హెబ్బా పటేల్ బికినీ వీడియో వైరల్.. ఫ్రంట్, బ్యాక్ చూపిస్తూ ఘోరంగా!
టాలీవుడ్‌లో చాలా తక్కువ మంది హీరోయిన్లు మాత్రమే ఆరంభంలోనే ఇంపాక్ట్ చూపించే పాత్రలను పోషించారు. అలాంటి వారిలో క్రేజీ బ్యూటీ హెబ్బా పటేల్ ఒకరు. టాలీవుడ్‌లోకి వచ్చిన కొత్తలోనే సెన్సేషన్ అయిన ఈ చిన్నది.. ఆ తర్వాత నుంచి వరుసగా ఆఫర్లను అందుకుంటూ ముందుకు సాగుతోంది. ఫలితంగా కెరీర్ పరంగా ఫుల్ బిజీగా గడుపుతోంది. ఇలా కెరీర్ పరంగా ఎంతో హడావిడిగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలోనూ హెబ్బా పటేల్ తెగ సందడి చేస్తోంది. ఇందులో భాగంగానే తాజాగా ఈ భామ ఓ ఘాటు వీడియోను వదిలింది. దీన్ని మీరే చూసేయండి!
ఆ మూవీతో సెన్సేషన్‌గా
హెబ్బా పటేల్ 2014లో వచ్చిన 'అధ్యక్ష' అనే కన్నడ సినిమాతో హీరోయిన్‌గా పరిచయం అయింది. ఆ వెంటనే తమిళంలోనూ ఓ మూవీలో నటించింది. ఈ క్రమంలోనే 'అలా ఎలా?' అనే చిత్రం ద్వారా తెలుగులోకి వచ్చింది. అయితే, 2015లో వచ్చిన 'కుమారి 21ఎఫ్' మూవీతో ఈమెకు మంచి గుర్తింపు లభించింది. అలాగే ఈ బ్యూటీ తెలుగు రాష్ట్రాల్లో సెన్సేషన్ అయింది.

చేతి నిండా సినిమాలు
మిగిలిన భాషల కంటే తెలుగులోనే ఎక్కువగా పేరు తెచ్చుకున్న హెబ్బా పటేల్.. ఆ తర్వాత వరుసగా 'ఈడో రకం.. వాడో రకం', 'ఎక్కడికి పోతావు చిన్నవాడ', 'నాన్న.. నేను నా బాయ్‌ఫ్రెండ్స్', 'అంధగాడు,' 'మిస్టర్', 'ఏంజిల్', '24 కిస్సెస్', 'ఒరేయ్ బుజ్జిగా' వంటి సినిమాల్లో నటించింది. కానీ, విజయాలను మాత్రం అంతగా దక్కించుకోలేకపోయింది.
ఇప్పుడు మళ్లీ బిజీగానే
కెరీర్ ఆరంభంలోలా తర్వాత ఆఫర్లు అందుకోని హెబ్బా పటేల్.. 'రెడ్' మూవీలో స్పెషల్ సాంగ్ చేసింది. ఆ తర్వాత 'ఓదెల రైల్వే స్టేషన్' అనే సినిమాలో ఎవరూ ఊహించని పాత్రను పోషించి ఫామ్‌లోకి వచ్చేసింది. ఇలా ఇటీవలి కాలంలో 'గీత', 'శాసనసభ' వంటి మూవీలు చేసింది. ఇప్పుడు 'వల్లన్', 'ఆద్యా', 'ఓదెల 2' మూవీల్లో నటిస్తూ బిజీగా ఉంటోంది.

అక్కడ యమ యాక్టివ్
చాలా ఏళ్లుగా ఎన్నో భాషల్లో వరుసగా సినిమాలు చేస్తూ జెట్ స్పీడుతో దూసుకుపోతోన్న హెబ్బా.. సోషల్ మీడియాలో సైతం ఫుల్ యాక్టివ్‌గానే ఉంటోంది. ఇందులో సుదీర్ఘ కాలంగా సందడి చేస్తోన్న ఈ అమ్మడు ఎప్పటికప్పుడు తన సినిమా విశేషాలతో పాటు వ్యక్తిగత వివరాలను ఫాలోవర్లతో పంచుకుంటోంది. అలాగే, ఫొటోలు, వీడియోలను కూడా వదులుతూ దూసుకుపోతోంది.
గ్లామర్ షోతో కైపెక్కిస్తూ
హాట్ లేడీ హెబ్బా పటేల్ సోషల్ మీడియాలో చాలా ఏళ్లుగా తనదైన రీతిలో హడావిడి చేస్తూ సాగిపోతోంది. మరీ ముఖ్యంగా ఈ మధ్యన ఆమె అందాలను ఆరబోయడంలో డోస్ పెంచేస్తోంది. ఇందులో భాగంగానే తన పరువాలను చూపిస్తూ దిగిన హాట్ హాట్ ఫొటోలు, వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తోంది. దీంతో హెబ్బా పటేల్ పేరు తరచూ ట్రెండింగ్‌లోనే ఉంటోంది.
హెబ్బా వీడియో వైరల్
హెబ్బా పటేల్ తన సోషల్ మీడియా ఖాతాలో ఓ వీడియోను షేర్ చేసింది. ఇందులో ఆమె బికినీలో స్విమ్మింగ్ చేస్తూ పరువాల ప్రదర్శన చేసింది. అంతేకాదు, ఫ్రంట్, బ్యాక్ అందాలను చూపిస్తూ కవ్వింపులు చేస్తోంది. ఫలితంగా హెబ్బా షేర్ చేసిన వీడియోకు నెటిజన్ల నుంచి భారీ స్థాయిలో స్పందన దక్కుతోంది. ఫలితంగా ఇది చాలా తక్కువ సమయంలోనే వైరల్ అయిపోయింది.


Click it and Unblock the Notifications











