బుల్లి గౌనులో భారీ అందాల ప్రదర్శన.. రెచ్చగొట్టేలా కేతిక శర్మ గ్లామర్ షో
సాధారణంగా సినీ రంగంలో సక్సెస్ అవ్వాలంటే వరుసగా హిట్లు మీద హిట్లు కొట్టాల్సి ఉంటుంది. కానీ, అలా చేయలేకపోవడంతో చాలా మంది ఇబ్బందులు పడుతున్నారు. అలాంటి వారిలో టాలీవుడ్ బ్యూటీ కేతిక శర్మ ఒకరు. తెలుగులో ఈ అమ్మడు వరుసగా సినిమాలు చేస్తున్నా.. విజయాన్ని మాత్రం అందుకోవడం లేదు. దీంతో కెరీర్‌ను ప్రశ్నార్థకం చేసుకుంది. ఫలితంగా అవకాశాలను అందుకోలేకపోతోంది. కానీ, సోషల్ మీడియాలో మాత్రం తెగ సందడి చేస్తోంది. ఇందులో భాగంగానే కేతిక తాజాగా కొన్ని బోల్డ్ పిక్స్ వదిలింది. వాటిని మీరే చూసేయండి మరి!
ఇంటర్నెట్‌లో సెన్సేషన్‌గా
సినిమాల్లోకి అడుగు పెట్టడానికి ముందే కేతిక శర్మ సోషల్ మీడియాలో యమా ఫేమస్ అయింది. దీనికితోడు 2016లో వచ్చిన 'థగ్ లవ్' అనే వీడియోతో ఆమె ఫిల్మ్ మేకర్ల దృష్టిలో పడింది. దీంతో ఈ బ్యూటీకి ఎన్నో అవకాశాలు లభించాయి. ఈ క్రమంలోనే కేతిక శర్మ.. పూరీ జగన్నాథ్ కుమారుడు ఆకాశ్ హీరోగా నటించిన 'రొమాంటిక్' మూవీతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది.

ఆ సినిమాలన్నీ డిజాస్టర్లే
హీరోయిన్‌గా టాలీవుడ్‌లో సరైన ఆరంభాన్ని అందుకోలేకపోయిన కేతిక శర్మకు తర్వాత చాలా అవకాశాలు వచ్చాయి. ఈ క్రమంలోనే నాగశౌర్య హీరోగా నటించిన 'లక్ష్య'లోనూ ఈ చిన్నది హీరోయిన్‌గా చేసింది. ఆ తర్వాత వైష్ణవ్ తేజ్ హీరోగా చేసిన 'రంగరంగ వైభవంగా' మూవీని చేసింది. కానీ, ఈ రెండు సినిమాలు కూడా కేతిక శర్మకు విజయాన్ని నిరాశనే మిగిల్చాయి.
పవన్ సినిమారే చివరిది
టాలీవుడ్‌లో రిజల్ట్‌తో సంబంధం లేకుండా సినిమాలు చేస్తూ వచ్చిన కేతిక శర్మ.. గత ఏడాది పవర్ స్టార్ పవన్ కల్యాణ్ - సాయి ధరమ్ తేజ్ కాంబోలో తెరకెక్కిన 'బ్రో' మూవీలోనూ హీరోయిన్‌గా చేసింది. ఈ సినిమా కూడా ఆమెకు సక్సెస్‌ను మాత్రం అందించలేదు. ఇక, ఈ చిత్రం తర్వాత కేతిక శర్మ తెలుగులో ఒక్క సినిమానూ కూడా ఓకే చేయలేదన్న విషయం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.

అందులో యమా బిజీగా
సుదీర్ఘ కాలం నుంచే సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోన్న కేతిక శర్మ.. హీరోయిన్‌గా మారిన తర్వాత అందులో మరింతగా యాక్టివ్ అయిపోయింది. ఇందులో భాగంగానే ఈ బొద్దుగుమ్మ నిత్యం తన పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ విషయాలను ఫ్యాన్స్‌ను షేర్ చేసుకుంటూ వెళ్తోంది. అలాగే, తరచూ ఫొటోలు, వీడియోలు వదులుతూ తన అభిమానులను ఓ రేంజ్‌లో అలరిస్తోంది.
అందాలు అలా వదిలేసి
కేతిక శర్మ సోషల్ మీడియాలో హద్దులను చెరిపేసి మరీ గ్లామర్ షో చేస్తూ దూసుకుపోతోంది. ఈ మధ్య కాలంలో అయితే ఓ రేంజ్‌లో డోసు పెంచేసి ఈ అమ్మడు రెచ్చిపోతోంది. ఇలా తన హాట్ హాట్ ఫొటోలు, వీడియోలను క్రమం తప్పుకుండా షేర్ చేస్తూ వెళ్తోంది. వీటిలో తన పరువాలను ప్రదర్శిస్తూ కుర్రకారును రెచ్చగొడుతోంది. ఇలా ఇంటర్నెట్‌ను ఓ ఊపు ఊపేస్తోంది.

కేతిక బోల్డ్ పిక్స్ వైరల్
టాలీవుడ్ క్రేజీ హీరోయిన్ కేతిక శర్మ తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని బోల్డు ఫొటోలను షేర్ చేసింది. వీటిలో ఈ అమ్మడు డీప్ నెక్ కట్‌తో ఉన్న క్యాజువల్ గౌను ధరించి కనిపించింది. ఫలితంగా ఆమె క్లీవేజ్ పార్ట్ బాగా హైలైట్ అవుతోంది. దీంతో కేతిక షేర్ చేసిన ఫొటోలకు నెటిజన్ల నుంచి భారీ రెస్పాన్స్ వస్తోంది. తద్వారా ఇవన్నీ ఊహించని రీతిలో వైరల్ అవుతున్నాయి.


Click it and Unblock the Notifications











