హీటు పెంచేలా శివాత్మక ఘాటు షో.. లేలేత అందాలతో మాయ చేసేలా!
తెలుగు చిత్ర పరిశ్రమలో చాలా మంది స్టార్లు తమ వారసులను సినిమాల్లోకి తీసుకు వచ్చారు. కానీ, అందులో కొందరు మాత్రమే తమ కూతుళ్లను కూడా ఇండస్ట్రీకి తీసుకు వచ్చారు. అలా ఎంటరైన వారిలో రాజశేఖర్ కుమార్తె శివాత్మిక ఒకరు. చాలా ఏళ్ల క్రితమే హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడు.. అందం, అభినయంతో ఆకట్టుకుంటోంది. కానీ, విజయాలను మాత్రం ఖాతాలో వేసుకోవడం లేదు. అయితే, శివాత్మిక సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా ఈ అమ్మడు కొన్ని పిక్స్ వదిలింది. వాటిని మీరూ కూడా చూసేయండి మరి!
దొరసానిగా ఎంటరైంది
సినీ జంట జీవితా రాజశేఖర్ చిన్న కుమార్తెగా శివాత్మిక చాలా కాలం క్రితమే సుపరిచితురాలు అయింది. అంతేకాదు, సినిమాల మీద ఉన్న ఆసక్తితో ఈ అమ్మడు టీనేజ్‌లో ఉన్నప్పుడే 'దొరసాని' అనే సినిమాతో హీరోయిన్‌గా మారింది. ఎన్నో అంచనాల నడుమ రిలీజ్ అయిన ఈ మూవీ నిరాశనే మిగిల్చింది. కానీ, నటన పరంగా మాత్రం శివాత్మికకు మంచి పేరు తెచ్చింది.

ఫుల్ మూవీలు చేసినా
హీరోయిన్‌గా గ్రాండ్ ఎంట్రీని అందుకోలేకపోయిన శివాత్మిక రాజశేఖర్‌కు.. సినిమా అవకాశాలు మాత్రం భారీ స్థాయిలో వస్తున్నాయి. ఇలా గత ఏడాది ఈ చిన్నది 'ఆకాశం' అనే చిత్రంలో నటించింది. తెలుగు, తమిళంలో వచ్చిన ఈ మూవీ పెద్దగా ఆకట్టుకోలేదు. ఆ తర్వాత 'పంచతంత్రం', 'రంగమార్తాండ' మూవీలు చేసింది. ఇవి కూడా ఆమెకు నిరాశనే మిగిల్చాయి.
అక్కడ కూడా మూవీలే
ప్రస్తుతం శివాత్మిక రాజశేఖర్ తెలుగు, తమిళం భాషల్లో వరుసగా సినిమాలు చేస్తూ వెళ్తోంది. ఇలా ఇప్పుడు ఈ అమ్మడు 'విధి విలాసం' సహా పలు మూవీల్లో చేస్తోంది. అలాగే, కోలీవుడ్‌లో 'ఆనందం విలైయాడుం వీడు' అనే చిత్రం చేసింది. ఇలా రెండు భాషల్లోనూ తనదైన చిత్రాలతో ముందుకు సాగుతోంది. అయితే, ఇప్పుడు మాత్రం ఈ భామ ఒక్క ప్రాజెక్టునూ చేయట్లేదు.

అందులో కూడా బిజీ
ఫలితాలతో ఏమాత్రం సంబంధం లేకుండా వరుసగా సినిమాల మీద సినిమాలు చేస్తూ దూసుకుపోతోన్న స్టార్ కిడ్ శివాత్మిక రాజశేఖర్.. సోషల్ మీడియాలోనూ సుదీర్ఘ కాలంగా ఎంతో యాక్టివ్‌గా ఉంటోంది. ఇందులో భాగంగానే తనకు సంబంధించిన పర్సనల్, కెరీర్ విషయాలను ఫ్యాన్స్‌తో షేర్ చేసుకుంటోంది. అలాగే, తన ఫొటోలు, వీడియోలను కూడా షేర్ చేస్తూ ఖుషీ చేస్తోంది.
అందాలను ఆరబోస్తూ
ఎప్పటి నుంచో సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటోన్న యంగ్ హీరోయిన్ శివాత్మిక రాజశేఖర్.. ఈ మధ్య కాలంలో గ్లామర్ షోలో డోసు పెంచేసి మరీ హడావిడి చేస్తోంది. మరీ ముఖ్యంగా ఈ భామ తన అందాలను చూపిస్తూ విపరీతంగా షో చేస్తోంది. ఇందులో భాగంగానే తన హాట్ ఫొటోలు, వీడియోలను వదులుతోంది. ఫలితంగా శివాత్మిక రాజశేఖర్ తరచూ సెన్సేషన్ అవుతోంది.

శివాత్మిక పిక్స్ వైరల్
యంగ్ హీరోయిన్ శివాత్మిక రాజశేఖర్ తాజాగా ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని హాట్ ఫొటోలను షేర్ చేసింది. వీటిలో ఆమె క్యాజువల్ డీప్ నెక్ డ్రెస్‌లో కనిపించింది. వీటిలో ఈ చిన్నది బాగా క్లీవేజ్ షో చేస్తోంది. ఫలితంగా శివాత్మిక లేలేత అందాలు బాగా హైలైట్ అవుతూ కుర్రాళ్లను కవ్విస్తున్నాయి. దీంతో ఈ పిక్‌లకు నెటిజన్ల నుంచి భారీ స్థాయిలో స్పందన వచ్చి.. వైరల్‌గా మారిపోయాయి.


Click it and Unblock the Notifications











