సెక్సీగా దర్శనమిచ్చిన హాట్ హీరోయిన్.. బ్యాక్ లెస్‌గా హల్చల్
నేటి హీరోయిన్లకు అందాల ఆరబోతే ప్రధాన అస్త్రంగా మారింది. ఈ అంస్త్రం తోనే రంగుల లోకంలో నెగ్గుకు రాగలుగుతున్నారు నేటితరం ముద్దుగుమ్మలు. క్లీవేజ్ షో చేస్తేనే వారిని తగిన గుర్తింపు, అందుకు తగిన ఫాలోయింగ్ వచ్చే పరిస్థితులు వచ్చేశాయి. దీంతో టెక్నాలజీని ఉపయోగించి మోడ్రెన్‌గా సెక్సీ ఫోజులతో కుర్రకారుకు వల వేస్తున్నారు అందాల తారలు. రాను రాను సోషల్ మీడియాలో అందాల తాకిడి మరీ ఎక్కువైపోతోంది.

అందరు హీరోయిన్స్‌ది ఒకే మంత్రం.. అదే
కేవలం ప్రేక్షకలోకాన్ని ఆకట్టుకొని తమ వైపు ఆకర్షితులను చేసుకోవడమే ప్రధాన లక్ష్యంగా రెచ్చిపోయి అందాల విందులు ఇస్తున్నారు హీరోయిన్స్. ఈ జాబితాలో ఉన్న కొందరు హీరోయిన్స్ అయితే ఏకంగా న్యూడ్, సెమీ న్యూడ్ ఫోటోలు షేర్ చేసే స్థాయికి వెళ్లిపోయారు. కొత్త, పాత అనే తేడా లేకుండా అందరు హీరోయిన్స్‌ది ఒకే మంత్రం.. అదే అందాల ఆరబోత.
కేతిక శర్మ.. బ్యాక్ లెస్ పోజ్
అయితే అందాల ఆరబోతలో ఒక్కొక్కరిదీ ఒక్కో టెక్నిక్. కొందరు ఎద అందాలను ఆరబోస్తే మరికొందరు తొడల సౌందర్యాన్ని షో చేశారు. కానీ వారందరికీ భిన్నంగా బ్యాక్ లెస్ పోజ్‌తో కవ్వించింది అప్‌కమింగ్ హీరోయిన్ కేతిక శర్మ. కేవలం బ్యాక్ మాత్రమే కనిపించేలా ఓపెన్ చేసి స్పైసీ లుక్స్ ఇస్తూ తాను పాల్గొన్న ఫోటోషూట్ తాలూకు పిక్స్ సోషల్ మీడియాలో షేర్ చేసింది కేతిక. సెక్సీ పోజులు కావడంతో ఈ పిక్స్ నెట్టింట వ్యారల్ అవుతున్నాయి.

మరో అడుగు ముందుకేసి ఇలా
సాధారణంగా ఒకటో రెండో సినిమాలు తీశాక సోషల్ మీడియాలో అందాల ఆరబోతలు మొదలెడతారు హీరోయిన్స్. కానీ కేతిక మాత్రం మరో అడుగు ముందుకేసి తన సినిమా ఒక్కటి కూడా విడుదల కాకముందే అందాలతో తనను తాను పరిచయం చేసుకుంది. ఆమె తొలి సినిమా 'రొమాంటిక్'. ఈ సినిమా ఇంకా షూటింగ్ దశలో ఉండగానే దిమ్మతిరిగే లుక్‌తో పడేసింది కేతిక.

'రొమాంటిక్' మూవీ
పూరి జగన్నాధ్ తనయుడు ఆకాష్ పూరి హీరోగా 'రొమాంటిక్' మూవీ తెరకెక్కుతోంది. అనిల్ పాడూరి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని పూరి జగన్నాధ్ - ఛార్మీ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇందులో హీరోయిన్‌గా నటిస్తోంది కేతిక శర్మ. అయితే ఈ చిత్రంలో తన గ్లామర్ డోస్ ఓ రేంజ్ లో ఉండనుందని తాజాగా పోస్ట్ చేసిన సెక్సీ పిక్స్‌తో చెప్పకనే చెబుతోంది కేతిక శర్మ.


Click it and Unblock the Notifications











