శివాత్మిక రాజశేఖర్ ఓవర్ బాడీ షో: ఈ డ్రెస్ కంటే లోదుస్తులే బెటర్
ఆకట్టుకునే అందం, అదిరిపోయే నటన, మెస్మరైజ్ చేసే ఎక్స్‌ప్రెషన్స్‌తో తెలుగు సినీ ఇండస్ట్రీలో తనదైన రీతిలో టాలెంట్లను చూపిస్తూ దూసుకుపోతోంది జీవితా రాజశేఖర్ దంపతుల చిన్న కుమార్తె శివాత్మిక. ఫ్యామిలీ బ్యాగ్రౌండ్‌తోనే హీరోయిన్‌గా పరిచయమైన ఈ భామ.. వరుసగా సినిమాల మీద సినిమాలు చేస్తూనే ఉంది.
కానీ, ఆశించిన రీతిలో విజయాలను మాత్రం సొంతం చేసుకోవట్లేదు. అయినా ముందుకు సాగుతూనే ఉంటోంది. అలాగే, శివాత్మిక సోషల్ మీడియాలోనూ సందడి చేస్తూ.. తాజాగా కొన్ని హాట్ పిక్స్ వదిలింది. వాటిని మీరే చూసేయండి మరి!

అలా పరిచయం.. ఫస్ట్ మూవీ: స్టార్ కిడ్‌గా చిన్న వయసులోనే ఫుల్ ఫేమస్ అయిపోయిన శివాత్మిక రాజశేఖర్.. టీనేజ్‌లో ఉన్నప్పుడే 'దొరసాని' అనే సినిమాతో హీరోయిన్‌గా పరిచయమైంది. ఆనంద్ దేవరకొండ హీరోగా నటించిన ఈ చిత్రాన్ని కేవీఆర్ మహేంద్ర రూపొందించారు. ఎన్నో అంచనాల నడుమ రిలీజ్ అయిన ఈ చిత్రం నిరాశనే మిగిల్చింది. కానీ, శివాత్మిక నటనకు మంచి మార్కులు పడ్డాయి.

ఎన్నో చిత్రాలు.. బ్రేక్ రాలేదు: హీరోయిన్‌గా గ్రాండ్ ఎంట్రీని అందుకోలేకపోయిన శివాత్మిక రాజశేఖర్‌కు.. సినిమా ఆఫర్లు మాత్రం వెల్లువెత్తుతూనే ఉన్నాయి. ఇలా గత ఏడాది ఈ చిన్నది 'ఆకాశం' అనే చిత్రంలో నటించింది. తెలుగు, తమిళంలో వచ్చిన ఈ మూవీ పెద్దగా రాణించలేదు. ఆ తర్వాత 'పంచతంత్రం' అనే సినిమా చేసింది. ఇది కూడా ఆమెకు సరైన బ్రేక్‌ను మాత్రం అందించలేదు.
పెద్ద ప్రాజెక్టు.. మళ్లీ నిరాశనే: మొదటి నుంచి హిట్ లేకుండా జర్నీ సాగిస్తోన్నా శివాత్మిక రాజశేఖర్ వరుసగా సినిమాలు చేస్తూనే వస్తోంది. అయితే, ఆమె మాత్రం పాత్రకు ప్రాధాన్యం ఉన్న వాటిని చేస్తూ ముందుకెళ్తోంది. ఇందులో భాగంగానే రమ్యకృష్ణ, ప్రకాశ్ రాజ్ ప్రధాన పాత్రల్లో కృష్ణ వంశీ తెరకెక్కిన 'రంగమార్తండ'లో శివాత్మిక నటించింది. కానీ, ఇది కూడా శివాత్మికకు విజయాన్ని మాత్రం ఇవ్వలేదు.

అక్కడ కూడా.. ఇప్పుడు ఇవే: ప్రస్తుతం శివాత్మిక రాజశేఖర్ తెలుగు, తమిళం భాషల్లో వరుసగా మూవీలు చేస్తూ బిజీగా గడుపుతోంది. అందులో తెలుగులో 'విధి విలాసం' సహా పలు చిత్రాలు చేస్తోంది. అలాగే, కోలీవుడ్‌లో 'ఆనందం విలైయాడుం వీడు' అనే సినిమా చేస్తోంది. ఇలా రెండు భాషల్లోనూ తనదైన చిత్రాలతో ముందుకు వెళ్తోంది. వీటితో పాటు కొన్ని వెబ్ సిరీస్‌లలోనూ ఈ భామ యాక్టింగ్ చేస్తోంది.

అందులో మాత్రం యాక్టివ్: కెరీర్ ఆరంభం నుంచీ హిట్లు లేకున్నా వరుస చిత్రాలతో దూసుకుపోతోన్న స్టార్ కిడ్ శివాత్మిక రాజశేఖర్.. సోషల్ మీడియాలోనూ చాలా కాలంగా ఎంతో యాక్టివ్‌గా ఉంటోంది. ఇందులో భాగంగానే తనకు సంబంధించిన పర్సనల్, కెరీర్ విషయాలను ఫ్యాన్స్‌తో షేర్ చేసుకుంటోంది. అదే సమయంలో తన ఫొటోలు, వీడియోలను కూడా షేర్ చేస్తూ పాపులారిటీని బాగా పెంచుకుంటోంది.

గ్లామర్ డోస్ పెంచుతోంది: చాలా ఏళ్ల నుంచే సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటోన్న యంగ్ హీరోయిన్ శివాత్మిక రాజశేఖర్.. ఈ మధ్య కాలంలో గ్లామర్ షోలో ఓ రేంజ్‌లో హడావిడి చేస్తోంది. మరీ ముఖ్యంగా ఈ భామ తన అందాలను చూపిస్తూ విపరీతంగా బోల్డు షో చేస్తోంది. ఇందులో భాగంగానే తన హాట్ ఫొటోలు, వీడియోలను షేర్ చేస్తోంది. ఫలితంగా తరచూ వార్తల్లో నిలుస్తూ మరింత హైలైట్ అవుతోంది.

శివాత్మిక హాట్ పిక్స్ వైరల్: తాజాగా స్టార్ కిడ్ శివాత్మిక రాజశేఖర్ ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని హాట్ ఫొటోలను షేర్ చేసింది. ఇందులో ఆమె బ్రా లాంటి టాప్‌లో డిఫరెంట్ ఫోజులు ఇచ్చింది. వీటిలో ఆమె క్లీవేజ్ షో చేస్తోంది. ఫలితంగా ఆమె లేలేత అందాలు బాగా కనిపిస్తూ కుర్రాళ్లను టెంప్ట్ చేస్తున్నాయి. దీంతో ఈ పిక్‌లకు నెటిజన్ల నుంచి ఓ రేంజ్‌లో స్పందన వస్తోంది. తద్వారా ఇవన్నీ వైరల్ అవుతున్నాయి.


Click it and Unblock the Notifications











