ఇస్తోంది. దీంతో రుహానీ శర్మ ఫొటోలు, వీడియోలకు భారీ రెస్పాన్స్ లభిస్తోంది. దీంతో ఆమె పేరు సెన్సేషన్‌గా మారిపోతోంది.
రుహానీ పిక్స్ వైరల్‌గా:ఈ మధ్య కాలంలో హద్దు దాటేస్తోన్న రుహానీ శర్మ.. తాజాగా ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని హాట్ ఫొటోలను షేర్ చేసింది. ఇందులో ఆమె ఇన్నర్‌వేర్ లాంటి టాప్‌ను ధరించి విపరీతంగా గ్లామర్ షో చేస్తూ కనిపించింది. ఫలితంగా ఆమె అందాలు బాగా హైలైట్ అవుతున్నాయి. దీంతో ఈ పిక్‌లకు నెటిజన్ల నుంచి భారీ స్పందన లభిస్తోంది. తద్వారా ఇవన్నీ యమ వైరల్ అవుతున్నాయి.


Click it and Unblock the Notifications











