లేలేత అందాలతో కవ్విస్తోన్న శివాత్మిక.. స్లీవ్‌లెస్ టాప్‌లో పైకి లేపేసి మరీ!

టాలీవుడ్‌లో చాలా తక్కువ మంది యంగ్ హీరోయిన్లు మాత్రమే వరుసగా సినిమాలు చేస్తున్నా.. భారీ విజయాలను మాత్రం అందుకోలేకపోతున్నారు. అలాంటి వారిలో ప్రముఖ నటుడు రాజశేఖర్ కుమార్తె శివాత్మిక ఒకరు. కొన్నేళ్ల క్రితమే హీరోయిన్‌గా జర్నీని మొదలు పెట్టిన ఈ అమ్మడు.. అప్పటి నుంచి బ్రేకులు లేకుండా సినిమాలు చేస్తూనే ఉంది. కానీ, హిట్లను మాత్రం దక్కించుకోవడం లేదు. కానీ, ప్రయత్నాలైతే ఆపట్లేదు. అదే సమయంలో సోషల్ మీడియాలో రచ్చ లేపుతూ.. తాజాగా కొన్ని గ్లామరస్ పిక్స్ వదిలింది. వాటిపై మీరు కూడా లుక్కేయండి మరి!

దొరసానిగా వచ్చేసింది
జీవితా రాజశేఖర్ దంపతుల చిన్న కుమార్తె అయిన శివాత్మిక టీనేజ్‌లో ఉన్నప్పుడే తెలుగు రాష్ట్రాల్లో ఫేమస్ అయింది. ఆ తర్వాత ఆమె సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వాలన్న లక్ష్యంతో అడుగులు వేసింది. ఇలా 'దొరసాని' అనే సినిమాతో హీరోయిన్‌గా మారింది. ఎన్నో అంచనాల నడుమ రిలీజ్ అయిన ఈ మూవీ నిరాశనే మిగిల్చినా నటన పరంగా ఆమెకు మంచి పేరునే తెచ్చింది.

Young Actress Shivathmika Rajashekar Stunning Selfies Goes Viral

ఆ మూవీలు.. నో హిట్
సినిమాల్లో సరైన ఆరంభాన్ని అందుకోని శివాత్మిక రాజశేఖర్‌కు రిజల్ట్‌తో సంబంధం లేకుండా అవకాశాలు భారీ స్థాయిలో వస్తున్నాయి. ఇలా గత ఏడాది ఈ చిన్నది 'ఆకాశం' అనే చిత్రంలో నటించింది. తెలుగు, తమిళంలో వచ్చిన ఈ మూవీ పెద్దగా ఆకట్టుకోలేదు. ఆ తర్వాత 'పంచతంత్రం', 'రంగమార్తాండ' మూవీలు చేసింది. ఇవి కూడా ఆమెకు హిట్‌ను ఇవ్వలేదు.

ఆ భాషల్లోనూ ఆఫర్లతో
శివాత్మిక రాజశేఖర్ ఈ మధ్య తెలుగు, తమిళం భాషల్లో వరుసగా సినిమాలు చేస్తూ దూసుకెళ్తోంది. ఇలా ఇప్పుడు ఈ అమ్మడు 'విధి విలాసం' సహా పలు మూవీల్లో నటిస్తోంది. అలాగే, కోలీవుడ్‌లో 'ఆనందం విలైయాడుం వీడు' అనే చిత్రం చేసింది. ఇలా రెండు భాషల్లోనూ తనదైన చిత్రాలతో ముందుకు సాగుతోంది. కానీ, ఇప్పుడు సరైన భారీ ప్రాజెక్టును మాత్రం చేయట్లేదు.

Young Actress Shivathmika Rajashekar Stunning Selfies Goes Viral

సోషల్ మీడియాలోనూ
హిట్లు ఫ్లాపులతో ఏమాత్రం సంబంధం లేకుండా వరుసగా సినిమాల మీద సినిమాలు చేస్తూ దూసుకుపోతోన్న స్టార్ కిడ్ శివాత్మిక రాజశేఖర్.. సోషల్ మీడియాలోనూ సుదీర్ఘ కాలంగా ఎంతో యాక్టివ్‌గా ఉంటోంది. ఇందులో భాగంగానే తనకు సంబంధించిన పర్సనల్, కెరీర్ విషయాలను ఫ్యాన్స్‌తో షేర్ చేసుకుంటోంది. అలాగే, తన ఫొటోలు, వీడియోలను కూడా షేర్ చేస్తూ వెళ్తోంది.

క్రమం తప్పుకుండానే
హీరోయిన్‌గా వచ్చినప్పటి నుంచి సోషల్ మీడియాలో మరింత యాక్టివ్‌గా ఉంటోన్న యంగ్ హీరోయిన్ శివాత్మిక రాజశేఖర్.. ఈ మధ్య కాలంలో గ్లామర్ షోలో డోసు పెంచేసి మరీ హడావిడి చేస్తోంది. మరీ ముఖ్యంగా ఈ భామ తన అందాలను చూపిస్తూ విపరీతంగా షో చేస్తోంది. ఇందులో భాగంగానే తన హాట్ ఫొటోలు, వీడియోలను వదులుతూ మరింతగా క్రేజ్‌ పెంచుకుంటోంది.

Young Actress Shivathmika Rajashekar Stunning Selfies Goes Viral

శివాత్మిక పిక్స్ వైరల్‌‌గా
గ్లామరస్ హీరోయిన్ శివాత్మిక రాజశేఖర్ తాజాగా ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని ఫొటోలను షేర్ చేసింది. వీటిలో ఆమె క్యాజువల్ స్లీవ్‌లెస్ టాప్‌ను ధరించి కనిపించింది. వీటిలో ఈ చిన్నది చేతులు పైకి లేపి ఫోజులు ఇచ్చింది. ఫలితంగా శివాత్మిక లేలేత అందాలు బాగా హైలైట్ అవుతున్నాయి. దీంతో ఈ పిక్‌లకు నెటిజన్ల నుంచి భారీ స్థాయిలో స్పందన వచ్చి.. వైరల్‌ అవుతున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X