మరో హీరోయిన్‌పై హ్యాకర్ల అటాక్.. భయంతో వణికిపోయా!

ప్రస్తుతం తరచుగా సెలెబ్రిటీల సోషల్ మీడియా ఖాతాలు, ఫోన్లు హ్యాక్ అవుతున్న ఘటనలు చూస్తూనే ఉన్నాం. కొద్ది రోజుల క్రితమే హాట్ బ్యూటీ హన్సిక ట్విట్టర్, మొబైల్ ఫోన్ హ్యాక్ అయిన సంఘటన హాట్ టాపిక్ గా మారింది. ఆమె ఆంతరంగిక ఫోటోలు లీక్ సోషల్ మీడియాలో హల్ చల్ చేశాయి. తాజాగా మరో హీరోయిన్ హ్యాకింగ్ బారీన పడింది. యంగ్ బ్యూటీ మేఘా ఆకాష్ ఇంస్టాగ్రామ్ అకౌంట్ హ్యాకింగ్ కు గురైంది.

నా ఇంస్టాగ్రామ్ హ్యాక్ అయింది. అందులో ఏవైనా మెసేజ్ లు వస్తే పట్టించుకోవద్దు. నా సోషల్ మీడియా టీం పరిస్థితి కంట్రోల్ లోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు అంతలో మేఘా ఆకాష్ ట్విట్టర్ లో ప్రకటించింది. కొంత సమయం పాటు ఆమె సోషల్ మీడియా టీం కష్టపడిన తర్వాత తిరిగి ఇంస్టాగ్రామ్ యాక్సెస్ పొందారు. ఇలాంటి సంఘటనలు జరిగిప్పుడు చాలా భయం వేస్తుంది.

Young Heroine Megha Akash instagram hacked

ఇంస్టాగ్రామ్ హ్యాకింగ్ కు గురైందని తెలియగానే చాలా భయపడ్డా. కనీసం వ్యక్తిగత అంశాలకు కూడా భద్రత ఉండడం లేదు. ఇప్పడేం పర్వాలేదు. అంతా ఓకె అయింది అని మేఘా ఆకాష్ తెలిపింది. మేఘా ఆకాష్ తెలుగులో లై, ఛల్ మోహన్ రంగ చిత్రాల్లో నటించింది. ఈ రెండు చిత్రాలు మేఘా ఆకాష్ కు ఆశించిన విజయాన్ని అందించలేకపోయాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X