జాంబీ రెడ్డి పిల్ల టూమస్ హాట్ షో: పైన ఏమీ వేసుకోనట్లే ఎద అందాల వరద
సినీ రంగంలో సక్సెస్ అవ్వాలంటే అందం, టాలెంట్ ఉంటేనే సరిపోదు.. అందుకు తగ్గట్లుగానే అదృష్టం కూడా కలిసి రావాలి. ఇది లేకనే చాలా మంది కెరీర్‌లను సవ్యంగా సాగించుకోవట్లేదు. అలాంటి వారిలో బోల్డు బ్యూటీ దక్ష నాగర్కర్ ఒకరు. సినిమాల్లోకి ఎంటరైన కొత్తలోనే తనదైన చిత్రాలతో మెప్పించిన ఈ భామ.. భారీ ఆఫర్లను మాత్రం పెద్దగా దక్కించుకోవడం లేదు. కానీ, సోషల్ మీడియాలో మాత్రం దక్ష నాగర్కర్ ఓ రేంజ్‌లో సందడి చేస్తూ ముందుకు సాగుతోంది. ఇందులో భాగంగానే తాజాగా దక్ష నాగర్కర్ కొన్ని హాట్ ఫొటోలను వదిలింది. అవి మీరే చూసేయండి!
సేవ చేయాలని మోడల్‌గా : ఫ్యామిలీ మొత్తం డాక్టర్లు ఉండడంతో దక్ష నాగర్కర్ మెడిసిన చదవాలని భావించింది. ఈ క్రమంలోనే కార్డియాలజిస్ట్ అవ్వాలని ప్లాన్ చేసుకుంది. అలా సాగిపోతోన్న సమయంలోనే అనుకోకుండా ఆమె మోడలింగ్ రంగంలోకి అడుగు పెట్టింది. అలా తన అందంతో అందరినీ మాయ చేసేసింది. తర్వాత కొందరు ఇచ్చిన సలహాతో దక్ష యాక్టింగ్‌లో శిక్షణను తీసుకుంది.


జాంబితో సక్సెస్ కొట్టేసి : 'హుషారు'తో మంచి గుర్తింపును దక్కించుకున్న దక్ష నాగర్కర్.. ఆ తర్వాత 'జాంబీ రెడ్డి' అనే సినిమాతో వచ్చింది. ఈ చిత్రం భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. అలాగే, ఆమెకు సైతం మంచి పేరును తెచ్చింది. దీని తర్వాత దక్ష 'బంగార్రాజు' సినిమాలో ఓ స్పెషల్ సాంగ్‌లో కనిపించింది. ఇలా వరుసగా హిట్ చిత్రాల్లో భాగం అవుతూ మంచి ఇమేజ్‌నూ అందుకుంది.

అందులో మాత్రం బిజీ : అడపాదడపా సినిమాలు చేస్తూ సాగిపోతోన్న దక్ష నాగర్కర్.. సోషల్ మీడియాలో సైతం యమ యాక్టివ్‌గానే ఉంటోంది. ఇందులో సుదీర్ఘ కాలంగా సందడి చేస్తోన్న ఈ ముద్దుగుమ్మ ఎప్పటికప్పుడు తన సినిమా విశేషాలతో పాటు వ్యక్తిగత వివరాలను ఫాలోవర్లతో పంచుకుంటోంది. అలాగే, ఫొటోలు, వీడియోలను సైతం షేర్ చేస్తోంది. ఇలా ఫ్యాన్స్‌ను ఫుల్ ఖుషీ చేస్తోంది.


దక్ష హాట్ పిక్స్ వైరల్ : బోల్డు భామ దక్ష నాగర్కర్ తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని హాట్ ఫొటోలను షేర్ చేసింది. ఇందులో స్ట్రాప్, స్లీవ్స్ లేని డ్రెస్‌ను వేసుకుని కనిపించింది. దీంతో ఆమె ఎద అందాలు బయటకు కనిపిస్తూ కుర్రాకారును బాగా కవ్విస్తున్నాయి. ఫలితంగా దక్ష నాగర్కర్ తాజాగా షేర్ చేసిన ఫొటోలకు నెటిజన్ల నుంచి భారీ రెస్పాన్స్ దక్కుతోంది. దీంతో ఇవి వైరల్‌గా మారాయి.


Click it and Unblock the Notifications











